Mujeeb Ur Rahman has been replaced by Hazratullah Zazai: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 చేరి మంచి జోష్‌లో ఉన్న అఫ్గనిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. వేలి గాయం కారణంగా అతడు మెగా టోర్నీలోని మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఓ ప్రకటనలో తెలిపింది. ముజీబ్ స్థానంలో హజ్రతుల్లా జజాయ్ జట్టులోకి […]
Gold Rate Today on 15 June 2024 in Hyderabad: ఇటీవల తగ్గముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. మరోసారి గరిష్ట ధరల వైపు దూసుకెళుతున్నాయి. పసిడి ధరలు నిన్న రూ.270 తగ్గగా.. నేడు రూ.660 పెరిగింది. దాంతో శనివారం (జూన్ 15) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,500గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,550గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం […]
Infinix Note 40 5G Launch Date In India: ప్రముఖ మొబైల్ సంస్థ ‘ఇన్ఫినిక్స్’కు భారత మార్కెట్లో మంచి డిమాండే ఉంది. ఎప్పటికపుడు లేటెస్ట్ మోడల్స్ రిలీజ్ చేస్తూ.. ఇక్కడి మొబైల్ ప్రియులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ‘ఇన్ఫినిక్స్ నోట్ 40’ 5జీ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వచ్చే వారం ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన ఇన్ఫినిక్స్ నోట్ […]
South Africa Beat Nepal By 1 Run Only: టీ20 ప్రపంచకప్ 2024లో టాప్ టీమ్ దక్షిణాఫ్రికాను పసికూన నేపాల్ వణికించింది. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్‌లో చివరి బంతి వరకూ పోరాడింది. నేపాల్ సంచలన విజయం నమోదు చేసేలా కనిపించినా.. ఆఖరి బంతికి బోల్తాపడి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. కింగ్స్టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని నేపాల్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 114 రన్స్ చేసి […]
Ball gets stuck in Tanzid Hasan’s Helmet: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్ 8 రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. కింగ్స్టౌన్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ (64 నాటౌట్; 46 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకం బాదాడు. […]
Niharika Konidela React on Allu Arjun and Sai Dharam Tej Issue: దర్శకుడు యదు వంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలామంది కొత్త నటులతో ఈ చిత్రం తెరెక్కుతోంది. కమిటీ కుర్రోళ్లు చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కాగా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ శుక్రవారం హైదరాబాద్‌లో టీజర్‌ని విడుదల చేసింది. ఈ టీజర్ […]
India vs Canada Preview and Playing 11: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా నేడు కెనడాను భారత్ ఢీకొట్టనుంది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. భారీ విజయంతో ఘనంగా గ్రూప్ దశను ముగించి.. సూపర్-8కు మరింత జోష్‌తో వెళ్లాలని టీమిండియా చూస్తోంది. కీలకమైన సూపర్ 8కు ముందు ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ రాణించాలి భారత్ భావిస్తోంది. మరోవైపు […]
Pakistan Out From T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో పసికూన అమెరికా సూపర్ 8కు దూసుకెళ్లింది. గ్రూప్-ఏలో భాగంగా శుక్రవారం ఫ్లోరిడా వేదికగా అమెరికా, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్.. వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌ల్లో 5 పాయింట్లు సాధించిన అమెరికా.. సూపర్-8 దశకు అర్హత సాధించింది. అమెరికా సూపర్-8 చేరడం ఇదే మొదటిసారి. […]
Saurabh Netravalkar Said Virat Kohli wicket is very special for me: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని అవుట్ చేయడం ఓ ఎమోషనల్ మూమెంట్ అని అమెరికా లెఫ్టార్మ్ సీమర్ సౌరభ్ నేత్రావల్కర్ వెల్లడించాడు. విరాట్‌తో తనకు అంతగా పరిచయం లేదని.. వికెట్ తీసిన అనంతరం అభినందించాడని తెలిపాడు. 32 ఏళ్ల నేత్రావల్కర్ 2010లో భారత్ తరఫున అండర్-19 ప్రపంచకప్‌లో ఆడాడు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి.. ఒరాకిల్‌లో […]
Shakib Al Hasan React on Virender Sehwag’s Criticism: తనపై విమర్శలు చేసిన టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ గట్టి కౌంటర్ వేశాడు. ‘సెహ్వాగా?.. అతడెవరు?’ అంటూ జర్నలిస్టును ప్రశ్నించాడు. విమర్శకులు చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం ఆటగాళ్లకు లేదని సెహ్వాగ్‌ను ఉద్దేశించి అన్నాడు. సెహ్వాగ్ గురించి షకీబ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. ఇంతకీ సెహ్వాగ్-షకీబ్ మధ్య ఏం జరిగిందంటే?.. టీ20 […]