Gold Price Today in Hyderabad on 24 July 2024: బంగారం కొనుగోలు దారులకు ‘గోల్డెన్’ న్యూస్. గత ఆరు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. నేడు ఊహించని రీతిలో తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2750 తగ్గింది. దాంతో బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,950గా నమోదైంది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ. 2990 పతనమై.. రూ.70,860కి […]
CM Revanth Reddy Wishesh to KTR: నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు. 1976 జూలై 24న సిద్ధిపేటలో జన్మించిన కేటీఆర్.. నేటితో 48వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సెలబ్రిటీలు, ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేటీఆర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని కోరారు. Also Read: Telangana Assembly Sessions 2024: తెలంగాణ ప్రజలకు నిర్మలా సీతారామన్ క్షమాపణ […]
MLA Danam Nagender Comments on Union Minister Nirmala Sitharaman: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. శాసన సభలో క్వశ్చన్ అవర్ జరుగుతోంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. అనంతరం బీఏసీ సమావేశ నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి సభ ముందుకు తీసుకురానున్నారు. అంతకుముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ 2024పై అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర […]
Telangana Assembly Sessions 2024: నేడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదట సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెబుతారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంకు జరిగిన అన్యాయంపై చర్చ చేపట్టాలని స్పీకర్‌ను ప్రభుత్వం కోరనుంది. షార్ట్ డిస్కషన్ కింద స్పీకర్ అనుమతి ఇస్తే.. కేంద్ర బడ్జెట్‌పై సభలో చర్చ జరగనుంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం […]
MLA Tellam Venkatrao Do Delivery to two pregnant womens: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణులకు అత్యవసరంగా సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆసుపత్రిలో సర్జన్ లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది కంగారుపడిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే.. నేనున్నానంటూ రంగంలోకి దిగారు. ఇద్దరు గర్భిణులకు విజయవంతంగా సిజేరియన్ చేశారు. ప్రసూతి సేవలందించిన ఎమ్మెల్యేపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు.. తెల్లం వెంకట్రావు. ఎంఎస్ సర్జన్ అయిన తెల్లం గతంలో […]
Chanda Nagar Road Accident: హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఆర్టీసీ బస్సు, బైకు ఢీకొట్టుకున్నాయి. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మృతి చెందిన వారు చందానగర్‌కు చెందిన మనోజ్, రాజులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమ్మితం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. Also Read: Tomato Price Hike: సామాన్యులకు షాక్.. […]
Tomato Price Today in Hyderabad: పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలీచాలని జీతాలతో జీవనం ఎలా సాగించాలో తెలియక చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో నిత్యవసర వస్తువులకు పోటీగా కూరయాగాయలు కూడా వచ్చి చేరాయి. గత కొన్ని నెలలుగా కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు. కొన్ని రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన టమాట ధరలు.. మళ్లీ పెరిగాయి. కొన్ని రోజుల క్రితం టామాటా ధరలు […]
Hyderabad Fire Accident Today: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జియాగూడ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌లోని ఓ ఫర్నిచర్ తయారీ గోదాంలో బుధవారం తెల్లవారుజామున భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. భవనంలోని మూడో అంతస్తులో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. భవనం పరిసర ప్రాంతంలో భారీగా మంటలు, పొగ అలముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రంగంలోకి దిగారు. పది ఫైర్ ఇంజిన్ల సాయంతో […]
Union Budget 2024 For Sports: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో క్రీడా రంగానికి రూ.3,442.32 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే.. ఈసారి క్రీడలకు 45.36 కోట్లు అదనంగా కేటాయించారు. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఖేలో ఇండియా’కు అత్యధికంగా రూ.900 కోట్లు కేటాయించారు. ఖేలో ఇండియాకు గతంలో కంటే రూ.20 కోట్లు పెంచారు. కేంద్ర […]
Vijay Devarakonda’s New Look Shakes Internet from VD 12: టాలీవుడ్ యంగ్ హీరో ‘విజయ్ దేవరకొండ’ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న రోల్స్ చేసి.. స్టార్ హీరోగా ఎదిగారు. ‘పెళ్లి చూపులు’ సినిమా విజయ్‌కు హిట్ ఇస్తే.. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలు మంచి బ్రేక్ ఇచ్చాయి. నోటా, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ నిరాశపర్చినా.. ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు పర్వాలేదనిపించాయి. ఈసారి ఎలాగైనా హిట్ […]