Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Rain Effect : అకాల వర్షం.. రైతులు ఆగమాగం..
Rain Effect : అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు రైతులను నిండా మంచుతున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈదురు గాలులతో కురిసిన మోస్తారు వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్ర ఎండ ప్రభావం ఉండగా మధ్యాహ్న సమయంలో వాతావరణం చల్లబడి ఆకస్మాత్తుగా మోస్తారు వర్షం పడింది. వర్షం దాటికి హుస్నాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి రైతులు ఆరబోసిన మొక్కజొన్నలు, వరి ధాన్యం తడిసిపోయింది. మొక్కజొన్న, వరి ధాన్యానికి టార్పాలిన్ కవర్లు కప్పేలోపే వర్షం జోరుగా […] -
Blood Shortage: సమ్మర్లో బ్లడ్ బ్యాంకులకు గడ్డు పరిస్థితి
ఆంధ్రప్రదేశ్‌లో భానుడి భగభగలు కేవలం ప్రజల జీవనశైలినే కాదు, ప్రాణరక్షణ వ్యవస్థలను కూడా అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు ప్రస్తుతం వేగంగా తగ్గిపోతున్నాయి. సాధారణంగా మే, జూన్ నెలల్లో తలెత్తే ఈ రక్త కొరత సమస్య, ఈ ఏడాది మార్చి నెల నుంచే ప్రారంభం కావడం వైద్య వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎండల తీవ్రత పెరగడంతో రక్తదాతలు బయటకు వచ్చి రక్తం ఇచ్చేందుకు వెనకడుగు వేయడం ఈ పరిస్థితికి ప్రధాన […] -
Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
Singareni : సింగరేణి కాలరీస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామగుండం (ఆర్జీ) కోల్ మైన్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ నుండి ప్రాథమిక అనుమతులు లభించాయి. సుమారు ₹2,194.05 కోట్ల భారీ అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టు, సింగరేణి చరిత్రలోనే ఒక విప్లవాత్మక అడుగుగా నిలవనుంది. మొత్తం 4326 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ మెగా ప్రాజెక్టు ద్వారా దాదాపు 314.98 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను వెలికి తీయడమే ప్రధాన లక్ష్యంగా […] -
Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు సాధించిన అద్భుత ప్రతిభపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినీ విద్యార్థులందరికీ ఆయన తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫలితాలు రాష్ట్ర విద్యాశాఖలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనమని ఆయన కొనియాడారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం సుమారు 4 శాతం పైగా మెరుగుపడడం విశేషమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. […] -
Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం మెగా ప్లాన్..
Polavaram Project : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వరప్రదాయిని, జీవనాడి అయిన పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రాజెక్టు నిర్మాణ గడువును 2027 జూన్ నాటికి ఖరారు చేయడంతో పాటు, నిధుల కొరత లేకుండా భారీ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర జలశక్తి శాఖ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చేందుకు కేంద్రం […] -
AP Mobile Alert: మొబైల్లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!
AP Mobile Alert: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో రేపు మొబైల్ ఫోన్లకు టెస్ట్ అలర్ట్ సందేశాలు రానున్నాయి అని తెలిపింది రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ..దేశవ్యాప్తంగా అత్యవసర హెచ్చరికల వ్యవస్థను మరింత బలోపేతం చేసే భాగంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈ పరీక్షను నిర్వహిస్తోంది.రేపు ఉదయం 11 గంటల 15 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల మధ్య రాజధాని ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లకు సెల్ బ్రాడ్కాస్ట్ టెస్ట్ అలర్ట్‌లు పంపనున్నారు. […] -
Palakura Ullikaram Recipe : పాలకూర ఉల్లికారం.. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే రుచి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
Palakura Ullikaram Recipe in Telugu: పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ చేసే పాలకూర పప్పు లేదా ఫ్రై కాకుండా, కొంచెం వెరైటీగా ‘పాలకూర ఉల్లికారం’ ప్రయత్నిస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. అన్నం లేదా చపాతీ దేనిలోకైనా సరిపోయే ఈ కమ్మని వంటకాన్ని తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. కావలసిన పదార్థాలు: పాలకూర: 3 పెద్ద కట్టలు ఉల్లిపాయలు: 3 మీడియం సైజు వెల్లుల్లి: […] -
AI Astrology App : AI జ్యోతిష్యం.. భవిష్యత్తు చెప్పే యాప్.!
AI Astrology App : నేటి కృత్రిమ మేధ (AI) యుగంలో సాంకేతికతను మన ప్రాచీన వేద విజ్ఞానంతో జోడిస్తూ హైదరాబాద్‌కు చెందిన ‘ఆజా ఆస్ట్రోటెక్’ సంస్థ ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేసింది. సుమారు 5000 ఏళ్ల నాటి ‘బృహత్ పరాశర హోర శాస్త్రం’లోని ప్రాథమిక సూత్రాల ఆధారంగా రూపొందించిన దేశంలోనే మొట్టమొదటి “దోష నివారణ” మొబైల్ అప్లికేషన్‌ను సంస్థ ప్రారంభించింది. పరాశర మహర్షి అందించిన జ్యోతిష్య విజ్ఞానాన్ని విశ్లేషించి, దానిని ఆధునిక సాఫ్ట్వేర్ ఇంజిన్‌గా మలచడం […] -
TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బోడ జనార్దన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన త్వరలోనే తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలో చేరబోతున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. త్వరలోనే తన అనుచరులతో కలిసి అధికారికంగా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు బోడ జనార్దన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో తెలంగాణ […] -
Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
Drugs Seize: భారతదేశాన్ని మాదకద్రవ్యాల రహిత దేశంగా మార్చాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘డ్రగ్ ఫ్రీ ఇండియా’ ప్రచారంలో భాగంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ముంబైలో ఎన్సీబీ అధికారులు జరిపిన మెరుపు దాడిలో అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ. 1,745 కోట్ల విలువైన భారీ కొకైన్ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ ఆపరేషన్ దేశంలోని డ్రగ్స్ నెట్‌వర్క్‌లను దెబ్బతీయడంలో కీలక మైలురాయిగా నిలిచింది. ముంబై కేంద్రంగా సాగుతున్న […]
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!