SSMB 29: వెయ్యి కోట్లతో కౌంట్‌డౌన్.. మహేష్-రాజమౌళి సినిమా అందుకే ఆలస్యం?
- హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలతో రాజమౌళి చర్చలు
- డీల్ ఓకే అయ్యాక సినిమా అనౌన్స్
- ఊహకందని విధంగా జక్కన్న ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Rajamouli-Mahesh Babu Movie News: ఈసారి ఎస్ఎస్ రాజమౌళి లెక్క వెయ్యి కోట్ల నుంచి స్టార్ట్ అయ్యేలా ఉంది. బాహుబలితో పాన్ ఇండియా రేంజే చూపించాడు కానీ.. ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ అంటే ఏంటో చూపించడానికి సిద్దమవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ ఫేవరేట్‌గా మారిపోయిన జక్కన్న.. ఈసారి ఏకంగా హాలీవుడ్ సినిమానే చేయబోతున్నాడని చెప్పాలి. అందుకే.. ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమవుతోందని తెలుస్తోంది. గత కొంత కాలంగా అదిగో, ఇదిగో అనౌన్స్‌మెంట్ వచ్చేస్తోందని ఇండస్ట్రీ వర్గాలు ఊరిస్తూ వస్తున్నాయి. కానీ డిలే అవడానికి అసలు కారణం ఇదేనని అంటున్నారు.
గతంలో దర్శకధీరుడు రాజమౌళి కొన్ని హాలీవుడ్ సంస్థలతో టై అప్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అది హాలీవుడ్ యాక్టర్స్‌ను ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ చేయడం కోసమని అన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా నిర్మాణంలో కూడా ఓ హాలీవుడ్ సంస్థ భాగమయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను సీనియర్ ప్రొడ్యూసర్ కెఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. కానీ హాలీవుడ్ రీచ్ కావడానికి.. ఓ ప్రముఖ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీని భాగస్వామ్యం చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా సమాచారం.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
Also Read: Bhagyashri Borse: భాగ్యశ్రీకి బంపర్ ఆఫర్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్!
ఇప్పటికే రెండు మూడు హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలతో రాజమౌళి చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఏదో ఒక ప్రొడక్షన్ కంపెనీతో డీల్ ఓకే అయ్యాక సినిమా అనౌన్స్ చేస్తారని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. ప్రస్తుతం జక్కన్న హాలీవుడ్ కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈ సినిమా వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుందనే చెప్పాలి. ఏదేమైనా ఈసారి మాత్రం ఊహకందని విధంగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారండంలో ఎలాంటి సందేహం లేదు.
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!