Today Gold Price: మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?
- మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు
- నిన్న 150 పెరగ్గా నేడు 300 పెరిగింది
- తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Gold Rate in Hyderabad: మొన్నటివరకు రూ.2 వేలకు వరకు తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ షాకిస్తున్నాయి. రెండు రోజులుగా పసిడి ధరలు భారీ పెరిగాయి. నిన్న తులం బంగారంపై రూ.150 పెరగ్గా.. నేడు రూ.300 పెరిగింది. బుధవారం (జూన్ 12) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,160గా ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,160గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.66,300 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,310గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.66,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,160గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,160గా ఉంది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
Also Read: Sudheer Babu-Mahesh Babu: మహేష్ బాబుకి సుధీర్ బాబు ఫోన్.. ఏం మాట్లాడుకున్నారంటే?
నేడు వెండి ధరలు కూడా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.800 పెరిగి.. రూ.91,300గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.91,300 ఉండగా.. ముంబైలో సైతం రూ.91,300గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.95,800లుగా నమోదవగా.. బెంగళూరులో అత్యల్పంగా రూ.90,150గా నమోదైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.95,800లుగా ఉంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!