Hyper Aadi React on Allu Arjun Trolls: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ క్యాంపెనింగ్ చేయడం పెద్ద చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. మామ పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేయకుండా.. తన ఫ్రెండ్‌కు ప్రచారం చేయడంతో మెగా ఫ్యాన్స్ ఫీలయిపోయారు. పార్టీ తరుపున ప్రచారం చేయలేదని, తన ఫ్రెండ్ కోసమే వచ్చానని బన్నీ చెప్పినా.. ట్రోల్స్ ఆగలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి […]
Rahul Dravid Likely to Return Rajasthan Royals as Head Coach: టీ20 ప్రపంచకప్ 2024తో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తయిన విషయం తెలిసిందే. ద్రవిడ్ మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి ఎంట్రీ ఇస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడిని మెంటార్‌గా లేదా కోచ్‌గా తీసుకోవడానికి చాలా ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి. గత సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ భారత జట్టు కోచ్‌గా […]
Sri Lanka T20 Team for India Series: జూన్ 27 నుంచి భారత్‌తో శ్రీలంక మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టుని శ్రీలంక సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. చరిత్ అసలంక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ.. వానిందు హసరంగ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ టీ20ల […]
Rana Naidu Season 2 Update: రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’. నెట్‌ఫ్లిక్స్ వేదికగా గతేడాది విడుదలైన ఈ సిరీస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఫామిలీ ఇమేజ్ ఉన్న వెంకటేశ్.. మొదటిసారిగా బోల్డ్ కంటెంట్‌తో రావడంతో ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. బూతు సిరీస్ అని కూడా నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. ఇవేమీ పట్టించుకోని రానా, వెంకటేశ్‌లు అప్పుడే సీక్వెల్‌ను ప్రకటించారు. తాజాగా సిరీస్‌కు సంబందించి నెట్‌ఫ్లిక్స్ అప్డేట్ […]
Narsapuram MPDO Dead Body Found in Eluru Canal పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ మిస్సింగ్ మిస్టరీ వీడింది. అదృశ్యమైన ఎంపీడీవో వెంకటరమణ మృతి చెందారు. ఏలూరు కాల్వలో ఎంపీడీవో వెంకటరమణ మృతదేహంను పోలీసులు ఈరోజు ఉదయం గుర్తించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎంపీడీవో మృతదేహాన్ని వెలికితీశాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహంను కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించనున్నారు. ఈ నెల 15న ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం అయిన విషయం తెలిసిందే. వెంకటరమణ రావు విజయవాడ సమీప […]
15 thousand crores for the development of AP Capital Amaravati: బడ్జెట్ 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరాల జల్లు కురిసింది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతేకాదు అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి […]
23 Percent Discount on Realme 12 Pro 5G in Flipkart Goat Sale 2024: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో ప్రస్తుతం ‘గోట్ సేల్’ నడుస్తోంది. జులై 20న మొదలైన ఈ సెల్ 25 వరకు కొనసాగనుంది. గోట్ సేల్ కింద స్మార్ట్ఫోన్లు, టీవీలు, లాప్‌టాప్‌లు, గృహోపకరణాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీగా డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ సేల్‌లో ముఖ్యంగా స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్స్ ఉన్నాయి. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ […]
Gold Rates Today in India and Hyderabad on 23 July 2024: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. అదే రీతిలో తగ్గుతూ వస్తున్నాయి. గత 6 రోజుల్లో ఐదోసారి పసిడి ధరలు తగ్గడం విశేషం. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 తగ్గింది. మంగళవారం (జులై 23) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 […]
Shiv Sena leader demands Ban Bigg Boss OTT 3: ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 3 నడుస్తోంది. అనిల్ కపూర్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ షో రెండు వారాలు పూర్తి చేసుకుంది. టాస్కులు, వివాదాలు, రొమాంటిక్ సీన్స్.. కారణంగా ఓటీటీ సీజన్ 3 వార్తల్లో నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి.. రొమాంటిక్ సీన్స్ చూపిస్తున్నారని షోపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో బిగ్‌బాస్ షోను ఆపండని ఫిర్యాదు అందింది. ఇటీవల ప్రసారమైన […]
Gulshan Devaiah About Janhvi Kapoor in Ulajh Shooting: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి తాను తప్పుగా మాట్లాడలేదని నటుడు గుల్షన్ దేవయ్య స్పష్టం చేశారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం లేదని మాత్రమే తాను అన్నానని తెలిపారు. జాన్వీ మంచి నటి అని ఆయన చెప్పారు. సుధాన్షు సరియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఉలఝ్. ఈ సినిమాలో జాన్వీ కపూర్, గుల్షన్ దేవయ్య నటించారు. ఆగస్టు 2న ఉలఝ్ ప్రేక్షకుల ముందుకు రానున్న […]