Suryakumar Yadav Speech after IND vs SL 2nd T20I: టీ20 ఫార్మాట్లో సానుకూల దృక్పథం, భయంలేని ఆట తీరుతో ముందుకు సాగుతామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. వర్షం రావడం తమకు కలిసొచ్చిందని, బ్యాటర్ల ఆటతీరు అద్భుతం అని ప్రశంసించాడు. ఇప్పటి వరకు బెంచ్‌కు పరిమితమైన వారిని తర్వాత మ్యాచ్‌లో ఆడించడంపై నిర్ణయం తీసుకుంటమని సూర్య చెప్పాడు. పల్లెకెలె వేదికగా ఆదివారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. […]
Sai Dharam Tej about Pawan Kalyan in Usha Parinayam Pre Release Event: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మంగళగిరిలో హీరో సాయి దుర్గా తేజ్ ఉత్సాహంతో తన మేనమామ పవన్‌ను హగ్ చేసుకుని.. అనంతరం ఎత్తుకున్నారు. ఇందుకు సంబంధిత విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జనసేనాని విజయం సాధించిన రోజు ఆయన్ను ఎత్తుకోవడంపై […]
India Trash Sri Lanka in 2nd T20I: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 2-0తో సొంతం చేసుకుంది. ఆదివారం పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్ష ప్రభావిత ఈ మ్యాచ్‌లో భారత్ లక్ష్యం 8 ఓవర్లలో 78 పరుగులు కాగా.. 6.3 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి 81 రన్స్ చేసింది. టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ […]
China Man Loses Eye after fly on face: చైనాలోని షెన్జెన్లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ముఖంపై వాలిన ఈగను చంపి.. ఏకంగా కంటినే కోల్పోయాడు. కంటికి అయిన ఇన్ఫెక్షన్.. మెదడుకు చేరే అవకాశం ఉండడంతో.. తప్పనిసరి పరిస్థితిలో ఎడమ కనుగుడ్డును తొలగించాల్సి వచ్చింది. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ తమ నివేదికలో పేర్కొంది. మెయిన్‌ల్యాండ్ నివేదికలు ఆ కీటకాన్ని డ్రైన్ ఫ్లైగా గుర్తించాయి. అది అత్యంత ప్రమాదకర కీటకం అని […]
Poco F6 Deadpool Edition Price in India: ఇటీవలి కాలంలో టెక్ మార్కెట్లో లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ల సందడి ఎక్కువైంది. అన్ని మొబైల్ తయారీ కంపెనీలు లిమిటెడ్ ఎడిషన్ ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘పోకో’.. ఇండియాలో కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. ‘డెడ్‌పూల్’ సినిమా ఆధారంగా ప్రత్యేకమైన డిజైన్‌తో రూపొందించిన కొత్త మోడల్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ పేరు.. ‘పోకో ఎఫ్6 డెడ్‌పూల్ లిమిటెడ్ […]
BMW CE 04 Electric Scooter Price in India: జర్మనీకి చెందిన ప్రీమియం వాహనాల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’.. భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ‘బీఎండబ్ల్యూ సీఈ 04’ పేరిట స్కూటర్‌ను తీసుకొచ్చింది. కొన్నేళ్లుగా విద్యుత్తు కార్లు విక్రయిస్తున్న బీఎండబ్ల్యూ సంస్థ.. ద్విచక్ర వాహనాలను తీసుకురావడం మాత్రం ఇదే తొలిసారి. సీఈ 04 స్కూటర్ ధర ధర రూ.14.9 లక్షలుగా (ఢిల్లీ ఎక్స్‌షోరూంలో) ఉంది. ఈ ధర చూసి సామాన్యులు షాక్ అవుతున్నారు. […]
Hero Vishal Tweet Goes Viral: తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ), హీరో విశాల్ మధ్య మాటలు యుద్దం సాగుతోంది. టీఎఫ్పీసీలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయని, వీలైతే తనను సినిమా చేయకుండా ఆపడానికి ట్రై చేయండిని సవాల్ విసిరారు. ఈ మేరకు హీరో విశాల్ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. విశాల్ పోస్ట్ ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో టీఎఫ్‌పీసీకి విశాల్ […]
Gold and Silver Prices Today in Hyderabad: గత 10 రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే. బులియన్ మార్కెట్లో తగ్గుదలకు తోడు బడ్జెట్ 2024లో కస్టమ్స్ సుంకం తగ్గించడంతో పసిడి ధరలు భారీగా పడిపోయాయి. బంగారం ధరలు తగ్గాయని సంతోషించేలోపే మళ్లీ షాక్ ఇచ్చాయి. 10 రోజుల తర్వాత నేడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో శనివారం (జూన్ 27) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 పెరిగి రూ. […]
Vikrant Massey About National Award: చిన్న సినిమాగా విడుదలైన ‘12th ఫెయిల్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. దాదాపుగా రూ.100 కోట్లు వసూల్ చేసింది. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024లో ఉత్తమ చిత్రంతో సహా ఐదు అవార్డులను గెలుచుకుంది. ఇప్పటికే పలు రికార్డులు సాధించిన 12th ఫెయిల్.. జాతీయ అవార్డుల బరిలో నిలిచింది. వచ్చే నెలలో జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఈ సినిమా […]
Shoaib Malik Feels Indian team should definitely come to Pakistan: 2025 ఫిబ్రవరి-మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. మొత్తం ఎనిమిది దేశాలు ఈ టోర్నీలో పాల్గొనబోతున్నాయి. టోర్నీ ప్రతిపాదిత షెడ్యూల్‌ను కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి అందించింది. అయితే భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా? అనే విషయంపై ఇపటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు టీమిండియా పాక్‌కు రావాల్సిందేనని అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు […]