Xiaomi X Pro QLED: ‘షావోమీ’ నుంచి సూపర్ స్మార్ట్‌టీవీ.. ధర చాలా తక్కువ!
- షావోమీ నుంచి స్మార్ట్‌టీవీ
- ఎక్స్ సిరీస్‌లో భాగంగా ప్రో క్యూఎల్‌ఈడీ
- ఆగస్టు 27న లాంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi X Pro QLED Smart TV Launch Date in India: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం ‘షావోమీ’.. స్మార్ట్‌ఫోన్‌లతో పాటు స్మార్ట్‌టీవీలను కూడా వరుసగా రీలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో తక్కువ ధరలో మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌టీవీని తీసుకొచ్చేందుకు సిద్దమైంది. ఎక్స్ సిరీస్‌లో భాగంగా ‘షావోమీ ప్రో క్యూఎల్‌ఈడీ’ టీవీని ఆగస్టు 27న లాంచ్ చేయనుంది. వచ్చే వారం ఫ్లిప్‌కార్ట్ మరియు షావోమీ వెబ్‌సైట్లలో అమ్మకాలు ఆరంభం కానున్నాయి.
షావోమీ ప్రో క్యూఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీని 43 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్‌తో తీసుకొస్తున్నారు. ఈ టీవీలో 32 జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉండనుంది. ఈ టీవీలో మ్యాజిక ఫీచర్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దాంతో యూజర్లు వైబ్రంట్ కలర్ ఎక్స్‌పీరియన్స్ పొందనున్నారట. ఈ టీవీ స్క్రీన్ ఫినిషింగ్‌లు మెటల్‌లో డిజైన్ చేశారు. అల్ట్రా-స్లిమ్ బెజెల్‌లను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఈ టీవీల్లో సినిమాటిక్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందించేలా స్పీకర్‌లను అమర్చారట.
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
Also Read: iQOO Z9x Price: అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. ‘ఐకూ జెడ్ 9ఎక్స్’పై 6 వేల తగ్గింపు!
షావోమీ ప్రో క్యూఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీలో ప్యాచ్ వాల్ ఇంటర్ ఫేస్, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టంలను అందించనున్నారని తెలుస్తోంది. ఈ టీవీల ధరను ఇంకా అధికారికంగా ప్రకటించకున్నా.. రూ. 35,999 ప్రారంభం అవుతుందని అంచనా. ఆగస్టు 27న దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. మీరు కొత్త స్మార్ట్‌టీవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!