Realme GT 6 5G Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ‘రియల్మీ’ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చింది. జీటీ సిరీస్‌లో భాగంగా ‘రియల్మీ జీటీ6’ ఫోన్‌ను ప్రపంచ మార్కెట్‌తో సహా భారత్ మార్కెట్లో గురువారం (జూన్ 10) లాంచ్ చేసింది. 50 ఎంపీ సోనీ కెమెరా, 5,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4ఎన్ఎమ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్3 ప్రాసెసర్ ఈ ఫోన్లో ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయి. ఏఐ […]
Vivo Y58 5G Price Smartphone Launch and Price in India: చైనా మొబైల్ తయారీ కంపెనీ ‘వివో’ భారత్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తన ‘వై’ సిరీస్‌లో ‘వివో వై58 5జీ’ ఫోన్‌ను గురువారం (జూన్ 20) రిలీజ్ చేసింది. ఈ మిడ్ సెగ్మెంట్ ఫోన్.. ప్రీమియం డిజైన్, శక్తిమంతమైన బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, డ్యుయల్ స్టీరియో స్పీకర్‌తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర తక్కువే అయినా.. ఇందులో 6000mAh బ్యాటరీ […]
India Beat Afghanistan in T20 World Cup 2024 Super-8: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో భారత్ శుభారంభం చేసింది. బ్రిడ్జ్‌టౌన్ వేదికగా గురువారం రాత్రి అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 47 పరుగుల తేడాతో గెలిచింది. 182 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్ 20 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది. జస్ప్రీత్ బుమ్రా (3/7), అర్ష్‌దీప్ సింగ్ (3/36), కుల్దీప్ యాదవ్ (2/32) సత్తాచాటారు. అజ్మతుల్లా (26) టాప్ స్కోరర్. అంతకుముందు హాఫ్ […]
Rahul Dravid React on India’s 1997 Test Defeat vs West Indies: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ సూపర్-8 పోరుకు సిద్ధమైంది. సూపర్-8 తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. బార్బడోస్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభమవుతుంది. ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ద్రవిడ్ అసహనం వ్యక్తం చేశాడు. గతం గురించి […]
JBL Live Beam 3 Launch and Price in India: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘జేబీఎల్’ ఎప్పటికప్పుడు కొత్త ఇయర్‌బడ్స్‌ను తీసుకొస్తుంది. ఇప్పటికే ఎన్నో ఇయర్‌బడ్స్‌ను తీసుకొచ్చిన జేబీఎల్.. తాజాగా సరికొత్త తరహాలో బడ్స్‌ను రిలీజ్ చేసింది. ‘జేబీఎల్ లైవ్ బీమ్ 3’ని మంగళవారం (జూన్ 18) భారతదేశంలో విడుదల చేసింది. టచ్ స్క్రీన్ కలిగిన ఛార్జింగ్ కేస్ ఇందులో ప్రత్యేకత. మొత్తంగా 48 గంటల ప్లేబ్యాక్ టైమ్ మీకు అందిస్తుంది. జేబీఎల్ లైవ్ […]
Airtel Rs 279 Prepaid Plan Details: ప్రముఖ టెలికాం దిగ్గజం ‘భారతీ ఎయిర్టెల్’ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇటీవలి కాలంలో ‘రిలియన్స్ జియో’ నుంచి ఎదురవవుతున్న పోటీ కారణంగా.. నిత్యం కొత్త ప్లాన్‌ను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.279తో ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎయిర్టెల్ ప్రవేశపెట్టింది. వెబ్సైట్, మొబైల్ యాప్‌లో రీఛార్జ్‌కు ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ ఉండేలా […]
IND vs AFG Predicted Playing 11: టీ20 ప్రపంచకప్ 2024లో గ్రూప్ దశను విజయవంతంగా ముగించిన భారత్.. కీలకమైన సూపర్-8 సవాల్‌కు సిద్ధమైంది. వెస్టిండీస్‌లోని బార్బడోస్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగే పోరుకు రోహిత్ సేన అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంది. ఈరోజు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అఫ్గాన్‌పై గెలిచి.. సూపర్-8లో శుభారంభం చేయాలని టీమిండియా చూస్తోంది. లీగ్ దశలో అంచనాలకు మించి రాణించిన అఫ్గాన్.. పటిష్టమైన బౌలింగ్‌తో రోహిత్ సేనకు షాకివ్వాలని భావిస్తోంది. […]
Shatrughan Sinha confirms his presence at Sonakshi Sinha’s wedding: ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్‌ను సోనాక్షి ప్రేమ వివాహం చేసుకోనున్నారు. బాంద్రాలో నేడు హల్దీ వేడుక జరగనుండగా.. పెళ్లి 23న జరగనుంది. సోనాక్షి-జహీర్ పెళ్లి కొద్దిమంది సమక్షంలోనే జరగనుందని తెలుస్తోంది. అయితే పెళ్లికి సోనాక్షి కుటుంబం సభ్యులు హాజరుకావడం లేదని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే […]
Gold Rate Today in in Hyderabad on 20 June 2024: గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే. జీవనస్థాయి గరిష్ఠానికి చేరిన పసిడి రేట్స్.. కాస్త దిగొస్తున్నాయని సంతోషించేలోపే షాక్ తగిలింది. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.220 పెరిగింది. గురువారం (జూన్ 20) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల […]
Philip Salt hits 4,6,4,6,6,4 in One Over vs Romario Shepherd: ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ పెను విధ్వంసం సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య విండీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. సాల్ట్ ఫోర్లు, సిక్స్‌లతో రెచ్చిపోయి హాఫ్ సెంచరీ (87 నాటౌట్; 47 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) చేశాడు. ముఖ్యంగా రొమారియో షెఫర్డ్ వేసిన 16వ […]