Shweta Tiwari: 45 ఏళ్ల వయసు, ఇద్దరు పిల్లల తల్లి.. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తున్న శ్వేతా తివారీ!
- సీరియల్స్, షోలతో శ్వేత తివారీకి ప్రత్యేక గుర్తింపు
- 45 ఏళ్ల వయసు, ఇద్దరు పిల్లల తల్లి శ్వేతా తివారీ
- కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తున్న శ్వేతా తివారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్వేత తివారీ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ బీటౌన్‌లో పలు సీరియల్స్, షోలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కసౌతి జిందగీ కే’ సీరియల్ ద్వారా టీవీ రంగంలోకి అడుగు పెట్టడమే కాదు.. బుల్లి తెరను ఊపేశారు.

Also Read
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
మేరే డాడ్ కి దుల్హాన్, బాల్వీర్ వంటి షోలు కూడా శ్వేత తివారీ చేశారు. వరుసగా సీరియల్స్, షోలు చేస్తూ స్టార్‌గా ఎదిగారు. ఆ క్రేజ్‌తో అనేక చిత్రాలలో కూడా నటించారు. ప్రస్తుతం ఆమె సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తున్నారు.

18 ఏళ్ల వయసులోనే భోజ్‌పురి నటుడు రాజా చౌదరిని శ్వేత తివారీ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు పాలక్ తివారీ అమ్మాయి ఉంది. అయితే ఈ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు.

2013లో నటుడు అభినవ్ కోహ్లీని శ్వేత తివారీ వివాహం చేసుకోగా.. ఈ జంటకు కుమారుడు రేయాన్ష్ పుట్టాడు. మూడేళ్లకే ఆమె విడాకులు తీసుకునారు. రెండుసార్లు విడాకుల అనంతరం శ్వేత తివారీ ఒంటరిగా ఉండిపోయారు.

శ్వేత తివారీ ప్రస్తుతం తన కూతురు, కొడుకును అన్నీ తానై చూసుకుంటున్నారు. సీరియల్స్, షో, సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్నారు. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టీవీ నటి శ్వేత తివారీ.

శ్వేత తివారీ ఎప్పటికపుడు తన పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. 45 ఏళ్ల వయసు, ఇద్దరు పిల్లల తల్లి అయినా ఏమాత్రం తగ్గని అందంతో కుర్రకారును కట్టిపడేస్తున్నారు.

శ్వేత తివారీ ఫిట్‌నెస్, అందం చూస్తే.. 45 ఏళ్లా అని ఆశ్చర్యపోతున్నారు. తాజా ఫోటోలలో శ్వేత చాలా విభిన్న శైలిలో పోజులిచ్చారు. ఆమె స్టైలిష్ లుక్ కుర్రకారు గుండెలను పిండేస్తోంది. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తున్న శ్వేతా తివారీ అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తాజావార్తలు
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!