Health Tips: రోజూ ఉదయం వీటిని తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు..
- అల్పాహారం సరిగ్గా తీసుకోకపోతే
- అనేక రకాల అనారోగ్య సమస్యలు
- పొద్దున లేచి ఉసిరి రసం తాగాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో చాలా మంది రాత్రి లేటుగా పడుకుంటున్నారు.. ఉదయం లేటుగా లేస్తున్నారు.. అప్పుడు కూడా బద్ధకంగా ఉంటున్నారు.. ఉదయం తీసుకొనే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అల్పాహారం సరిగ్గా తీసుకోకపోతే, మీరు రోజంతా బద్ధకం మరియు అలసటతో ఉంటారు. నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో డైట్‌పై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు.. దాంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పొద్దున లేచిన తర్వాత ఉసిరి రసం తాగాలి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ కూడా బయటకు వెళ్లి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బలమైన రోగనిరోధక శక్తి శరీర వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. అదే విధంగా కలబంద జ్యూస్ ను కూడా తాగాలి.. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.. అందరి ఇళ్లలో కలబంద మొక్క ఉంటుంది. దీని జ్యూస్ తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇక బొప్పాయి జ్యూస్ కూడా చాలా మంచిదే.. దాన్ని ఉదయం తాగితే యాక్టివ్ గా ఉంటారు..
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
అలాగే కొంతమంది వేడి నీటిని కూడా తాగుతారు.. వేడి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.. ఇకపోతే బాదం, వాల్‌నట్స్ మరియు పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ తినాలి. ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు డ్రై ఫ్రూట్స్ లో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి సరిపోతాయి. ఇవి మెదడును చురుకుగా ఉంచుతాయి. అలాగే తప్పనిసరిగా శరీరానికి శ్రమ అవసరం ఉంటుంది.. వ్యాయామాలు కూడా తప్పనిసరిగా అవసరం.. ఇవన్నీ ఫాలో అయితే మాత్రం రోజంతా మీరు యాక్టివ్ గా ఉంటారు..
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?