Xiaomi 14 Civi Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘షావోమీ’ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 14 సిరీస్‌లో భాగంగా ‘షావోమీ 14 సీవీ’ ఫోన్‌ను బుధవారం (జూన్ 12) రిలీజ్ చేసింది. 50 ఎంపీ ఓఐఎస్ కెమెరా, 4,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్3 ప్రాసెసర్, కర్వ్డ్ డిస్ప్లే వంటి ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. షావోమీ 14 సీవీకే […]
Oppo F27 Pro+ 5G Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘ఒప్పో’ మరో కొత్త 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎఫ్ సిరీస్‌లో భాగంగా ‘ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం (జూన్ 13) రిలీజ్ చేసింది. నీరు, ధూళి వంటి వాటి నుంచి రక్షణ ఇచ్చే ఐపీ 69 సర్టిఫికేషన్స్‌తో ఈ ఫోన్ వస్తోంది. దేశీయ తొలి వాటర్ ప్రూఫ్ ఫోన్ ఇదే అని […]
Shubman Gill and Avesh Khan Out Form T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్-ఏ నుంచి భారత్ సూపర్ 8కు దూసుకెళ్లింది. లీగ్ స్టేజ్‌లో కెనడాతో శనివారం చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. టేబుల్ టాపర్‌గా టీమిండియా లీగ్ దశను ముగిస్తుంది. ఫ్లోరిడాలో కెనడాతో మ్యాచ్ అనంతరం కరేబియన్ దీవులకు రోహిత్ సేన పయనమవుతుంది. సూపర్-8, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ అక్కడే ఆడాల్సి ఉంది. ఈ […]
England Creates History in T20 World Cup after Beat Oman: టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలో బంతుల పరంగా అత్యంత భారీ విజయాన్ని సాధించిన జట్టుగా నిలిచింది. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-బీలో భాగంగా ఆంటిగ్వా వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఇంగ్లండ్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఒమన్ నిర్ధేశించిన 48 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రెండు వికెట్స్ కోల్పోయి 3.1 ఓవర్లలోనే ఛేదించింది. దాంతో […]
Afghanistan Enters T20 World Cup 2024 Super 8: టీ20 ప్రపంచకప్ 2024లో అఫ్గానిస్థాన్ సంచలనం సృష్టించింది. శుక్రవారం పాపువా న్యూగినీతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. సూపర్ 8కు దూసుకెళ్లింది. గ్రూప్-సీలో ఉన్న అఫ్గాన్.. ఆడిన మూడింట్లో గెలిచి టేబుల్ టాపర్‌గా నిలిచింది. మూడు మ్యాచ్‌లలో గెలిచిన వెస్టిండీస్ కూడా ఇప్పటికే సూపర్ 8కు దూసుకెళ్లింది. దాంతో గ్రూప్-సీలో ఉన్న న్యూజిలాండ్ అధికారికంగా ఎలిమినేట్ అయింది. టీ20 ప్రపంచకప్ 2024 […]
మగువలకు శుభవార్త. గత రెండు రోజలుగా పెరిగిన బంగారం ధరలు.. నిన్న స్థిరంగా ఉన్నాయి. నేడు భారీగా తగ్గాయి. శుక్రవారం (జూన్ 14) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 తగ్గింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,900గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.71,890గా ఉంది. ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో […]
England Chased 48 runs in 3.1 overs against Oman: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్ దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ సంచలన విజయం సాధించింది. ఆంటిగ్వా వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పసికూన ఒమన్‌పై ఇంగ్లీష్ టీమ్ పంజా విసిరింది. ఒమన్ నిర్ధేశించిన 48 పరుగుల లక్షాన్ని ఇంగ్లండ్ రెండు వికెట్స్ కోల్పోయి 3.1 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ జోస్ బట్లర్ (24 నాటౌట్; 8 బంతుల్లో 4X4, 1X6) ఒమన్ బౌలర్లపై […]
Euro Cup 2024 Starts From Today: ప్రతిష్టాత్మక ‘యూరో’ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు వేళైంది. ‘ఫిఫా’ ప్రపంచకప్ తర్వాత అత్యధిక మంది వీక్షించే యూరో టోర్నీ.. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి (శనివారం 12.30 గంటలకు) ఆరంభమవనుంది. మ్యూనిక్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో గ్రూప్-ఎలో భాగంగా ఆతిథ్య జర్మనీతో స్కాట్లాండ్ పోటీపడుతుంది. 1960లో యూరో కప్ మొదలవగా.. ఇప్పటివరకూ జర్మనీ, స్పెయిన్ జట్లు అత్యధికంగా చెరో మూడు సార్లు విజేతలుగా నిలిచాయి. యూరో టోర్నీ భారత్‌లో […]
Nicholas Pooran overtakes Chris Gayle: టీ20ల్లో వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 బంతుల్లో 17 పరుగులు చేసిన పూరన్.. ఈ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. పూరన్ ఇప్పటివరకు 91 టీ20 మ్యాచ్‌ల్లో 25.52 సగటు, 134.03 స్ట్రైక్ రేట్‌తో 1914 పరుగులు చేశాడు. ఇందులో 11 అర్ధ సెంచరీలు […]