Gold Rate Today: స్థిరంగా పసిడి ధరలు.. తగ్గిన వెండి!
- దిగొస్తున్న పసిడి ధరలు
- స్థిరంగా బంగారం
- తగ్గిన వెండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Price Today on 19th June 2024: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో పెరిగిన పసిడి ధరలు కాస్త దిగొస్తున్నాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. బుధవారం (జూన్ 19) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,200గా కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,220గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పసిడి ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయన్న విషయం తెలిసిందే. ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,200 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,220గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,200గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,220గా నమోదైంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,350 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,370 వద్ద ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,200గా.. 24 క్యారెట్ల ధర రూ.72,220గా నమోదైంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,960 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,050 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,220గా నమోదైంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,200గా.. 24 క్యారెట్ల ధర రూ.72,220గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,220 వద్ద ఉంది.
Also Read
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
Also Read: Sonakshi Sinha Marriage: 20న హల్దీ వేడుక.. 23న పెళ్లి!
నేడు బంగారం ధరలు స్థిరంగా ఉంటే.. వెండి ధర మాత్రం తగ్గింది. బులియన్ మార్కెట్లో కిలో వెండిపై రూ.500 తగ్గి.. 91,000గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.91,000 కాగా.. ముంబైలో రూ.91,000గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.95,600గా నమోదవగా.. బెంగళూరులో రూ.91,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.95,600లుగా నమోదైంది.
తాజావార్తలు
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు