Rain Likely to Interrupt T20 World Cup 2024 Super 8 Matches: టీ20 ప్రపంచకప్ 2024లో ‘సూపర్ 8’ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. బుధవారం (జూన్ 19) నుంచి మెగా టోర్నీ సూపర్ 8 మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌లకు వెస్టిండీస్‌లోని బార్బోడస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, ఆంటిగ్వా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే సూపర్ 8 మ్యాచ్‌లకు ముందు అక్కడి వాతావరణ శాఖ ఓ బ్యాడ్ న్యూస్ తెలిపింది. సూపర్ 8 […]
Indian Football Coach Igor Stimac Sacked: భారత సీనియర్ ఫుట్‌బాల్ టీమ్ హెడ్ కోచ్ ఇగర్ స్టిమాక్‌పై వేటు పడింది. రెండేళ్ల పదవీ కాలం ఉండగానే.. 56 ఏళ్ల స్టిమాక్‌ను అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) తప్పించింది. 2026 ఫిఫా ప్రపంచకప్ కోసం ఇటీవల నిర్వహించిన క్వాలిఫయర్స్‌లో సులువైన డ్రా పడ్డప్పటికీ.. భారత్ మూడో రౌండ్లోనే నిష్క్రమించడంతో స్టిమాక్‌పై ఏఐఎఫ్ఎఫ్ చర్యలు తీసుకుంది. ఆదివారం జరిగిన ఏఐఎఫ్ఎఫ్ సమావేశంలో పాల్గొన్న టెక్నికల్ కమిటీ హెడ్ […]
Gary Kirsten Comments on Pakistan Team: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన పాకిస్థాన్‌పై ఆ జట్టు చీఫ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. పాకిస్తాన్ అసలు జట్టే కాదని, ఆ టీంలో ఐక్యత లేనే లేదన్నాడు. పాక్ జట్టులోని కీలక ఆటగాళ్ల మధ్య మాటలు లేవని, కొంతమంది ఆటగాళ్లు తీవ్రమైన ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారని తెలిపాడు. ఫిట్నెస్ సమస్యలే టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ వైఫల్యానికి ప్రధాన కారణం […]
Lockie Ferguson Creates History in T20 World Cup: న్యూజిలాండ్ పేస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లోనే అత్యంత పొదుపుగా (అత్యుత్తమ ఎకానమీ) బౌలింగ్ చేసిన బౌలర్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా పసికూన పాపువా న్యూగినీతో జరిగిన మ్యాచ్‌లో తన కోటా నాలుగు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా.. మూడు వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యుత్తమ ఎకానమీ నమోదు చేసిన బౌలర్‌గా ఫెర్గూసన్ అరుదైన […]
Mulugu Police Arrest Maoists in Tadapala Forest: మావోయిస్టుల కుట్రను ములుగు జిల్లా పోలీసులు మరోసారి భగ్నం చేశారు. తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దులో గల వెంకటాపురం మండలం తడపాల అటవీ ప్రాంతంలో మందుపాతరాలు అమరుస్తుండగా.. మావోలను అరెస్ట్ చేశారు. ఒక డిప్యూటీ దళ కమాండర్, ఇద్దరు దళ సభ్యులు సహా ముగ్గురు మిలిషియా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులను పోలీసులు పట్టుకున్నారు. Also Read: […]
Reliance Jio Data Booster Plans 2024: ప్రస్తుతం రోజుల్లో అందరూ ఇంటర్నెట్ డేటాను భారీగా వాడుతున్నారు. ఆఫీసు వర్క్, యూపీఐ పేమెంట్లు, సోషల్ మీడియా, టీవీ షో లాంటి మొదలైన వాటికి ఇంటర్నెట్ డేటాను ఉపయోగిస్తున్నారు. వర్క్ చేస్తున్నపుడు లేదా యూపీఐ పేమెంట్లు చేసేటపుడు డేటా అయిపోవడం వల్ల పని మధ్యలోనే ఆగిపోతుంటుంది. చాలావరకూ మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్లు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ను అందిస్తున్నప్పటికీ.. డైలీ డేటా లిమిట్ అయ్యాక డేటా స్పీడ్ తగ్గుతుంది. ఇక […]
Rain Threat To India vs Canada Match in Florida: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో కెనడాను మరికొన్ని గంటల్లో రోహిత్ సేన ఢీకొట్టనుంది. హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే సూపర్ 8కు అర్హత సాధించిన భారత్.. లీగ్ స్టేజ్‌ను అజేయంగా ముగించాలని చూస్తోంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడిన మూడు మ్యాచ్‌లలో మోస్తరు స్కోర్ చేసిన టీమిండియా.. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే లాడర్‌హిల్‌లో చెలరేగాలని […]
Adilabad Teacher Murder Update: ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ మండలం పర్సువాడ వద్ద జూన్ 12న ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేందర్‌ను గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. గజేందర్ స్వస్థలం నార్నూర్ మండలం నాగులకొండ కాగా.. జైనథ్ మండలం కెనాల్ మేడిగూడలో టీచర్‌గా పని చేస్తున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానించారు. గజేందర్ హత్యపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేసిన పోలీసులకు సంచలన విషయాలు […]
Lowest targets successfully defended by South Africa in T20Is: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా కింగ్స్టౌన్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో పసికూన నేపాల్‌పై దక్షిణాఫ్రికా ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ నిర్ణీత 20 ఓవరల్లో ఏడు వికెట్లకు 115 పరుగులు చేయగా.. నేపాల్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. నేపాల్ విజయానికి చివరి బంతికి రెండు పరుగులు […]
KCR Writes Letter on Power Purchase Agreements To Justice L Narasimha Reddy Commission: జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్‌కు బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై కేసీఆర్ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. అన్నిరకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లాం అని తెలిపారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా? అని […]