Sampath Kumar
Author- NTV Telugu-
Honda Unicorn Launch: సరికొత్త బైక్‌ను విడుదల చేసిన హోండా.. బెస్ట్ ఫీచర్లు! 10 సంవత్సరాల వారంటీ
New Honda Unicorn Launch 2023: ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ హోండా ‘యునికార్న్’ బైక్‌ను గతంలోనే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బైక్‌లో సరికొత్త అప్డేట్ వెర్షన్‌ను తాజాగా విడుదల చేసింది. కొత్త రియల్ డ్రైవింగ్ ఉద్గార నిబంధనల ప్రకారం (BS6 OBD2 PGM-FI) హోండా ఈ మోటార్‌సైకిల్ ఇంజన్ని అప్డేట్ చేసింది. 2023 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన OBD 2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా యునికార్న్ బైక్‌ను […] -
OLA Electric Car Images: టెస్లాకు పోటీగా ఓలా ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్‌పై 500 కిమీ ప్రయాణం! ధర ఎంతంటే
OLA First Electric Car Images Leaked: దేశీయ కంపెనీ ‘ఓలా’ ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలల్లో దుమ్మురేపుతోంది. ప్రస్తుతం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇక ఓలా తన మొదటి ఎలక్ట్రిక్ కారును త్వరలో మార్కెట్లోకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. 2024లో ఈ ఎలక్ట్రిక్ కారు రిలీజ్ అవ్వనుంది. దాంతో ప్రతి ఒక్కరు ఈ కారు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి కోసం సోషల్ మీడియాలో ఓ శుభవార్త చక్కర్లు కొడుతోంది. ఓలా ఎలక్ట్రిక్ […] -
MSK Prasad-Ambati Rayudu: రాయుడు కోసం ఎంతో చేశా.. ఆ విషయాలు ఎవరికీ తెలియవు: ఎమ్మెస్కే ప్రసాద్
MSK Prasad Reveals The Reason Behind Ambati Rayudu 2019 World Cup Snub: 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో అప్పటి టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మధ్య పెద్ద వివాదమే నడిచిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ కంటే ముందు భారత జట్టు నాలుగో స్థానంలో నిలదొక్కుకున్న రాయుడిని కాదని.. 3డీ ప్లేయర్ అంటూ విజయ్ శంకర్‌ను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. మెగా టోర్నీలో భారత్ […] -
AP IPL Team: ఆంధ్రాకు ఐపీఎల్ టీమ్ ఎందుకు లేదు.. చిన్నతనంగా లేదా?! ఎమ్మెస్కే ప్రసాద్ ఏం చెప్పాడంటే
MSK Prasad React on Why Andhra Do Not Have IPL Team: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే మరో రెండు జట్లను తీసుకొచ్చారు. దాంతో భారతదేశంలోని ప్రధాన రాష్ట్రాల నుంచి ఐపీఎల్ జట్లు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉన్నా.. అది హైదరాబాద్ ఫ్రాంచైజీగా ముద్రపడింది. ప్రస్తుతం ఆంధ్రకు ఐపీఎల్ టీమ్ లేదు. ఆంధ్రకు కూడా ఓ ప్రాంచైజీ ఉంటే బాగుంటుందని […] -
Maruti Swift CNG Price 2023: కేవలం 1 లక్ష చెల్లించి.. మారుతీ స్విఫ్ట్ సీఎన్జీని ఇంటికి తీసుకెళ్లండి! మైలేజ్ 30 కిమీ
Maruti Swift CNG Price 2023: మీకు కొత్త కారు కొనాలనే కల ఉందా?.. అందులోనూ మంచి సీఎన్జీ కారును కొనాలనుకుంటున్నారా?. మీకు ఓ మంచి ఆప్షన్ ఉంది. ‘మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ’ మీకు ఉత్తమమైన ఎంపిక. ఎందుకంటే ప్రతి నెలా మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.99 లక్షల నుంచి రూ.9.03 లక్షల వరకు ఉంది. గత సంవత్సరం రెండు వేరియంట్లలో (Maruti Swift ZXI […] -
Balakrishna New Movie: బాలకృష్ణ కొత్త సినిమా.. స్టార్ హీరోయిన్‌కు ఛాన్స్! ఇది నాలుగోసారి
Balakrishna-Nayanthara New Movie: నందమూరి నటసింహం ‘బాలకృష్ణ’ చివరగా నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం ఇచ్చిన కిక్కుతో బాలయ్య బాబు వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ప్రస్తుతం హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ఖరారు అయ్యింది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీలీల కీలక పాత్రలో కనిపించనున్నారు. భగవంత్ కేసరి […] -
Garlic Side Effects: వెల్లుల్లి ఎక్కువగా తింటున్నారా?.. ఈ అనారోగ్య సమస్యలు తప్పవు!
Do Not Eat Too Much Garlic: ‘వెల్లుల్లి’ భారతీయ వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే పదార్థం. దీన్ని ప్రతి కూరలో వేస్తారు. వెల్లుల్లిని కూరలో వేస్తే.. మరింత రుచిగా ఉంటుంది. అలాగే మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే కొంతమంది అయితే వెల్లుల్లిని నేరుగానే తింటారు. వెల్లుల్లిలో విటమిన్ బి1, కాల్షియం, కాపర్, పొటాషియం, ఫాస్పరస్ మరియు ఐరన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. వెల్లుల్లికి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. […] -
Skin Care Tips: ఈ హోం రెమెడీ ట్రై చేస్తే.. మీ ముఖం చందమామలా మెరుస్తుంది!
Make your face glow like moon with Chandan Face Pack: చర్మ సంరక్షణలో ‘చందనం’ కీలక పాత్ర పోషిస్తుంది. చందనం చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా.. ముఖంపై ఉండే రంధ్రాలను పూడ్చడంలో సహాయపడుతుంది. అందుకే ఎండాకాలంలో మీ చర్మానికి చందనం పేస్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వేసవిలో గంధాన్ని పూయడం వల్ల ట్యానింగ్ మరియు డెడ్ స్కిన్ తొలగిపోతుంది. ముఖంలో వృద్ధాప్య సంకేతాలను తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు మొటిమల సమస్యను కూడా […] -
CWC Qualifiers 2023: వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. జింబాబ్వే ప్లేయర్ అరుదైన రికార్డు!
Sean Williams Hits Fastest Century For Zimbabwe In ODIs: జింబాబ్వే ఆటగాడు సీన్ విలియమ్స్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వే తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్స్‌లో (CWC Qualifiers 2023) భాగంగా నేపాల్‌తో ఆదివారం (జూన్ 18) జరిగిన మ్యాచ్‌లో విలియమ్స్ ఈ రికార్డు సాధించాడు. 70 బంతుల్లో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విలియమ్స్ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. […] -
Priya Prakash Varrier Hot Pics: ప్రియా ప్రకాష్ వారియర్ పరువాల విందు.. సైడ్ యాంగిల్స్‌తో చంపేస్తోంది!
తాజావార్తలు
-
Delimitation Bills: నవరాత్రుల్లో ముహూర్తం.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కసరత్తు!
-
Modi-Putin: “కార్ డిప్లమసీ”.. ఒకే కారులో మోడీ-పుతిన్..
-
ED raids : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్‌పై సోదాలు..?
-
Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
-
Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్‌వెజ్ వివాదానికి బీజేపీ తెర!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?