Andre Russell, Ananya Panday’s Dance Video Goes Viral: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. మే 26న చెపాక్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పదేళ్ల టైటిల్ కరువును తీర్చుకోవడమే కాకుండా.. మూడో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. ఫైనల్లో విజయం తర్వాత కేకేఆర్ ప్లేయర్స్ మైదానంలోనే భారీ సంబరాలు చేసుకున్నారు. ఇక రాత్రి జరిగిన […]
Pushpa 2 Second Single Photo: టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్‌లలో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన్న హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి’ అనే సాంగ్ రాబోతుందని […]
Fahadh Faasil suffering from ADHD Disease: తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ తెలిపారు. 41 ఏళ్ల వయస్సులో తనకు అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) వ్యాధి నిర్ధరణ అయినట్లు చెప్పారు. ఇది మెదడు పని తీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఫహాద్ ఫాజిల్ తెలిపారు. ఏకాగ్రత లేకపోవడం, హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్ వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ఉంటాయన్నారు. ఈ వ్యాధి పిల్లల్లో సాధారణమని, పెద్దలకు అరుదుగా […]
Ananya Panday Hot in Youtube Search History of Riyan Parag: ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ప్లేఆఫ్స్‌లో ఓడిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ ప్లేఆఫ్స్‌కు చేరడంలో యువ ఆటగాడు రియాన్ పరాగ్ కీలక పాత్ర పోషించాడు. కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టుకు ఊహించని విజయాలు అందించాడు. 17వ సీజన్లో 14 ఇన్నింగ్స్‌ల్లో 52 సగటు, 149 స్ట్రైక్‌రేటుతో 573 పరుగులు చేశాడు. దాంతో అత్యధిక పరుగులు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. […]
BCCI Receives 3000 Applications for Team India Head Coach Job: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగియనుంది. మరోసారి కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ద్రవిడ్ సముఖంగా లేదు. దాంతో హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ఈ నెల ఆరంభంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. ఆఖరి గడువు (మే 27) ముగిసింది. హెడ్ కోచ్ పదవి కోసం ఏకంగా 3వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో […]
Actress Namitha on Divorce Gossips: 2002లో వచ్చిన ‘సొంతం’ సినిమాతో నమిత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననల్ని పొందారు. ఆ తరువాత తమిళ, కన్నడ, హిందీలో పలు సినిమాలు చేశారు. సూరత్‌కు చెందిన నమిత.. తమిళ టాప్ చిత్రాల్లోనూ నటించి చెన్నైలోనే సెటిలైపోయారు. ఓ సమయంలో కోలీవుడ్ హాట్ క్వీన్‌గా ఆమె వెలుగొందారు. అయితే తక్కువ కాలంలోనే టాప్ […]
Rajinikanth and Sathyaraj end Feud: సూపర్ స్టార్ రజనీకాంత్, సీనియర్ నటుడు సత్యరాజ్ తమ విభేదాలకు ముగింపు పలికి.. కలిసిపోయారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 38 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటించడానికి సిద్ధమయ్యారు. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘కూలీ’లో రజనీకాంత్, సత్యరాజ్ నటిస్తున్నారట. రజనీ స్నేహితుడిగా ఆయన కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. 1986లో కావేరీ జల వివాదం సందర్భంగా రజనీకాంత్‌పై సత్యరాజ్ […]
Balakrishna Speech About NTR at NTR Ghat: నేడు టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 101వ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు అంజలి ఘటించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. ‘ఎన్టీఆర్ అంటే ఓ […]
Kalyan Ram New Movie NKR 21’s Fist Of Flame: నందమూరి కళ్యాణ్ రామ్ గతేడాది ‘డెవిల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ‘NKR21’ చేస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రంను నిర్మిస్తున్నారు. నేడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా NKR21 నుంచి […]
Producer Vamsi Karumanchi Speech at Gam Gam Ganesha Pre Release Event: ఆనంద్ దేవరకొండ హీరోగా, ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘గం. గం.. గణేశా’. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మే 31న రిలీజ్ అవ్వనుంది. ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని చిత్ర బృందం నిర్వహించింది. ఈ […]