Malaika Arora: నటి మలైకా అరోరా ఇంట్లో విషాదం.. ఏడో ఫ్లోర్ నుంచి దూకి..!
- మలైకా అరోరా ఇంట్లో విషాదం
- ఆత్మహత్య చేసుకున్న మలైకా తండ్రి
- దర్యాప్తు చేపట్టిన బాంద్రా పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malaika Arora’s Father Jumped off a Building: బాలీవుడ్ సీనియర్ నటి మలైకా అరోరా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మలైకా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం ముంబైలోని బాంద్రాలో ఏడో ఫ్లోర్ ఉన్న తన ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న బాంద్రా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకున్నారు. అనిల్ అరోరా మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని బాంద్రా పోలీసులు చెప్పారు. అయితే అనిల్ అరోరా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారట. ప్రస్తుతం ఇంట్లోనే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఆయన.. నేడు ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పంజాబ్‌కు చెందిన అనిల్ అరోరా గతంలో మర్చంట్ నావీలో పనిచేశారు. మలైకా అరోరాకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. మలైకా, ఆమె సోదరి అమృత తన తల్లి జాయిస్ పాలీకార్ప్ వద్ద పెరిగారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: Vinesh Phogat: పీటీ ఉష ఫొటో కోసమే వచ్చారు.. అదో పెద్ద రాజకీయం: వినేశ్ ఫొగాట్
అనిల్ అరోరా ఆత్మహత్య విషయం తెలియగానే మలైకా కుటుంబ సభ్యులు, ఆమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్ బాంద్రాలోని నివాసానికి చేరుకున్నారు. బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. నటి, మోడల్, డ్యాన్సర్‌గా మలైకాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చయ్య చయ్య, గుర్ నాలో ఇష్క్ మితా, మాహి వే, కాల్ ధమాల్ మరియు మున్నీ బద్నామ్ వంటి పాటలలో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు.
తాజావార్తలు
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!