iphone 16 Launch: ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ డేట్ వచ్చేసింది.. యాపిల్ ప్రియులకు పండగే ఇగ!
- యాపిల్ ప్రియులకు శుభవార్త
- ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ డేట్ వచ్చేసింది
- టాక్ ఆఫ్ ది టౌన్‌గా యాపిల్ ఇంటెలిజెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple iphone 16 Launch Event Date: ‘యాపిల్’ ప్రియులకు శుభవార్త. 2024 యాపిల్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 9న ఈవెంట్ నిర్వహించనున్నట్లు యాపిల్ అధికారికంగా ప్రకటించింది. కొత్త ఉత్పత్తులు, వాటి ఫీచర్లకు సంబంధించి యాపిల్ కంపెనీ ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది సెప్టెంబర్ రెండో వారంలో యాపిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈసారి సెప్టెంబర్ 10న ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఒకరోజు ముందుగానే యాపిల్ ఈవెంట్ డేట్‌ను ప్రకటించింది.
కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో యాపిల్ తన ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఈవెంట్ యాపిల్ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ఆరంభం అవుతుంది. యాపిల్ ఈవెంట్ ట్యాగ్ లైన్‌ను ‘ఇట్స్ గ్లోటైమ్’గా పేర్కొంది. యాపిల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
Also Read
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
యాపిల్ వెంట్‌లో ఐఫోన్ 16 సిరీస్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ ప్రొడక్ట్స్‌ను ప్రకటించే అవకాశం ఉంది. వీటితో పాటుగా కొత్త హార్డ్‌వేర్‌ను ప్రకటించనుంది. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రానున్నట్లు సమాచారం. నాలుగు మోడళ్లు ఐఫోన్ 16, ఐఫోన్ ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లను ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి అన్ని మోడళ్లలో యాక్షన్ బటన్ ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో 15 సిరీస్ ప్రో మోడల్స్‌లో మాత్రమే ఈ యాక్షన్ బటన్‌ను ఇచ్చారు. ఈ సారి అన్నిమోడళ్లు లేటెస్ట్ జెన్ హార్డ్‌వేర్, ఏఐతో రానున్నాయి.
తాజావార్తలు
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!