Tollywood Producers: స్పెషల్ ఫ్లయిట్‌లో గన్నవరంకు టాలీవుడ్ బడా నిర్మాతలు.. ఎందుకో తెలుసా?
- గన్నవరంకు టాలీవుడ్ నిర్మాతలు
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ
- టిక్కెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Producers Meeting With AP Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు టాలీవుడ్ బడా నిర్మాతలు పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లయిట్‌లో గన్నవరం బయల్దేరారు. సోమవారం కేబినెట్ సమావేశం తరువాత డిప్యూటీ సీఎంను నిర్మాతలు కలిసే అవకాశం ఉంది. విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో ఈరోజు మధ్యాహ్నం ఈ భేటీ ఉండబోతోంది. ఈ సందర్భంగా తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పవన్‌కు నిర్మాతలు వివరించనున్నారు.
Also Read: Gold Rate Today: బంగారం ధరలకు బ్రేక్.. కొనేందుకు ఇదే సరైన సమయం!
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
చలసాని అశ్విని దత్ (వైజయంతి మూవీస్), అల్లు అరవింద్ (గీత ఆర్ట్స్), ఎర్నేని నవీన్ (మైత్రి మూవీ మేకర్స్), దగ్గుబాటి సురేష్ బాబు (సురేష్ ప్రొడక్షన్స్), టీజీ విశ్వప్రసాద్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ), యార్లగడ్డ సుప్రియ (అన్నపూర్ణ)లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు స్పెషల్ ఫ్లయిట్‌లో వెళ్లారు. ఈ సమావేశంలో ముఖ్యంగా సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు వంటి విషయాలు డిప్యూటీ సీఎంతో నిర్మాతలు చర్చించనున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాతలు కలిసి వెళుతుండడంతో ఈ భేటీపై అందరి దృష్టి ఉంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!