Bigg Boss Telugu 8 Start Date 2024: తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ తెలుగు 8 ప్రసార తేదీ వచ్చేసింది. సెప్టెంబర్ 1 నుంచి సీజన్ 8 ఆరంభం అవుతుందని స్టార్ మా, డిస్నీ+ హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించాయి.ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశాయి. సీజన్ 8 నుంచి హోస్ట్‌గా ‘కింగ్’ నాగార్జున తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అందులో ఏ నిజం […]
‘పుష్ప 2’ రిలీజ్ డేట్ ఎప్పుడో ఫిక్స్ అయింది. డిసెంబర్ 6న పాన్ ఇండియా బాక్సాఫీస్ దడదడలాడిపోనుంది. అయితే సినిమా షూటింగ్ విషయంలోనే కాస్త డౌట్స్ ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ చివరికి టోటల్ టాకి షూట్ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌పై ఫోకస్ పెట్టనున్నాడు సుక్కు మాస్టర్. పుష్ప షూటింగ్ అక్టోబర్‌లో అయిపోతుంది కాబట్టి.. మరి ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? అనేది తేలాల్సి […]
‘పుష్ప’ పార్ట్ 1 క్లైమాక్స్‌లో పుష్పరాజ్, షెకావత్ సార్ మధ్య ఫైట్ జరగదు. కానీ వాళ్లిద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్ మాత్రం ఫైట్ మాదిరే ఉంటుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఇలాంటి క్లైమాక్స్ లేదనే చెప్పాలి. ఇద్దరు మధ్య పగను పెంచేలా.. పుష్ప పార్ట్ 2కి లీడ్ ఇచ్చేలా పార్ట్ 1ను సిరెక్టర్ సుకుమార్ ఎండ్ చేశాడు. కానీ ఈ సారి మాత్రం అలా కాదని అంటున్నారు. సినిమాలో వచ్చే ఒక్కో యాక్షన్ ఎపిసోడ్.. […]
Rohan Jaitley About BCCI Secretary Post: ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా.. ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు అందుకోవడం లాంఛనమే. నామినేషన్ వేయడానికి నేడు ఆఖరు తేదీ కాగా.. షాకు ఏకంగా 15 మంది (16 మందిలో) మద్దతు ఉంది. ఐసీసీ ఛైర్మన్‌గా షా వెళితే.. బీసీసీఐ కార్యదర్శిగా ఎవరు ఎన్నికవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ పదవి రేసులో చాలామంది ప్రముఖుల పేర్లు వినబడుతున్నాయి. ఇందులో ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు (డీడీసీఏ) […]
Sunrisers Hyderabad probable Retain List for IPL 2025: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) చేతిలో ఘోర ఓటమి మినహా.. ఎస్ఆర్హెచ్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఐపీఎల్ 2025లో టైటిలే లక్ష్యంగా ఎస్ఆర్హెచ్ బరిలోకి దిగనుంది. ఇందుకోసం ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తోంది. రిటైన్, వదులుకునే ప్లేయర్ల జాబితాపై ఎస్ఆర్హెచ్ తీవ్రంగా కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ఐపీఎల్ ప్రాంచైజీ ఓనర్లతో […]
KL Rahul LSG Captaincy: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబద్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయిన తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో ఎల్ఎస్జీ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గొయెంకా ఏదో కోపంగా మాట్లాడుతున్నట్లున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో రాహుల్ ఎల్ఎస్జీని వీడి వేరే ఫ్రాంఛైజీకి వెళ్తాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పరిణామాల మధ్య సోమవారం కోల్‌కతాలో ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయెంకాను రాహుల్ కలిశాడు. లక్నో కెప్టెన్ తనను రిటైన్ చేసుకోవాలని కోరినట్లు తెలిసింది. […]
Gold and Silver Price in Hyderabad: గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.10, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై కూడా రూ.10 తగ్గింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (ఆగష్టు 27) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,940లుగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,030లుగా నమోదైంది. కేంద్ర బడ్జెట్ 2024లో సుంకాన్ని తగ్గించడంతో భారీగా తగ్గిన […]
Kerala Police register case against Director Ranjith: ప్రముఖ మలయాళ డైరెక్టర్, నిర్మాత రంజిత్‌పై కేసు నమోదు అయింది. ఓ బెంగాలీ నటి ఫిర్యాదు మేరకు కేరళ పోలీసులు సోమవారం ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. రంజిత్‌పై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసినట్లు కొచ్చి పోలీస్ కమిషనర్ ఎస్ శ్యాంసుందర్ తెలిపారు. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం హేమా కమిటీకే ఈ కేసును అప్పగించనున్నారు. […]
SS Rajamouli-Mahesh Babu Movie News: ఈసారి ఎస్ఎస్ రాజమౌళి లెక్క వెయ్యి కోట్ల నుంచి స్టార్ట్ అయ్యేలా ఉంది. బాహుబలితో పాన్ ఇండియా రేంజే చూపించాడు కానీ.. ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ అంటే ఏంటో చూపించడానికి సిద్దమవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ ఫేవరేట్‌గా మారిపోయిన జక్కన్న.. ఈసారి ఏకంగా హాలీవుడ్ సినిమానే చేయబోతున్నాడని చెప్పాలి. అందుకే.. ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమవుతోందని తెలుస్తోంది. గత కొంత కాలంగా అదిగో, […]
Bhagyashri Borse To Act With Dulquer Salmaan: ‘మిస్టర్ బచ్చన్’ విడుదలకు ముందే ‘భాగ్యశ్రీ బోర్సే’ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. భాగ్యశ్రీ అందాలు, డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. థియేటర్లో మిస్టర్ బచ్చన్ నిరాశపర్చినా.. అమ్మడికి మాత్రం ఫుల్ క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్‌లో భాగ్యశ్రీ ముందువరుసలో ఉన్నారు. టాలీవుడ్లో ఇప్పటికే ఓ సినిమా చేస్తున్న భాగ్యశ్రీకి బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి, విజయ్ […]