ICC Punishes Tanzim Hasan: బంగ్లాదేశ్ పేసర్ తంజీమ్ సకీబ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ సకిబ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొరడా ఝుళిపించింది. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడమే కాకూండా.. అతడి ఖాతాలో ఓ డీమెరిట్ చేర్చింది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా కింగ్స్టౌన్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్‌తో గొడవకు దిగిన కారణంగా సకిబ్‌పై ఐసీసీ జరిమానా విధించింది. మూడో ఓవర్ […]
HCA Pays Pending Power Bill to TSSPDCL: దాదాపు 10 ఏళ్లుగా తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్)తో నడుస్తున్న పవర్ బిల్ వివాదానికి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ముగింపు పలికింది. మంగళవారం రూ.1 కోటి 48 లక్షల 94 వేల 521ల మొత్తాన్ని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషా రఫ్ అలీ ఫరూఖీకి హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు చెక్ రూపంలో అందించారు. దాంతో 2015లో మొదలైన విద్యుత్ బిల్ […]
Gold and Silver Price Today on 19th June 2024: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో పెరిగిన పసిడి ధరలు కాస్త దిగొస్తున్నాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. బుధవారం (జూన్ 19) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,200గా కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,220గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పసిడి ధరల్లో […]
Sonakshi Sinha Haldi and Marriage Date: బాలీవుడ్ అగ్ర కథానాయిక సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ని సోనాక్షి వివాహం చేసుకోనున్నారు. ఓ వైపు పెళ్లి పనులు జరుగుతుండగా.. మరోవైపు కాబోయే వధూవరులు బ్యాచిలర్ పార్టీలతో బిజీగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా సోనాక్షి-జహీర్ పెళ్లికి సంబందించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సోనాక్షి సిన్హా హల్దీ వేడుక […]
Kane Williamson Leave New Zealand Captaincy: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్టు కెప్టెన్సీ వదిలేసిన కేన్.. వన్డే, టీ20 సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. అంతేకాదు 2024-25 సీజన్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇచ్చిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా తిరస్కరించాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. టీ20 ప్రపంచకప్ 2024లో కివీస్ ఘోర వైఫల్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో […]
Nitish Kumar Reddy set for India debut in Zimbabwe: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మకు జాక్‌పాట్ తగిలే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ ఇద్దరు ఆటగాళ్లకు భారత జట్టులో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జులైలో జింబాబ్వేతో జరిగే ఐదు టీ20ల సిరీస్ ద్వారా నితీష్, అభిషేక్‌లు అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు దూరం […]
Rohit Sharma is also a victim of Body Shaming Said Abhishek Nayar: కెరీర్ ఆరంభంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బరువును ఉద్దేశించి చాలామంది ట్రోల్ చేశారని భారత మాజీ ప్లేయర్ అభిషేక్ నాయర్ తెలిపారు. ముఖ్యంగా రోహిత్ పొట్టను ఉద్దేశించి ‘రెండు నిమిషాల మ్యాగీ మ్యాన్’ అంటూ ట్రోల్ చేసేవారన్నారు. బాడీ షేమింగ్ చేసినా.. రోహిత్ ఏనాడూ కృంగిపోలేదని, మరింత కసిగా కష్టపడి స్టార్ బ్యాటర్‌గా ఎదిగాడని అభిషేక్ పేర్కొన్నారు. టీ20 […]
భారత జట్టు కొత్త హెడ్ కోచ్ నియామకానికి సమయం ఆసన్నమైంది. ముందునుంచి ఊహించినట్టుగానే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మంగళవారం (జూన్ 18) బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూలో గౌతీ పాల్గొన్నాడు. జూమ్ కాల్ ద్వారా జరిగిన ఇంటర్వ్యూలో సీఏసీ ఛైర్మన్ అశోక్ మల్హోత్రాతో పాటు సభ్యులు జతిన్ పరాంజపె, సులక్షణ నాయక్‌లు గంభీర్‌తో మాట్లాడారు. ఇంటర్వ్యూలో భాగంగా నిన్న ఓ రౌండ్ ముగియగా.. […]
Pakistan Bowler Haris Rauf responds after Heated Argument with Fan: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. పసికూన అమెరికా, చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓడిన పాక్.. కెనడా, ఐర్లాండ్‌పై విజయం సాధించినా మెగా టోర్నీలో ముందడుగు వేయలేకపోయింది. పాక్ వైఫల్యంపై ఆ జట్టు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ […]
United States vs South Africa Super 8 Prediction: టీ20 ప్రపంచకప్ 2024లో సూపర్-8 సమరానికి సమయం ఆసన్నమైంది. బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో అమెరికాతో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. గ్రూప్ దశలో సత్తాచాటిన పసికూన అమెరికా అదే ఫామ్ కంటిన్యూ చేయాలని చూస్తోంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన […]