Devaki Nandana Vasudeva: అశోక్ గల్లా కొత్త సినిమా.. ట్రైలర్ ఎలా ఉందంటే?
- అశోక్ గల్లా రెండవ చిత్రం దేవకీ నందన వాసుదేవ
- నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు
- యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరో నటిస్తున్న రెండవ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. ‘గుణ 369’ ఫేం అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్టోరీ అందించిన ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.
దేవకీ నందన వాసుదేవ ట్రైలర్‌ని నేడు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 2 నిమిషాల 35 సెకండ్ల నిడివి గల ఈ ట్రైలర్.. ‘ఈ భూమి మీద ఎక్కడా లేని విధంగా సుదర్శన చక్రంతో వాసుదేవుడి విగ్రహం ఉంది’ అనే డైలాగ్‌తో ప్రారంభమైంది. ‘ఈ ఒక్క సంవత్సరం జాగ్రత్తగా ఉండు నాన్న.. జాతకంలో ఏదో ఇబ్బంది ఉందట’, ‘నీ మరణగండం నీ ఇంటనే పుడుతుంది’, ‘చావు దగ్గరికి వెళ్లకు, అది నీ దగ్గరికి వచ్చేదాక వెయిట్ చెయ్’ అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ట్రైలర్‌లో యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. కృష్ణుడి స్టోరీ పాయింట్ ఈ సినిమాకు ఏ మేరకు హెల్ప్ అవుతుందో చూడాలి.
Also Read
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
Also Read: Bhairavam: ‘గజపతి’గా మంచు మనోజ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్!
దేవకీ నందన వాసుదేవలో తెలంగాణకు చెందిన మోడల్ మానస వారణాసి కథానాయికగా నటిస్తున్నారు. ఆదిపురుష్ చిత్రంలో హనుమంతుడిగా చేసిన దేవదత్తా.. ఇందులో విలన్‌గా చేశాడు. నిజానికి నవంబర్ 14నే ఈ చిత్రం రిలీజ్ కావాలి. మట్కా, కంగువ రిలీజ్ కారణంగా నవంబర్ 22కు పోస్ట్ ఫోన్ అయింది. ఇక హీరో’ సినిమాతో అశోక్ గల్లా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. దాంతో దేవకీ నందన వాసుదేవపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!