Abhishek Sharma React on Century Bat: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. 46 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సులతో సెంచరీ చేశాడు. అభిషేక్‌కు ఇది రెండో అంతర్జాతీయ మ్యాచ్ కాగా.. తొలి సెంచరీ బాదాడు. తక్కువ ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ అందుకున్న భారత ఆటగాడిగా అరుదైన రికార్డు సృష్టించాడు. అయితే ఈ మ్యాచ్‌లో […]
Prize money division for the Team India by the BCCI: వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు రూ.125 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన చెక్కును గత గురువారం (జూన్ 4) వాంఖడే స్టేడియంలో జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో టీమిండియాకు బీసీసీఐ అందజేసింది. పొట్టి ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లతో పాటు రిజర్వ్ ప్లేయర్స్, కోచింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది కలిపి మొత్తం […]
Gold Rate Today Hyderabad: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200 తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.220 తగ్గింది. గత 10 రోజులుగా పసిడి ధరలు పెరగడం లేదా స్థిరంగా ఉన్నాయి. ఈ పది రోజుల్లో బంగారం ధరలు తగ్గడం ఇదే మొదటిసారి. సోమవారం (జులై 8) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 […]
Kuldeep Yadav Rect on Marriage with Bollywood Actress: టీ20 ప్రపంచకప్ 2024 విజయోత్సవ సంబరాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబైలలో వేడుకల అనంతరం భారత జట్టు ఆటగాళ్లకు వారి వారి సొంత నగరాల్లో అభిమానులు ఘనమైన స్వాగతం పలుకుతున్నారు. భారత్‌ను చాంపియన్‌గా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించిన మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు సొంతగడ్డ కాన్పూర్‌లో ఘనస్వాగతం లభించింది. అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి.. టపాసులు, డోలు చప్పుళ్ల మధ్య ఊరేగిస్తూ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా […]
Vijay Sethupathi’s Maharaja on Netflix: ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం ‘మహారాజ’. ఈ ప్రతిష్టాత్మక సినిమాకు నితిలన్ సామినాథన్ దర్శకత్వం వచించగా.. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్‌పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించారు. జూన్ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మహారాజ సినిమా.. తక్కువ సమయంలోనే […]
iPhone 14 Price Cut in Imagine: అమెరికాకు చెందిన ‘యాపిల్’ ఐఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఐఫోన్ తమ జేబులో ఉండాలని కోరుకుంటారు. కానీ భారీ ధర కారణంగా చాలా మంది ఐఫోన్లను కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. కొంతమంది యాపిల్ లవర్స్ మాత్రం ఆఫర్స్ కోసం చూస్తుంటారు. అలాంటి వారికి ఇదే మంచి అవకాశం. యాపిల్ రీసెల్లర్ ‘ఇమాజిన్’.. ‘మాన్సూన్ ఫెస్ట్ సేల్’ 2024ను ఆరంభించింది. […]
Realme 13 Pro Series Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్మీ’ మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ‘రియల్మీ 13 ప్రో’ సిరీస్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది. తాజాగా బ్యాంకాక్‌లో జరిగిన రియల్మీ ఏఐ ఇమేజింగ్ మీడియా ప్రివ్యూ ఈవెంట్లో ఈ సిరీస్‌కు సంబందించిన కొన్ని ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ విడుదల కానుంది. అధునాతన ఫీచర్లతో […]
Sunil Gavaskar on Rahul Dravid: గతవారం బార్బడోస్‌లో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని కైవసం చేసుకుంది. దాంతో 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టు ఐసీసీ టైటిల్‌ను ముద్దాడింది. భారత్ విజయంలో ఆటగాళ్లతో పాటుగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పాత్ర కూడా ఎంతో ఉంది. గత సెప్టెంబర్‌లోనే ద్రవిడ్ పదవి కాలం ముగియగా.. కెప్టెన్ రోహిత్ శర్మ విజ్ఞప్తితోటీ20 ప్రపంచకప్ […]
Gautam Gambhir Heap Praise on MS Dhoni: ప్రతిసారి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై అక్కసు వెళ్లగక్కే మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. ఈసారి ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా అత్యుత్తమ కెప్టెన్ ధోనీ అని పేర్కొన్నాడు. భారత్ తరఫున మహీ సాధించిన రికార్డును అందుకోవడం చాలా కష్టమన్నాడు. ఇద్దరం కలిసి ఎన్నో మధుర క్షణాల్లో భాగస్వామిగా ఉన్నామని గౌతీ గుర్తుచేశాడు. ఆదివారం (జులై 7) ధోనీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ధోనీ […]
Abhishek Sharma Becomes First Indian Batter: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా ఆదివారం జింబాబ్వే జరిగిన రెండో టీ20ల్లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. అరంగేట్ర మ్యాచ్‌లో విఫలమైన అభిషేక్.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సులతో సెంచరీ చేశాడు. అభిషేక్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్టైల్లో […]