Duleep Trophy 2024: శ్రేయస్ డకౌట్.. సంజూ కూడా విఫలం! ఇలా అయితే కష్టమే
- ఇండియా సితో ఇండియా డి మ్యాచ్
- శ్రేయస్ డకౌట్
- ఇలా అయితే జట్టులోకి రావడం కష్టమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దులీప్ ట్రోఫీ 2024లో రెండో రౌండ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అనంతపురంలో ఇండియా సితో ఇండియా డి టీమ్ తలపడుతోంది. ఇండియా డి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిరాశపరిచాడు. 7 బంతులు ఎదుర్కొన్న శ్రేయాస్.. ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఆకిబ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. కెప్టెన్‌గా కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన అతడు విఫలమవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఇలాగే ఆడితే భారత జట్టులోకి రావడం కష్టమే అని కామెంట్స్ చేస్తున్నారు. అనంతపురంలో ఎండ వేడిని తట్టుకోలేక బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో శ్రేయస్ సన్‌గ్లాసెస్‌ను పెట్టుకోవడం గమనార్హం.
దులీప్ ట్రోఫీలో ఆడుతున్న సంజూ శాంసన్ కూడా విఫలమయ్యాడు. ఇండియా డి తరఫున బరిలోకి దిగిన సంజూ.. ఆరు బంతులు ఎదుర్కొని ఐదు పరుగులే చేశాడు. కీలక సమయంలో క్రీజ్‌లో ఉండాల్సిన అతడు అవుట్ అవ్వడం సంజూ అభిమానులను నిరాశకు గురిచేసింది. మరోవైపు ఇషాన్ కిషన్ సెంచరీ చేయడంతో సంజూకు భారత జట్టులోకి రావడం మరింత ఇబ్బందిగా మారింది. తదుపరి ఇన్నింగ్స్‌లోనైనా సంజూ రాణించాల్సిన ఆవశ్యకత ఉంది.
Also Read
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
Also Read: Poonam Kaur: ఓనమ్ వెలుగులు.. పూనమ్ కౌర్ సొగసులు!
ఈ మ్యాచులో ఇండియా ఎ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. షామ్స్ ములానీ (89), తనుష్ కోటియన్ (53) పరుగులు చేశారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (7) మరోసారి తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. ప్రస్తుతం ఇండియా డి 164/8 స్కోరుతో కొనసాగుతోంది. దేవదత్ పడిక్కల్ (92) జట్టును ఆదుకున్నాడు. హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్ క్రీజులో ఉన్నారు. ఇండియా డి ఇంకా 120 పరుగులు వెనకబడి ఉంది.
తాజావార్తలు
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!