Gold Rate Today: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. 10 రోజుల్లో ఇదే మొదటిసారి!
- భారీగా తగ్గిన బంగారం ధరలు
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.220
- కిలో వెండిపై రూ.200 పెరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Rate Today Hyderabad: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200 తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.220 తగ్గింది. గత 10 రోజులుగా పసిడి ధరలు పెరగడం లేదా స్థిరంగా ఉన్నాయి. ఈ పది రోజుల్లో బంగారం ధరలు తగ్గడం ఇదే మొదటిసారి. సోమవారం (జులై 8) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,450లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,580గా ఉంది. మరోవైపు నేడు కిలో వెండిపై రూ.200 పెరిగి.. రూ.95,000గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.73,580
విజయవాడ – రూ.73,580
బెంగళూరు – రూ.73,580
ముంబై – రూ.73,580
కోల్కత్తా – రూ.73,580
ఢిల్లీ – రూ.73,730
చెన్నై – రూ.74,180
Also Read
- CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.67,450
విజయవాడ – రూ.67,450
బెంగళూరు – రూ.67,450
ముంబై – రూ.67,450
కోల్కత్తా – రూ.67,450
ఢిల్లీ – రూ.67,600
చెన్నై – రూ.68,000
Also Read: Kuldeep Yadav Marriage: బాలీవుడ్ నటితో పెళ్లి.. కుల్దీప్ యాదవ్ ఏమన్నాడంటే?
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.99,500
విజయవాడ – రూ.99,500
ముంబై – రూ.95,000
చెన్నై – రూ.99,500
కోల్‌కతా – రూ.95,000
ఢిల్లీ – రూ. 95,000
బెంగళూరు – రూ.94,600
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?