అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ‘యాపిల్’కు చెందిన ఐఫోన్స్, మ్యాక్స్, యాపిల్ వాచీలు వాడుతున్న వారిని కేంద్రం అలర్ట్ చేసింది. ఔట్ డేటెడ్ సాఫ్ట్వేర్ వాడుతున్న డివైజుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ లోపాలను అత్యంత తీవ్రమైనవిగా పేర్కొంది. ఈ మేరకు కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా’ (సెర్ట్-ఇన్) ఓ అడ్వైజరీని జారీ చేసింది. సైబర్ నేరగాళ్లు డివైజుల్లోని సున్నితమైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని […]
ప్రస్తుతం క్రికెట్ అభిమానుల దృష్టి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పైనే ఉంది. ట్రోఫీ జరుగుతుందా?, జరిగితే వేదిక ఎక్కడ? అని చర్చనీయాంశంగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను దక్కించుకున్న పాకిస్థాన్ టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా.. పాక్‌కు భారత జట్టును పంపబోమని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పింది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని హైబ్రిడ్ మోడల్లో జరపాలని పీసీబీని ఐసీసీ కోరింది. హైబ్రిడ్ విధానంలో […]
మగువలకు ‘బంగారం’ లాంటి వార్త అనే చెప్పాలి. ఇటీవల వరుసగా పెరుగుతూ రికార్డు ధరకు చేరిన గోల్డ్ రేట్స్.. కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గత 10 రోజుల్లో రెండుసార్లు పసిడి ధరలు పెరగగా.. ఐదుసార్లు తగ్గాయి. ఈరోజు అయితే తులంపై దాదాపుగా రూ.1500 తగ్గింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (నవంబర్ 12) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1350 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.1470 తగ్గింది. దాంతో నేడు 22 క్యారెట్ల ధర రూ.70,850గా.. 24 […]
‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరో నటిస్తున్న రెండవ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. ‘గుణ 369’ ఫేం అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్టోరీ అందించిన ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. దేవకీ నందన వాసుదేవ […]
‘ఉగ్రం’ ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘భైరవం’. టాలీవుడ్ హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై జయంతిలాల్ గడ సమర్పణలో కెకె రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలి రోజుల్లో భైరవం నుంచి వరుస అప్డేట్లు వస్తున్నాయి. ఈ మూవీ నుంచి ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. తాజాగా మంచు […]
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ వద్ద ఉన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య టోర్నీ జరగనుంది. కరాచీ, లాహోర్, రావల్పిండి నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్‌ను సిద్ధం చేసిన పీసీబీ.. ఐసీసీకి పంపింది. బీసీసీఐ కారణంగా కారణంగా ఐసీసీ ఇంకా షెడ్యూల్‌ను రిలీజ్ చేయని విషయం తెలిసిందే. అయితే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడానికి పీసీబీ అంగీకరించకపోతే.. టోర్నీ మొత్తాన్ని దక్షిణాఫ్రికాలో నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల […]
‘సత్యదేవ్’.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన సత్యదేవ్.. హీరోగా మారాడు. జ్యోతి లక్ష్మి, తిమ్మరుసు, గువ్వ గోరింక, గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ సినిమాలతో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా మంచి పేరు సంపాదించాడు. మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో విలనిజం చేసి ఆకట్టుకున్నాడు. సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే సత్యదేవ్.. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి పాన్ ఇండియా మూవీలోనూ నటించాడు. అయితే ఆ సీన్లన్నీ లేపేశారు. రామ్ చరణ్, […]
నితిన్ కథానాయకుడిగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. భీష్మ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రం ఇది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా మేకర్స్ రాబిన్‌హుడ్ నుంచి స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ను పంచుకున్నారు. రాబిన్‌హుడ్ టీజర్‌ను నవంబర్ 14న సాయత్రం 4 గంటల […]
నేచురల్ స్టార్ నాని, బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. 2021 డిసెంబర్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం నాని, సాయి పల్లవి కెరీర్లో ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఇద్దరి నటనకు ప్రశంసలు దక్కాయి. ఇంటెన్స్, పవర్ఫుల్ ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో సాయి పల్లవి […]
నవ దళపతి సుధీర్ బాబు హీరోగా, అభిలాష్ రెడ్డి కంకర తెరకెక్కించిన చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రంలో ఆర్ణ కథానాయికగా నటించారు. సాయిచంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, విష్ణు, శశాంక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 2024 దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మంచి హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. మా నాన్న సూపర్ […]