Case Filed on Bollywood Actress Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా సహా మరికొందరిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ముంబై కోర్టు ఆదేశించింది. గోల్డ్ స్కీమ్ (బోగస్ బంగారం పథకం)తో తనను మోసగించారని ఓ వ్యాపారి చేసిన ఫిర్యాదు మేరకు ముంబై అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఎన్‌పి మెహతా పోలీసులను ఆదేశించారు. ఈ కేసులో పూర్తి విచారణ జరపాలని పోలీసులను ముంబై కోర్టు ఆదేశించింది. తనను మోసం […]
Monank Patel Said I Played with Axar Patel and Jasprit Bumrah in India: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా తాజాగా భారత్, అమెరికా జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినా.. ఓ దశలో రోహిత్ సేనను అమెరికా వణికించింది. ఇందుకు కారణం భారత సంతతి ఆటగాళ్లే. అమెరికా జట్టులో సగానికి పైగా భారత సంతతి ఆటగాళ్లు ఆడుతున్నారు. అందులో కొంతమంది జూనియర్ లెవల్లో భారత్ […]
T20 World Cup 2024 Pakistan Super 8 Chances: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటివరకు నాలుగు గ్రూప్‌లలో ఒక్కో టీమ్ మాత్రమే సూపర్-8 అర్హత సాధించింది. పసికూనల దెబ్బకు కొన్ని టాప్ టీమ్స్ ఇంటిదారి పడుతున్నాయి. ఇప్పటికే శ్రీలంక, న్యూజీలాండ్, ఇంగ్లండ్ లాంటి టీమ్స్ సూపర్-8 చేరకుండానే మిశ్రమించనున్నాయి. పాకిస్తాన్ కూడా గ్రూప్ నుంచే ఇంటిదారి పట్టే పరిస్థితిలో ఉంది. అయితే తాజాగా అమెరికాపై భారత్ విజయం సాధించడంతో పాక్ […]
Sunil Gavaskar on ఐపీఎల్ Virat Kohli Form: 2024లో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్. 15 మ్యాచ్‌లలో 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. పదిహేను రోజులు తిరిగేసరికి పరుగులు చేయడానికి ఇబ్బందులు పడుతున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో తేలిపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్‌కే (1, 4, 0) పరిమితమయ్యాడు. దీంతో విరాట్ ఫామ్‌పై మళ్లీ ఆందోళన నెలకొంది. యూఎస్ఏ పిచ్‌లపై ఆచితూచి ఆడాల్సిన సమయంలో ఒత్తిడికి గురై […]
What happend To Virat Kohli in T20 World Cup 2024: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024లో పరుగుల వరద పారించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగి.. జట్టుకు అద్భుత ఆరంభాలు అందించాడు. 15 మ్యాచ్‌లలో 741 పరుగులు చేసి.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ ఫామ్‌తో టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికయ్యాడు. ఐపీఎల్ మాదిరే మెగా టోర్నీలో మెరుపులు మెరిస్తాడనుకుంటే.. వరుస వైఫల్యాలతో […]
Gold Price Today in Hyderabad on 13th June 2024: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత రెండు రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. గురువారం (జూన్ 13) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,160గా ఉంది. మరోవైపు నేడు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై రూ.600 తగ్గి.. 90,700గా నమోదైంది. ఈరోజు దేశంలోని ప్రధాన […]
Shruti Haasan Joins Dacoit Movie Shooting: అడివి శేష్, శ్రుతి హాసన్ జంటగా నటిస్తోన్న సినిమా ‘డకాయిట్’. పాన్ ఇండియా యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా.. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. తాజాగా డకాయిట్ సినిమాకు సంబందించిన ఓ అప్డేట్ బయటికొచ్చింది. తాజాగా శ్రుతి హాసన్ […]
New Zealand Eliminate Form T20 World Cup 2024: ఆతిథ్య వెస్టిండీస్ అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ.. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్ 8కు దూసుకెళ్లింది. బ్రియాన్ లారా స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపుతో సూపర్ 8కు అర్హత సాధించింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులకే పరిమితమవ్వడంతో విండీస్ 13 రన్స్ తేడాతో గెలుపొందింది. వరుసగా రెండు ఓటములతో కివీస్ సూపర్ 8 అవకాశాలను […]
Mumbai Crime Branch Recorded Salman Khan Statement: గత ఏప్రిల్ 14న బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాల్పుల ఘటనకు సంబంధించి తాజాగా సల్మాన్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు ఓ అధికారి వెల్లడించారు. కాల్పులు జరిగిన రోజు తాను […]
Rohit Sharma become India’s second most successful captain in ICC Events: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ మెగా టోర్నీల్లో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన రెండో కెప్టెన్‌గా రోహిత్ రెకార్డుల్లోకెక్కాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా బుధవారం యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలవడంతో హిట్‌మ్యాన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. కెప్టెన్‌గా రోహిత్ 20 మ్యాచ్‌ల్లో 17 విజయాలు భారత జట్టుకు అందించాడు. ఈ […]