Sampath Kumar
Author- NTV Telugu-
Ashes 2023: మొయిన్ అలీకి భారీ జరిమానా.. కారణం ఏంటంటే?
Moeen Ali gets fined in ENG vs AUS 1st Test: ఇంగ్లండ్ సీనియర్ స్పిన్నర్ మొయిన్ అలీకి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారీ షాక్ ఇచ్చింది. యాషెస్ సిరీస్‌లో (Ashes 2023) భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అలీ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. అంతేకాదు అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ చేర్చింది. ఈ విషయాన్ని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. […] -
Upcoming SUV Launch 2023: సరికొత్త 3 ఎస్‌యూవీలు వచ్చేస్తున్నాయి.. ఇక హ్యుందాయ్ క్రెటాకు బైబై చెప్పాల్సిందే!
Upcoming SUV Launch 2023 in India: భారతీయ కార్ మార్కెట్లో మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్‌కు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ‘హ్యుందాయ్ క్రెటా’ ఈ సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడవుతోన్న కారుగా ఉంది. గత కొన్ని నెలలుగా క్రెటా అమ్మకాలు స్థిరంగా ఉన్నాయి. అయితే త్వరలో క్రెటా క్రేజ్ తగ్గే అవకాశం ఉంది. ఏకంగా మూడు మిడ్-సైజ్ ఎస్‌యూవీలు మార్కెట్లోకి రానున్నాయి. హోండా, కియా మరియు సిట్రోయెన్ కంపెనీలు తమ సరికొత్త కార్లను తీసుకువస్తున్నాయి. విశేషమేమిటంటే […] -
Best Fruits For Kidney: రోజూ ఈ పండ్లను తింటే.. కిడ్నీ సంబంధిత వ్యాధులు అస్సలు రావు!
Best Fruits For Kidney Health: మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం ‘కిడ్నీ’ (మూత్రపిండం). ఇది బాగుంటేనే మన శరీరం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రపిండాల యొక్క ప్రధాన విధి ఏంటంటే.. శరీరం నుంచి వ్యర్థ ఉత్పత్తులను మరియు అదనపు ద్రవాన్ని ఫిల్టర్ చేయడం. శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే శరీరంలోని రక్తాన్ని శుభ్రపరుస్తుంది. అందులకే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా చాలా ముఖ్యం. కొన్ని పండ్లను తీసుకోవడం ద్వారా కిడ్నీని […] -
Umpire Nitin Menon: అనుకూల నిర్ణయాలు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు.. భారత ఆటగాళ్లపై అంపైర్ నితిన్ మీనన్ సంచలన వ్యాఖ్యలు!
Umpire Nitin Menon Makes Sensational Comments on India Star Players: టీమిండియా స్టార్ ఆటగాళ్లపై భారత అంపైర్ నితిన్ మీనన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ ఆటగాళ్లు అంపైరింగ్ నిర్ణయాలు తమకు అనుకూలంగా వచ్చేలా ఒత్తిడి తీసుకొస్తారన్నాడు. 50-50 నిర్ణయాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు భారత స్టార్స్ ప్రయత్నిస్తారని పేర్కొన్నాడు. తన దృష్టి ఎప్పుడూ అంపైరింగ్ మీదే ఉంటుందని ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ నితిన్ మీనన్ చెప్పుకొచ్చాడు. భారత్ నుంచి ఐసీసీ ప్యానల్‌కు […] -
Virat Kohli Net Worth: సంపాదనలోనూ ‘కింగే’.. విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
Cricketer Virat Kohli Net Worth Crosses 1000 Crore: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన బ్యాటింగ్‌తో భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం కోహ్లీకి క్రేజ్ మాములుగా లేదు. సోషల్ మీడియా ఖాతాలలో అతడికి ఉన్న ఫాలోవర్ల సంఖ్యను చూస్తేనే ఇది స్పష్టం అవుతుంది. ప్రపంచంలో అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్న క్రికెటర్ కోహ్లీ మాత్రమే. అంతేకాదు ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న క్రీడాకారులలో […] -
Green Brinjal Benefits: ఈరోజు నుంచే గ్రీన్ వంకాయలను తినడం మొదలెట్టండి.. ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు!
Here is Health Benefits Of Eating Green Brinjal: నిత్యం మీరు వంకాయ కూర తింటూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా గ్రీన్ వంకాయను తిన్నారా?. అవును గ్రీన్ వంకాయలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. మార్కెట్లో కూడా ఈ వంకాయలు సులభంగా లభించడమే కాకుండా.. ధర కూడా తక్కువగానే ఉంటుంది. మీరు ప్రతిరోజూ గ్రీన్ వంకాయను తీసుకుంటే.. మీ రోగనిరోధక మెరుగుపడుతుంది. దాంతో మీరు ఎక్కువగా అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు. గ్రీన్ వంకాయలు రుచిగా […] -
Litchi Side Effects: లీచీ పండ్లను ఎక్కువగా తింటున్నారా?.. జాగ్రత్తగా ఉండాల్సిందే! ప్రాణాలు పోతాయ్
Do You Know Side Effects of Litchi: వేసవి కాలంలో అందరూ మామిడి పండ్ల మాదిరి.. లీచీ (లిచ్చి) పండ్లను కూడా తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. స్ట్రాబెరీ రూపంలో అందంగా ఉండే లిచీ పండ్లు భలే రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎందుకంటే లీచీలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. లిచీ పండ్లలో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. మన శరీరానికి అవసరమయ్యే ఆస్కార్బిక్ ఆమ్లం (ఏబీఏ) ఇందులో లభిస్తుంది. లీచీ పండ్లను […] -
Motorola Razr 40 Ultra Launch: ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్.. గుడ్ లుకింగ్, బెస్ట్ ఫీచర్స్! అమెజాన్‌లో లాంచ్
Motorola Razr 40 and Motorola Razr 40 Ultra Launch, Price 2023: అమెరికాకు చెందిన ‘మోటోరోలా’ ఇటీవల చైనా మార్కెట్లో మోటోరోలా రేజర్ 40 మరియు మోటోరోలా రేజర్ 40 ఆల్ట్రాలను విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్లను చైనాలో ప్రారంభించగా.. భారతీయ మొబైల్ ప్రియులు కూడా వాటి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణ కూడా త్వరలోనే ముగియనుంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లను భారతదేశంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. మోటోరోలా రేజర్ 40 […] -
Samsung Galaxy S20 FE 5G: 75 వేల శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ కేవలం 28 వేలకే.. కొనడానికి ఎగబడుతున్న జనం!
Purchase Samsung Galaxy S20 FE 5G Smartphone only Rs 28 Thousand in Amazon: సౌత్ కొరియాకు చెందిన మొబైల్ కంపెనీ ‘శాంసంగ్’కి భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. శాంసంగ్ కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తూ.. కస్టమర్లను తెగ ఆకర్షిస్తోంది. అయితే భారతదేశంలో గతేడాది రిలీజ్ అయిన స్మార్ట్‌ఫోన్ ‘శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ’ (Samsung Galaxy S20 FE 5G)పై ప్రస్తుతం మంచి ఆఫర్స్ ఉన్నాయి. ప్రముఖ ఈ […] -
Ashes 2023: నా జీవితంలో ఇదే మొదటిసారి.. ఇంగ్లండ్ క్రికెట్ జట్టుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఫుట్‌బాల్ కోచ్!
Dootball coach Gareth Southgate was surprised by England declaration in Ashes 2023: గత కొంతకాలంగా ‘బజ్‌బాల్’ (దూకుడుగా ఆడటం-BazBall Cricket) క్రికెట్ ఆటను ఇంగ్లండ్ జట్టు బాగా ఫాలో అవుతోంది. దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తూ.. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తోంది. వేగంగా పరుగులు చేసేసి.. ప్రత్యర్థి జట్లను కూడా ఇలాగే ఆడించి ఓడించడమే లక్ష్యంగా ఇంగ్లీష్ జట్టు ముందుకు సాగుతోంది. ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ సిరీస్ తొలి టెస్టులోనూ ఇదే ప్రణాలికను ఇంగ్లండ్ ఫాలో అయింది. […]
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?