Janhvi Kapoor: జాన్వీ కపూర్ గురించి తప్పుగా మాట్లాడలేదు.. ప్లీజ్ వదిలేయండి: హీరో
- ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు ఉలఝ్
- జాన్వీ మంచి నటి
- ఫ్రెండ్లీ రిలేషన్ లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gulshan Devaiah About Janhvi Kapoor in Ulajh Shooting: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి తాను తప్పుగా మాట్లాడలేదని నటుడు గుల్షన్ దేవయ్య స్పష్టం చేశారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం లేదని మాత్రమే తాను అన్నానని తెలిపారు. జాన్వీ మంచి నటి అని ఆయన చెప్పారు. సుధాన్షు సరియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఉలఝ్. ఈ సినిమాలో జాన్వీ కపూర్, గుల్షన్ దేవయ్య నటించారు. ఆగస్టు 2న ఉలఝ్ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇద్దరూ వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు.
తాజాగా గుల్షన్ దేవయ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘జాన్వీ కపూర్‌తో నాకు ఫ్రెండ్లీ రిలేషన్ లేదు. సన్నివేశాల చిత్రీకరణ సమయంలోనే నాతో మాట్లాడేది’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. గుల్షన్‌పై ట్రోల్స్ రావడంతో ఆయన స్పందించారు. ‘జాన్వీ కపూర్ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం లేదు అని అన్నాను. అది మా ఇద్దరి తప్పు కాదు. జాన్వీ మంచి నటి. చాలా ప్రొఫెషనల్‌గా నటిస్తారు. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు బాగా వచ్చాయి’ అని గుల్షన్ అన్నారు.
Also Read
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
Also Read: Realme 13 Pro 5G Launch: రియల్‌మీ నుంచి రెండు సూపర్ స్మార్ట్‌ఫోన్‌లు.. నయా ఫీచర్, బిగ్ బ్యాటరీ!
‘చేసే ప్రతి సినిమా సెట్‌లోనూ చిత్ర యూనిట్ అంతా ఓ కుటుంబంలా కలిసిపోవాలనే నిబంధన లేదు. నేను ఎవరినీ కించపరచడం లేదు. ఉద్దేశపూర్వకంగా ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. సినిమా కోసం నేను, జాన్వీ వందశాతం కష్టపడ్డాం. డైరెక్టర్ చెప్పినట్లు చేశాం. నేను చాలా మంది హీరోయిన్స్‌తో నటించా. వారితో నాకు మంచి స్నేహం ఉంది. రాధికా ఆప్టే, సోనాక్షి సిన్హాలతో కలిసి నటించడం ఎప్పటికీ మర్చిపోలేను. మేము సెట్‌లో ఎన్నో విషయాలు చర్చించుకునే వాళ్లం. జాన్వీతో మాత్రం సినిమా గురించి మాత్రమే చర్చించా. ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో తెలిపా. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి’ అన్ని గుల్షన్ దేవయ్య పేర్కొన్నారు.
తాజావార్తలు
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!