Rohan Jaitley as BCCI Secretary: ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జై షా.. ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికవడం లాంఛనమే. 16 మంది సభ్యులలో 15 మంది షాకు మద్దతుగా ఉన్నారు. అయితే షా ఎప్పుడు నామినేషన్ దాఖలు చేస్తాడన్నది ఇంకా తెలియరాలేదు. నామినేషన్ వేయడానికి నేడే (ఆగష్టు 27) ఆఖరు తేదీ. మరికొన్ని గంటల్లో విషయం తెలిసిపోనుంది. ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్ క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. ఇప్పటికే రెండు సార్లు ఎన్నికైన […]
KL Rahul With LSG in IPL 2025: ఐపీఎల్ 2024 సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గొయెంకా తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. మే 8న సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో దారుణంగా ఓడిపోవడంతో.. ఎల్ఎస్జీ కెప్టెన్ రాహుల్‌తో గోయెంకా కోపంగా మాట్లాడుతున్నట్లున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్టేడియంలో అభిమానులు, కెమెరాల ముందే రాహుల్‌ను తిట్టడం అప్పుడు తీవ్ర […]
Apple iphone 16 Launch Event Date: ‘యాపిల్’ ప్రియులకు శుభవార్త. 2024 యాపిల్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 9న ఈవెంట్ నిర్వహించనున్నట్లు యాపిల్ అధికారికంగా ప్రకటించింది. కొత్త ఉత్పత్తులు, వాటి ఫీచర్లకు సంబంధించి యాపిల్ కంపెనీ ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది సెప్టెంబర్ రెండో వారంలో యాపిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈసారి సెప్టెంబర్ 10న ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే […]
Xiaomi X Pro QLED Smart TV Launch Date in India: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం ‘షావోమీ’.. స్మార్ట్ఫోన్లతో పాటు స్మార్ట్‌టీవీలను కూడా వరుసగా రీలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో తక్కువ ధరలో మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌టీవీని తీసుకొచ్చేందుకు సిద్దమైంది. ఎక్స్ సిరీస్‌లో భాగంగా ‘షావోమీ ప్రో క్యూఎల్ఈడీ’ టీవీని ఆగస్టు 27న లాంచ్ చేయనుంది. వచ్చే వారం ఫ్లిప్‌కార్ట్ మరియు షావోమీ వెబ్సైట్లలో అమ్మకాలు ఆరంభం కానున్నాయి. షావోమీ ప్రో క్యూఎల్ఈడీ స్మార్ట్‌టీవీని […]
iQOO Z9x Amazon Offers: చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఐకూ తన జెడ్ సిరీస్‌లో భాగంగా గత మేలో ‘ఐకూ జెడ్ 9ఎక్స్’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో వచ్చిన ఈ 5జీ ఫోన్లు.. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్లపై అమెజాన్ భారీ ఆఫర్స్ ప్రకటించింది. అన్ని ఆఫర్లు కలుపుకుంటే రూ. 6 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఆ డీటెయిల్స్ […]
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అతి విశ్వాసంతో తొలి ఇన్నింగ్స్‌ను 448/6 వద్ద డిక్లేర్ చేసిన పాక్.. అందుకు భారీ మూల్యమే చెల్లించుకుంది. పాక్ ఓటమిపై ఆ దేశ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. మాజీ క్రికెటర్ కమ్రన్ అక్మల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ ఆటగాళ్ల కంటే క్లబ్ క్రికెటర్లే మెరుగ్గా ఆడతారని ఎద్దేవా చేశారు. చెత్తగా ఓడి కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో నవ్వుతూ ఎలా ఉండగలిగారో తనకు అర్థం కావడం […]
Sanjay Bangar on Rohit Sharma’s IPL 2025 Price; ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను ఐపీఎల్ 2024 సీజన్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. గతేడాది హార్దిక్ పాండ్యా సారథ్యంలో హిట్‌మ్యాన్ ఆడాడు. కెప్టెన్సీ నుంచి తొలగించడంతో అసంతృప్తిగా ఉన్న రోహిత్.. ఐపీఎల్ 2025 ముందు వేరే ఫ్రాంచైజీకి వెళ్లిపోతాడనే కథనాలు సోషల్ మీడియాలో వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు […]
Rajkummar Rao on Stree 2 Success: బాలీవుడ్ నటీనటులు రాజ్‌కుమార్ రావు, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన మూవీ ‘స్త్రీ 2’. కామెడీ హారర్ ఫిల్మ్‌గా వచ్చిన ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్లో స్త్రీ 2 సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ విజయంపై రాజ్‌కుమార్ రావు తాజాగా స్పందించారు. తమ అంచనాలకు మించి విజయం సాధించిందన్నారు. అలానే […]
Gold and Silver Price Today in Hyderabad: బంగారం ధరలో ప్రతీ రోజూ హెచ్చు తగ్గులు ఉంటాయన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. గోల్డ్ రేట్ ఓరోజు పెరిగితే, మరో రోజు తగ్గుతుంటుంది. అయితే శనివారం భారీగా పెరిగిన పసిడి ధరలు.. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (ఆగష్టు 26) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,950లుగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,040లుగా […]
Vinesh Phogat Birthday: నేడు భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పుట్టినరోజు. ఈ సందర్భంగా బలాలి గ్రామ పెద్దలు (సర్వ్ ఖాప్) ఆమెను విభిన్నంగా సత్కరించారు. వినేశ్‌ను గోల్డ్ మెడల్‌తో ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వినేశ్ పెద్దనాన్న మహవీర్ ఫొగాట్ సహా మరికొందరు పాల్గొన్నారు. వినేశ్‌ను బంగారు పతక విజేతగానే భావిస్తామని ఇప్పటికే సర్వ్ ఖాప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పిన విధంగానే నేడు వినేశ్‌ను గోల్డ్ మెడల్‌తో సత్కరించారు. నేటితో ఆమె 30వ […]