Realme 13 Pro 5G Launch Date and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్మీ’ మరో రెండు సూపర్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. రియల్మీ 13 ప్రో, రియల్మీ 13 ప్రో ప్లస్ ఫోన్లను విడుదల చేయనుంది. జులై 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్లను రియల్మీ లాంచ్ చేయనుంది. బ్యాంకాక్‌లో జరిగిన రియల్మీ ఏఐ ఇమేజింగ్ మీడియా ప్రివ్యూ ఈవెంట్లో […]
Rohit Sharma and Suryakumar Yadav might part ways with Mumbai Indians ahead of IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్రారంభానికి ముందు మెగా వేలం జరగనుంది. మెగా వేలానికి సంబంధించి ఇప్పటికే బీసీసీఐ ప్రణాళికలు మొదలుపెట్టింది. 10 ఫ్రాంచైజీల ఓనర్లతో చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే రిటెన్షన్ పాలసీని బీసీసీఐ ప్రకటించనుంది. వచ్చే డిసెంబర్లో మెగా వేలం జరిగే అవకాశం ఉంది. రూల్స్ ప్రకారం.. ఒక్కో […]
Kieron Pollard apologizes to Female Fan: వెటరన్ వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ ఓ లేడీ ఫ్యాన్‌కు క్షమాపణలు చెప్పాడు. అంతేకాదు ఆటోగ్రాఫ్ చేసిన తన క్యాప్‌ను ఆమెకు బహుమతిగా అందించాడు. ఈ ఘటన అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లేడీ ఫ్యాన్‌తో ఓపికగా మాట్లాడి, ఆమెకు సెల్ఫీ ఇచ్చినందుకు పొలార్డ్‌పై క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ […]
Michael Vaughan Heap Paise on Joe Root: టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్ టెండ్యూలర్ ఉన్న విషయం తెలిసిందే. 200 టెస్టుల్లో 15921 పరుగులు చేశాడు. సచిన్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ప్రస్తుత క్రికెటర్లలో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ మాత్రమే కాస్త దగ్గరగా ఉన్నాడు. ఇప్పటివరకు 142 టెస్టులు ఆడిన రూట్.. 11,940 పరుగులు చేశాడు. తాజాగా విండీస్‌పై రెండో టెస్టులో రూట్ సెంచరీ బాదాడు. దీంతో భవిష్యత్తులో […]
Gautam Gambhir about Virat Kohli: టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. తాము వన్డే, టెస్టులకు మాత్రం అందుబాటులో ఉంటామని చెప్పారు. టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇవ్వడంతో వారు ఎప్పటివరకు జట్టులో కొనసాగుతారనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. వచ్చే వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్, కోహ్లీలు ఉంటారో లేదో అని ఫాన్స్ చర్చించుకున్నారు. దీనిపై టీమిండియా ప్రధాన కోచ్‌గా […]
Ajit Agarkar explains why choose Suryakumar Yadav as Captain over Hardik Pandya: శ్రీలంక పర్యటన నేపథ్యంలో టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు ఇద్దరు సమాధానం ఇచ్చారు. కొందరు యువకులకు అవకాశం రాకపోవడం, విరాట్ కోహ్లీతో సంబంధాలు, సీనియర్ల విషయంపై స్పందించారు. హార్దిక్ పాండ్యాను టీ20 కెప్టెన్‌గా ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నకు […]
Gautam Gambhir on Ravindra Jadeja: టీమిండియా నూతన హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాడు. గౌతీ ఆధ్వర్యంలో శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లను భారత్ ఆడనుంది. జూన్ 27 నుంచి టీ20 సిరీస్, ఆగష్టు 2 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో గంభీర్ తొలిసారి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ఈ సమావేశంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా పాల్గొన్నాడు. ఇద్దరు టీమిండియాకు సంబందించిన పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు. […]
Prabhas, NTR and James Cameron Comments on SS Rajamouli in Documentary: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’ ఓ డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. ‘మోడ్రన్ మాస్టర్స్’ పేరుతో తెరకెక్కిన డాక్యుమెంటరీలో దర్శకధీరుడి సినీ ప్రయాణాన్ని (స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రాజమౌళి ప్రయాణం) చూపించనున్నారు. ఈ డాక్యుమెంటరీ ఆగస్టు 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అందరి దృష్టిని […]
Gold add Silver Prices Today in Hyderabad on 22nd July 2024: మగువలకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. కాస్త దిగొస్తున్నాయి. గత 4-5 రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.120 తగ్గింది. సోమవారం (జులై 22) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,700 […]
Janhvi Kapoor React on Party With Radhika Merchant: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహం ఇటీవలే ముగిసింది. విదేశీ ప్రముఖుల రాక, బాలీవుడ్ స్టార్ల ఆటపాటలతో మూడు రోజుల పాటు వెడ్డింగ్ ఓ రేంజ్లో జరిగింది. అనంత్-రాధికల పెళ్లికి దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా నిలిచింది. గత కొన్ని నెలలుగా అంబానీ పెళ్లి గురించే దేశమంతా చర్చించుకుంటోంది. అయితే పెళ్లికి ముందు రాధిక […]