Gogikar Sai Krishna
Author- NTV Telugu-
YS Jagan : విజయ్‌కు జగన్ అభినందనలు.. ‘తొలి అడుగులోనే అద్భుతం’ అంటూ ట్వీట్.!
YS Jagan : తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, తొలి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన దళపతి విజయ్ (TVK)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా విజయ్‌కు తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్ను ‘ప్రియమైన సోదరుడు’ అని సంబోధిస్తూ జగన్ ఒక భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. “నా ప్రియమైన సోదరుడు విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు. తొలిసారి ఎన్నికల […] -
TVK Super Hit : తమిళ రాజకీయాల్లో పెను సంచలనం.. విజయ్ ‘టీవీకే’ సూపర్ హిట్..!
TVK Super Hit : తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ప్రధాన ద్రవిడ పార్టీలకు షాక్ ఇస్తూ, దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభంజనం సృష్టించింది. ఇటీవల వెలువడిన గణాంకాల ప్రకారం, విజయ్ పార్టీ రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు సాధించిన పార్టీగా అవతరించి అగ్రస్థానంలో నిలిచింది. సినీ గ్లామర్‌తో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, అనతి కాలంలోనే ప్రజల మద్దతును భారీగా కూడగట్టుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో […] -
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
Vitamin D Deficiency : నేటి ఆధునిక జీవనశైలిలో ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి , ఇంటికే పరిమితమయ్యే ధోరణి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిలో ప్రధానంగా విటమిన్ డి లోపం (Vitamin D Deficiency) తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శరీరంలో ఎముకల పటిష్టతకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ డి అత్యంత కీలకమైన పోషకం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఎండ తగలకపోవడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల చాలామంది ఈ సమస్య […] -
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
Instant Dosa : సాధారణంగా దోశలు వేసుకోవాలంటే బియ్యం, పప్పులను ముందురోజే నానబెట్టి, రుబ్బి, పులియబెట్టాల్సి ఉంటుంది. కానీ కొన్నిసార్లు పిండి అందుబాటులో లేనప్పుడు లేదా అప్పటికప్పుడు ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు ఈ ఇబ్బంది లేకుండా ‘ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ’ను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. దీనికి తోడుగా అదిరిపోయే రుచితో ఉండే పల్లి కొబ్బరి చట్నీ కూడా ఉంటే ఆ రుచి రెట్టింపు అవుతుంది. ఆ రెసిపీల వివరాలు ఇప్పుడు చూద్దాం. 1. అదిరిపోయే రుచితో పల్లి […] -
Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెల్లరీ షాపులో చోటుచేసుకున్న కాల్పుల కలకలంపై పోలీసులు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. నగల దుకాణంలో సాహసోపేతంగా చోరీకి పాల్పడి, కాల్పులతో భీభత్సం సృష్టించిన నిందితులను పట్టుకోవడంపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఈ కేసులో పురోగతి సాధించే క్రమంలో పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేరంలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న ఐదుగురు నిందితుల ఫోటోలను అధికారికంగా విడుదల చేశారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నందున, వారిని గుర్తించేందుకు ప్రజల సహకారం […] -
Anemia in Children : చిన్నపిల్లల్లో రక్తహీనత.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు, నివారణ మార్గాలు.!
Anemia in Children : ఇటీవలి కాలంలో చిన్నపిల్లల్లో రక్తహీనత (Anemia) సమస్య విపరీతంగా పెరుగుతోంది, ఇది వైద్యులను , తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రక్తహీనత అనేది కేవలం శారీరక బలహీనతకు మాత్రమే పరిమితం కాకుండా, పిల్లల మొత్తం శారీరక ఎదుగుదల , మానసిక వికాసాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అత్యంత అవసరమైన ఇనుము (Iron) లోపించడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లల ఆహారంలో ఇనుము తక్కువగా ఉండటంతో […] -
Egg Biryani Recipe: 10 నిమిషాల్లోనే కుక్కర్ లో ఎగ్ బిర్యానీ.. ఇలా చేస్తే టెస్ట్ అదుర్స్..!
Egg Biryani Recipe: సాధారణంగా బిర్యానీ వండటం అంటే గంటల కొద్దీ సమయం పడుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ ప్రెజర్ కుక్కర్‌ను ఉపయోగించి కేవలం 10 నిమిషాల్లోనే అత్యంత రుచికరమైన ఎగ్ బిర్యానీని సిద్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాచిలర్స్ లేదా ఆఫీసుకు వెళ్లేవారు తక్కువ సమయంలోనే హోటల్ స్టైల్ రుచితో ఈ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు ఈ క్విక్ ఎగ్ బిర్యానీ కోసం ఐదు ఉడికించిన గుడ్లు, ఒక గ్లాసు […] -
Garlic Chicken Fry Recipe : చికెన్ ఫ్రై ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..!
Garlic Chicken Fry Recipe : చికెన్ వంటకాల్లో వేపుడు (ఫ్రై) కి ఉండే క్రేజే వేరు. అందులోనూ వెల్లుల్లి ఫ్లేవర్‌తో చేసే గార్లిక్ చికెన్ వేపుడు తింటుంటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. అన్నం, పప్పుచారు లేదా రసంలోకి సైడ్ డిష్‌గా ఇది అదిరిపోయే కాంబినేషన్. కేవలం కొన్ని చిట్కాలు పాటిస్తూ, సరైన మసాలాల మోతాదుతో ఈ టేస్టీ చికెన్ ఫ్రైని సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు ఈ వంటకానికి […] -
Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం… పగలు సెగలు..సాయంత్రం జల్లులు
Unusual Weather : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వింతైన , విరుద్ధమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటిపూట భానుడి ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, అనూహ్యంగా మధ్యాహ్నం తర్వాత కురుస్తున్న అకాల వర్షాలు వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేస్తున్నాయి. వేసవి తాపం, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షాలు కొంత ఉపశమనాన్ని ఇస్తున్నప్పటికీ, మరోవైపు అన్నదాతలకు మాత్రం తీరని ఆవేదనను మిగిలిస్తున్నాయి. ఎండలు, వర్షాలు ఒకేసారి పోటీ పడుతున్నట్లుగా సాగుతున్న ఈ పరిణామాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. […] -
PV Sindhu : మ్యాజిక్ డ్రెయిన్స్‌తో పల్లెల్లో సరికొత్త విప్లవం
PV Sindhu : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన ‘మ్యాజిక్ డ్రెయిన్స్’ పథకంపై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ మెడలిస్ట్ పి.వి. సింధు ప్రశంసల జల్లు కురిపించారు. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన గ్రామీణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం పవన్ కళ్యాణ్ విప్లవాత్మక ఆలోచనలను అమలు చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న ఈ మ్యాజిక్ డ్రెయిన్స్ పల్లెల్లో మురుగు సమస్య నివారణలో ఒక ‘గేమ్ ఛేంజర్’ లాంటిదని ఆమె కొనియాడారు. […]
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!