Australia Record in T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలో బంతుల పరంగా అత్యంత భారీ విజయాన్ని సాధించిన రెండో జట్టుగా నిలిచింది. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-బీలో భాగంగా ఆంటిగ్వా వేదికగా బుధవారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించడంతో ఆసీస్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. నమీబియా నిర్ధేశించిన 73 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 5.4 ఓవర్లలోనే ఛేదించింది. 86 బంతులు […]
Australia Beat Enters Super 8 after Beat Namibia: టీ20 ప్రపంచకప్ 2024లో పసికూన నమీబియాపై ఆస్ట్రేలియా పంజా విసిరింది. ముందుగా బౌలింగ్, ఆపై బ్యాటింగ్‌లో చెలరేగి సంచలన విజయం నమోదుచేసింది. ఆంటిగ్వా వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నమీబియా నిర్ధేశించిన 73 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఒక వికెట్ కోల్పోయి 5.4 ఓవర్లలోనే ఛేదించింది. ఆసీస్ విజయంలో ఆడమ్ జంపా (4/12), ట్రావిస్ హెడ్ (34) […]
Today Gold Rate in Hyderabad: మొన్నటివరకు రూ.2 వేలకు వరకు తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ షాకిస్తున్నాయి. రెండు రోజులుగా పసిడి ధరలు భారీ పెరిగాయి. నిన్న తులం బంగారంపై రూ.150 పెరగ్గా.. నేడు రూ.300 పెరిగింది. బుధవారం (జూన్ 12) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,160గా ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. […]
Mahesh Babu and Sudheer Babu Audio Clip: సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక రూపొందిస్తున్న చిత్రం ‘హరోం హర’. ఈ సినిమాను సుమంత్ జి.నాయుడు నిర్మించారు. ఇందులో మాళవిక శర్మ కథానాయిక కాగా.. సునీల్ ముఖ్య పాత్ర పోషించారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే చిత్రం ఇది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరెకెక్కిన ఈ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం (జూన్ 11) […]
Gnanasagar Dwaraka on Harom Hara Movie Climax: సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కిస్తున్న ఈ సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జీ నాయుడు నిర్మించారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని 1989 నాటి పరిస్థితుల నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ సినిమా జూన్ 14న విడుదల కానుంది. ఇప్పటికే హరోం హర నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచనాలు పెంచాయి. […]
Perumallapadu Temple in Kalki 2898 AD Movie: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో అశ్వినీదత్ నిర్మించారు. సినీ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కల్కి సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విదేశాల్లో సహా భారత్‌లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ పూర్తిచేసుకుంది. కల్కి షూటింగ్‌కి సంబంధించి ఓ […]
Rohit Sharma, Virat Kohli Misses Team India Practice Session: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా బుధవారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో అమెరికా, భారత్ జట్లు తలపడనున్నాయి. ఐర్లాండ్, పాకిస్థాన్‌పై విజయం సాధించిన రోహిత్ సేన రెట్టించిన ఉత్సాహంతో ఉంది. పసికూన అమెరికాను ఓడించాలని భారత్ బరిలోకి దిగుతోంది. మరోవైపు పాకిస్థాన్, కెనడాను ఓడించిన జోష్‌లో ఉన్న అమెరికా కూడా.. టీమిండియాపై విజయం సాధించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-ఏ […]
8 Indian Players in United States Team: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా నేడు అమెరికా, భారత్ జట్లు తలపడనున్నాయి. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. గ్రూప్-ఏలో ఇరు జట్లు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి.. మంచి జోష్‌లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలిచినా.. హ్యాట్రిక్ విజయంతో పాటు సూపర్-8 బెర్త్ కూడా దక్కుతుంది. దాంతో విజయం కోసమే అమెరికా, […]
IND vs USA Prediction and Playing 11: టీ20 ప్రపంచకప్ 2024లో ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచిన భారత్.. కీలక సమరానికి సిద్ధమైంది. గ్రూప్-ఏలో బుధవారం జరిగే మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో తలపడుతుంది. భారత్ మాదిరే అమెరికా కూడా ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచి మంచి జోష్ మీదుంది. పాకిస్థాన్‌కు యూఎస్ఏ షాకిచ్చిన సంగతి తెలిసిందే. అందుకే భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా.. అమెరికాను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు […]
Pakistan 1st Victory in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ బోణీ కొట్టింది. మంగళవారం గ్రూప్-ఏ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పనికూన కెనడాపై గెలిచింది. కెనడా నిర్ధేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని పాక్ 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ బాబర్ అజామ్ (33; 33 బంతుల్లో 1×4, 1×6) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గ్రూప్-ఏలో భాగంగా ఆడిన మూడు మ్యాచ్‌లలో పాకిస్తాన్ రెండు ఓడి.. […]