Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
Ponnam Prabhakar : రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, అయితే అవి హుందాతనాన్ని కోల్పోకూడదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇటీవల కొంతమంది నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడం వల్లే సమాజంలో అశాంతి నెలకొంటోందని, ఇటువంటి ధోరణి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు తమ స్థాయిని మర్చిపోయి వ్యక్తిగత దూషణలకు దిగడం వల్లే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. “ప్రజాప్రతినిధులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా వ్యవహరించాలి. చౌకబారు ప్రచారం […] -
CM Revanth Reddy : సాధారణ ట్రాఫిక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటను నిలబెట్టుకున్నారు. తన కాన్వాయ్ వెళ్లే సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదంటూ ఆయన ఇచ్చిన ఆదేశాలు నేటి నుండి అమలులోకి వచ్చాయి. ఈ క్రమంలో గురువారం శంషాబాద్ విమానాశ్రయం నుండి తన నివాసానికి వెళ్లేటప్పుడు ఎక్కడా వాహనాలను నిలిపివేయకుండా, సాధారణ ట్రాఫిక్‌లోనే సీఎం ప్రయాణించడం విశేషం. నిన్ననే సీనియర్ పోలీస్ అధికారులతో సమావేశమైన సీఎం, తన కాన్వాయ్ కోసం రోడ్లపై ప్రజలను గంటల […] -
Huzurabad Clash : హుజూరాబాద్‌లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
Huzurabad : తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం దాడుల వరకు వెళ్లింది. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఉద్దేశించి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా కౌశిక్ రెడ్డి క్యాంప్ కార్యాలయంపైకి దూసుకెళ్లారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు తొలుత కరీంనగర్లో ఆందోళనకు దిగారు. అక్కడ గంగుల […] -
Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క
ప్రతి ఒక గ్రూపుకు వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. ప్రతి ఒక మహిళా సంఘం తీసుకుని 10 లక్షల రూపాయల బ్యాంకు రుణాలకు వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తోందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. మహిళా సంఘాల రుణాలకు ఈ ఏడాది వడ్డీల కోసం 2500 కోట్లు ఖర్చు చేస్తామని సీతక్క వెల్లడించారు. మహిళా ఉన్నత తెలంగాణ ప్రగతి అన్న నినాదంతో మా ప్రభుత్వం […] -
CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్‌పాట్.!
రాష్ట్రంలోని ఇనుప ఖనిజ నిల్వలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని… అటు ఆదాయం, ఇటు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. గనుల శాఖపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ సలహాదారు సతీష్ రెడ్డి, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, ఏపీఎండీసీ వైస్ చైర్మన్, ఎండీ ప్రవీణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సుమారు 1,938 […] -
PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్‌మైండ్ ఎవరు.?
PMJ Jewellers : కరీంనగర్ నగరంలోని పీఎంజే (PMJ) జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన భారీ దోపిడీ కేసులో పోలీసుల దర్యాప్తు అత్యంత వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతూ సంచలన ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా దుండగుల కదలికలు , వారి నేపథ్యానికి సంబంధించిన కీలక విషయాలను పోలీసులు సేకరించారు. దోపిడీకి పాల్పడిన ఐదుగురు దుండగులు పక్కా ప్లాన్‌తో వ్యవహరించినట్లు తెలుస్తోంది. వీరు జగిత్యాల జిల్లా ధర్మపురిలోని విజయలక్ష్మి లాడ్జ్‌లో మూడు రోజుల […] -
Harish Rao : యూరియా అమ్మకాలపై ఆంక్షలు దారుణం..
Harish Rao : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా యూరియా అమ్మకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా యూరియా అమ్మకాలపై ఆంక్షలు విధించడం అత్యంత దిక్కుమాలిన చర్య అని హరీష్ రావు మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియాపై ఇలాంటి ఆంక్షలు విధించడం ప్రస్తుత ప్రభుత్వ రైతు వ్యతిరేక […] -
AirAsia Recruitment : విమానయాన రంగంలో కొత్త శకం.. చెన్నైస్ అమృతలో ఎయిర్ఏషియా భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్.!
AirAsia Recruitment : విమానయాన రంగంలో కెరీర్ ప్రారంభించాలని ఆశపడే విద్యార్థులకు సరికొత్త అవకాశాల ద్వారాలు తెరుచుకున్నాయి. అంతర్జాతీయ స్థాయి విమానయాన సంస్థ ఎయిర్ఏషియా, మొట్టమొదటిసారిగా మే 1, 2026న చెన్నైస్ అమృత ఇంటర్నేషనల్ ఏవియేషన్ కాలేజీలో భారీ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించింది. అంతర్జాతీయ అవకాశాలకు వేదిక చెన్నై వేదికగా జరిగిన ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్, ఆసియాలోనే అత్యంత ప్రజాదరణ పొందిన విమానయాన సంస్థల్లో ఒకటైన ఎయిర్ఏషియాలో నేరుగా ఉద్యోగం సంపాదించే సువర్ణావకాశాన్ని విద్యార్థులకు […] -
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
Range Rover SV : భారతదేశంలో లగ్జరీ కార్ల మార్కెట్లో కీలక మార్పు చోటుచేసుకుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ఇండియా తన ఫ్లాగ్షిప్ మోడల్స్ అయిన రేంజ్ రోవర్ SV, రేంజ్ రోవర్ స్పోర్ట్ SV ధరలను గణనీయంగా తగ్గించింది. భారత్-యూకే మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ చర్యతో దిగుమతి సుంకాల్లో లభించిన ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ధరల్లో […] -
Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
Tragedy : సంగారెడ్డి జిల్లాలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బట్టలు ఉతకడానికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదవశాత్తు బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. జిల్లాలోని కంగ్టి మండలం బోర్గి గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తల్లి, తన ఇద్దరు కుమార్తెలతో కలిసి బట్టలు ఉతకడానికి సమీపంలోని బావి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఒకరు బావిలో పడిపోగా, వారిని రక్షించే […]
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!