ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌తో భారత్‌కు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
- వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం
- విశ్వవిజేతగా ఆస్ట్రేలియా
- 11637 కోట్ల ఆర్థిక ప్రయోజనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ODI World Cup 2023 India Economic Benefit: 2023 అక్టోబరు-నవంబరులో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. మెగా టోర్నీలో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో టీమిండియాను ఓడించిన ఆసీస్ ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్ అభిమానులతో పాటు విదేశీయులు కూడా భారీ సంఖ్యలో ప్రత్యక్షంగా వీక్షించారు. వన్డే ప్రపంచకప్ భారత్‌కు రూ.11,637 కోట్ల ఆర్థిక ప్రయోజనాన్ని కలిగించిందని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా భారత్‌లో పర్యాటక రంగం అత్యధికంగా లబ్ధి పొందిందని ఐసీసీ సీఈఓ జెఫ్ అలార్డైస్ తెలిపాడు. ‘వన్డే ప్రపంచకప్ 2023 క్రికెట్‌కు సంబంధించి గణనీయమైన ఆర్థిక శక్తిని ప్రదర్శించింది. భారత్‌కు ఏకంగా రూ.11,637 కోట్ల ఆర్థిక ప్రయోజనంను చేకూర్చింది. ఆతిథ్య నగరాల్లో పర్యాటక రంగం ప్రభావం వల్ల ఎక్కువ ఆదాయం వచ్చింది. రికార్డు స్థాయిలో 12.5 లక్షల మంది మ్యాచ్‌లను మైదానాల్లో వీక్షించారు. ఇందులో 75 శాతం మంది తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌కు హాజరవడం విశేషం. ప్రపంచకప్ మ్యాచ్‌లకు వచ్చిన 68 శాతం విదేశీయులు భారత దేశాన్ని పర్యాటక కేంద్రంగా సిఫారసు చేస్తామన్నారు’ అని అలార్డైస్ తెలిపాడు.
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!