Off The Record : సొంత జిల్లాలో ఆ మంత్రి ఒంటరి అయ్యారా? తనకు రావాల్సిన అవకాశాన్ని తన్నుకుపోయారని ఒకరు, సీనియర్ అయిన నన్ను వదిలేసి జూనియర్‌కు ఛాన్స్ ఇచ్చారన్న అక్కసుతో మరొకరు మంత్రిని దూరం పెడుతున్నారా? ఆ రెండు నియోజకవర్గాల్లో ఆయన అడుగు పెట్టడానికి పర్మిషన్ లేదా? ఎవరా మంత్రి? ఆయన్ని నియంత్రిస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు? తెలంగాణ కేబినెట్ విస్తరణలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌కు ఛాన్స్ దక్కింది. అటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ […]
Find My Divice : ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ కీలక పాత్ర పోషిస్తోంది. కమ్యూనికేషన్ మొదలుకొని డేటా స్టోరేజ్, బ్యాంకింగ్, ఆన్లైన్ లావాదేవీలు ఇలా అన్నింటికీ మొబైల్ ఆధారంగా ఉంటుంది. అయితే ఈ అవసరాల మధ్య, ఫోన్ పోగొట్టుకోవడం లేదా దొంగతనానికి గురవడం అనేది పెద్ద సమస్యగా మారుతోంది. CEIR నివేదికలో నిజాలు బయటకు ప్రతి నెలా దేశవ్యాప్తంగా 50వేల కంటే ఎక్కువ మొబైల్ ఫోన్లు దొంగిలించబడుతున్నాయో లేక పోగొట్టుకున్నాయో CEIR (Central […]
CM Revanth Reddy : తెలంగాణలో రేషన్ కార్డు కేవలం సరుకులు అందించే పత్రం మాత్రమే కాకుండా, అది పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో నిర్వహించిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం పట్ల తన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రేషన్ కార్డు పేదవాడి గుర్తింపు అని, ఆకలి తీరేందుకు ఉపయోగపడే […]
ప్రెసిడెంట్ తో సహా మరో నలుగురు జైలుపాలయ్యారు…!! తీగ లాగితే డొంక కదిలి… అందరి బాగోతం బయటపడుతోంది..!! వందల కోట్ల అవినీతి చూసి జనాలు ఛీ కొడుతున్నారు..!! అయినా HCA తీరు మారడం లేదు. నెక్ట్స్ నేనే ప్రెసిడెంట్… నువ్వు సెక్రెటరీ… అని కొందరంటే… నీ బాగోతం కూడా బయటపెడతా… నేనే ప్రెసిడెంట్ అంటున్నాడట మరో పెద్దాయన !! అవినీతి మరకను కడిగిపారేసి.. ఇప్పటికైనా హెచ్‌సీఏలో ప్రక్షాళన చేపట్టాల్సిందిపోయి.. అవినీతి తిమింగలాల వారసులు పుట్టుకొస్తున్నారట !! హైదరాబాద్ […]
హైదరాబాద్ గచ్చిబౌలి నానక్ రాం గూడ లోని స్టార్ హాస్పిటల్స్ గుండె సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ‘స్టార్ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్’ను నేడు ప్రారంభించారు. ఈ సందర్బంగా స్టార్ హాస్పిటల్స్ మేనేజంగ్ డైరెక్టర్ డాక్టర్ గోపిచంద్ మన్నం మాట్లాడుతూ.. ఇండియాలో గుండె సంబంధిత సమస్యలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి..పశ్చిమ దేశాల్లో గుండె సంబంధిత వ్యాధులు 70ఏళ్ల వయస్సులో కనిపిస్తే మన దేశంలో 50-60ఏళ్ల మధ్య కనిపిస్తున్నాయి.. దీనికి కారణం హార్ట్ ఎటాక్ వస్తుంది అని […]
Telangana High Court : తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం త్రిపుర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌ను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. కొలిజియం చేసిన సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడంతో ఈ బదిలీ అమలులోకి వచ్చింది. జూలై 14, 2025న విడుదల చేసిన కేంద్ర నోటిఫికేషన్ ప్రకారం నాలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు జరగనున్నాయి. Ravindra Jadeja: […]
Shocking Incident : హైదరాబాద్ నగరంలోని నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఏళ్లుగా పాడుబడి నిలిచిన ఓ ఖాళీ ఇంట్లో మనిషి అస్థిపంజరం వెలుగులోకి రావడంతో ఆ పరిసరాల్లో తీవ్ర కలకలం నెలకొంది. ఘటన వివరాల్లోకి వెళితే, ఓ యువకుడు తన ఫేస్బుక్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో, ఓ పాడుబడిన ఇంట్లోకి వెళ్లి లోపల ఉన్న అస్థిపంజరాన్ని చూపిస్తూ రికార్డ్ చేశాడు. ఆ […]
Mystery : భారతదేశానికి దక్షిణాన కొలువైన పవిత్ర భూమి తమిళనాడు. ఈ నేల కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు. ఇది సంస్కృతులు, నాగరికతలు, మానవ వలసలకు నిలువెత్తు సాక్ష్యం. ఇక్కడి ప్రతి మట్టి కణం, ప్రతి శిల, ప్రాచీన కాలపు రహస్యాలను తమలో దాచుకున్నాయి. ఇప్పుడు, ఆధునిక విజ్ఞానం ఆ రహస్యాలను వెలికి తీస్తోంది. మధురై సమీపంలోని జ్యోతిమణికం గ్రామానికి చెందిన ఓ సాధారణ వ్యక్తి, విరుమాండి అందితేవర్, అతని శరీరంలో దాగి ఉన్న ఓ […]
Make In India : ‘మేక్ ఇన్ ఇండియా’ గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు సంపాదిస్తోంది. తాజాగా అంతర్జాతీయ క్రీడా రంగంలోనూ దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్‌లో పాల్గొనే ప్రముఖ ఆటగాళ్లు భారతదేశంలో తయారైన టవళ్లను విశేషంగా మెచ్చుకుంటున్నారు. ఈ టవళ్ల నాణ్యత, డిజైన్, మృదుత్వం వింబుల్డన్ స్టార్లను ముచ్చటపెట్టేలా చేసింది. అంతేకాకుండా, ఈ టవళ్లను కొన్ని ప్రముఖ టెన్నిస్ ప్లేయర్లు వింబుల్డన్ మైదానాల్లో ఉపయోగించి, ఆట ముగిసిన తర్వాత తమ […]
Dengue Vaccine : భారతదేశంలో డెంగ్యూ వ్యాధి నివారణలో మైలురాయిగా నిలిచే స్వదేశీ టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ‘డెంగిఆల్’ పేరుతో అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) సహకారంతో పనాసియా బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. ఇది నాలుగు డెంగ్యూ వైరస్ సెరోటైప్ల నుంచి రక్షణ కలిగించే లైవ్-అటెన్యూయేటెడ్ టీకా కావడం విశేషం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) […]