Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
- గోల్డ్ లవర్స్‌కి షాక్
- 22 క్యారెట్లపై 500 పెరిగింది
- స్థిరంగా వెండి ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Price Today Hyderabad: లవర్స్‌కి షాకింగ్ న్యూస్. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.500 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.550 పెరిగింది. బులియన్ మార్కెట్లో బుధవారం (ఆగష్టు 21) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,200లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,200గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.67,250 పలకగా.. 24 క్యారెట్ల ధర రూ.73,350గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,200గా నమోదైంది.
Also Read
Also Read: Kolkata Doctor Murder: జూనియర్ డాక్టర్ల సమ్మెలో టీమిండియా మాజీ కెప్టెన్!
మరోవైపు నేడు వెండి ధర స్థిరంగా ఉంది. బుధవారం బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.87,000గా కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ87,000లుగా ఉండగా.. చెన్నైలో రూ.92,000లుగా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.82,500గా.. హైదరాబాద్‌లో రూ.92,000లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ.92,000ల వద్ద కొనసాగుతోంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు