iQOO Z9x Price: అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. ‘ఐకూ జెడ్ 9ఎక్స్’పై 6 వేల తగ్గింపు!
- జెడ్ సిరీస్‌లో ఐకూ జెడ్ 9ఎక్స్
- అమెజాన్ భారీ ఆఫర్స్
- 6 వేల వరకు డిస్కౌంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO Z9x Amazon Offers: చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఐకూ తన జెడ్ సిరీస్‌లో భాగంగా గత మేలో ‘ఐకూ జెడ్ 9ఎక్స్’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో వచ్చిన ఈ 5జీ ఫోన్‌లు.. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్‌లపై అమెజాన్ భారీ ఆఫర్స్ ప్రకటించింది. అన్ని ఆఫర్లు కలుపుకుంటే రూ. 6 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
ఐకూ జెడ్ 9ఎక్స్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. ప్రస్తుతం 24 శాతం డిస్కౌంట్ ఉంది. దాంతో ఈ ఫోన్ రూ.14,498కి అందుబాటులో ఉంది. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ.13,998కే సొంతం చేసుకోవచ్చు. అంటేమీరు 5 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,999 కాగా.. 28 శాతం డిస్కౌంట్ అనంతరం రూ.12,998కే కొనుగోలు చేయోచ్చు. బ్యాంకు ఆఫర్ కలుపుకుని మీకు 6 వేల తగ్గింపు లభిస్తుంది.
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ఐకూ జెడ్ 9ఎక్స్ స్పెసిఫికేషన్స్:
# 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
# 120Hz రిఫ్రెష్ రేటు,1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
# క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 6జెన్ 1 ప్రాసెసర్
# ఆండ్రాయిడ్ 14 ఓఎస్
# 50 ఎంపీ ప్రధాన కెమెరా
# 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
# 6000mAh బ్యాటరీ (44W ఫాస్ట్ ఛార్జింగ్)
తాజావార్తలు
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!