Nivetha Pethuraj: నేను ఓపెన్ చేయనంటూ.. పోలీసులతో నివేతా పేతురాజ్ గొడవ! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nivetha Pethuraj argued with the Police: టాలీవుడ్ హీరోయిన్ నివేతా పేతురాజ్.. పోలీసులతో గొడవకు దిగారు. కారులో ప్రయాణిస్తోన్న నివేతను ఆపిన పోలీసులు డిక్కీ ఓపెన్ చేయాలని కోరగా.. అందుకు ఆమె నిరాకరించారు. అంతేకాదు వీడియో రికార్డు చేస్తున్న ఓ పోలీస్ ఫోన్‌ను లాగేసుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ డిక్కీలో ఏముందో అని వీడియో చూసిన ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏం జరిగిందంటే…
కారు డిక్కీ ఓపెన్ చేయాలని పోలీసులు కోరగా.. నివేతా పేతురాజ్ కోపంగా మాట్లాడారు. ‘రోడ్డు వరకే వెళ్తున్నాను. లోపల ఏమీ లేదు. నా దగ్గర పేపర్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కావాలంటే చూపిస్తా. డిక్కీలో ఏం లేవు’ అని నివేతా అన్నారు. అదంతా ఓకే మేడం, మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి అని పోలీసులు అనగా.. ‘డిక్కీలో ఏమీ లేడి సర్. నేను డిక్కీ ఓపెన్ చేయను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది పరువుకు సంబంధించిన విషయం. ఎంత చెప్పినా మీకు అర్థం కాదు’ అని నివేతా కోపంగా అన్నారు. ఇదంతా రికార్డు చేస్తున్న ఓ పోలీస్ ఫోన్‌ను ఆమె లాగేసుకుని గొడవకు దిగారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.
Also Read
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
Also Read: Ranveer Singh-Prasanth Varma: ఇది సరైన సమయం కాదు.. రణవీర్-ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ లేదు!
చెన్నైకి చెందిన నివేతా పేతురాజ్ ‘మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. చిత్రలహరితో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. విశ్వక్ సేన్‌తో కలిసి నటించిన పాగల్, దాస్ కా దమ్కీ చిత్రాలలో మంచి నటనతో ఆకట్టుకున్నారు. గత రెండేళ్లుగా ఆమె తెలుగులో ఏ సినిమాలోనూ నటించలేదు. అటు తమిళం కూడా చేతిలో సినిమాలు లేవు.
Actress #NivethaPethuraj argued and hesitated to open backside trunk of the car and scolded the recorded person…
Her expressions made Policemen to doubt on herself…#Tollywood #NivethaPethuraj #Police pic.twitter.com/49W6DNPcdL
— Anchor_Karthik (@Karthikkkk_7) May 29, 2024
తాజావార్తలు
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!