Suryakumar Yadav Heap Praise on Rohit Sharma Captaincy: శనివారం పల్లెకెలె వేదికగా శ్రీలంకతో భారత్ తొలి టీ20 ఆడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుయార్ యాదవ్ తొలిసారి ప్రెస్ మీట్లో మాట్లాడాడు. మీడియాతో మాట్లాడిన సూర్య టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురిపించాడు. తనకు ఇష్టమైన కెప్టెన్ రోహిత్ అని.. ఆటగాడిగా, కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు. కెప్టెన్సీ మార్పు […]
IND vs SL 1st T20 Prediction and Playing 11: భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేటి నుంచి ఆరంభం కానుంది. పల్లెకెలె స్టేడియం వేదికగా శనివారం రాత్రి 7 గంటలకు మొదటి టీ20 ఆరంభం కానుంది. టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ, జింబాంబ్వే సిరీస్ గెలిచిన టీమిండియా.. లంకపై కూడా గెలవాలని చూస్తోంది. వరుస ఓటములు ఎదుర్కొంటున్న లంక ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి. ఇక రోహిత్ […]
Apple iPhones Prices Drop in India: ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. అమెరికాకు చెందిన టెక్నాలజీ కంపెనీ ‘యాపిల్’ తన ఐఫోన్ ధరలను తగ్గించింది. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2024లో కస్టమ్ డ్యూటీని కేంద్రం తగ్గించిన నేపథ్యంలో.. ఐఫోన్ ధరలు 3-4 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం తగ్గిన ధరలతో ఐఫోన్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. ప్రో మోడల్ ధర రూ.5100, ప్రో మ్యాక్స్ మోడల్ ధర రూ.6 వేల మేర తగ్గింది. ఇక దేశీయంగా […]
Ntv Reached JPL 2024 Finals: తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ టీవీ ఛానెల్ ‘ఎన్టీవీ’.. జర్నలిస్టు ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) టీ20 టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్-1లో ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఏబీఎన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులకే పరిమితమైంది. అశోక్ చౌదరికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ […]
BRS Leaders Kannepalli Pump House Today: ఆగస్టు 2వ తేదీలోపు కన్నెపల్లి పంప్‌హౌజ్‌లు ప్రారంభించకపోతే.. 50 వేల మంది రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తాం అని తెలంగాణ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ గుండె లాంటిందని, రాష్ట్రంలో కరువు అనే మాట వినపడకుండా ముందు చూపుతో కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారన్నారు. కాళేశ్వరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, చిన్న సమస్య తలెత్తితే ప్రాజెక్ట్‌పై విష ప్రచారం చేస్తున్నారని […]
Zheng Haohao is Youngest Olympian in Paris 2024: విశ్వ క్రీడలకు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో పారిస్ ‘ఒలింపిక్స్’ అధికారికంగా ఆరంభం కానున్నాయి. ఈరోజు రాత్రి 11 గంటల నుంచి ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా మొదలుకానున్నాయి. పారిస్‌లో ప్రవహించే సీన్ నదిపై ప్రారంభోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల నుంచి 10 వేల మందికి పైగా అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఇందులో 11 ఏళ్ల చిన్నారి కూడా ఉండడం విశేషం. పారిస్ […]
Actress Katrina Kaif Heap Praise on Vijay Sethupathi’s Maharaja Movie: తమిళ్ హీరో విజయ్ సేతుపతి తన కెరీర్లో నటించిన 50వ సినిమా ‘మహారాజ’. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, అభిరామి, దివ్య భారతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన మహారాజ చిత్రం.. రూ.100 కోట్లకు […]
Gold and Silver Rate Today in Hyderabad: బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. దేశీయంగా బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం మీద వెయ్యి రూపాయల మేర తగ్గగా.. నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం (జూన్ 26) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,000లుగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,820గా ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గుముఖం […]
Raj Tarun Tag is Jovial Star: టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన తెరకెక్కించిన చిత్రం ‘పురుషోత్తముడు’. ఇందులో హాసిని సుధీర్ కథానాయిక. శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ మూవీ తెరకెక్కింది. పురుషోత్తముడు సినిమా నేడు (జూలై 26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో రాజ్ తరుణ్‌కి ట్యాగ్ వచ్చింది. పురుషోత్తముడు టైటిల్స్ సమయంలో […]
Dhanush’s Raayan Twitter Review: కోలీవుడ్ హీరో ధనుష్ కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం ‘రాయన్’. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారు. కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, అపర్ణ బాలమురళి, దుషారా విజయన్, వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ఎస్‌జె సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ రాయన్‌పై భారీ అంచనాలను పెంచాయి. నేడు రాయన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా […]