Venkat Reddy
Author- NTV Telugu-
The Odyssey: కటింగ్ చాయ్ కోసం ముంబై వీధుల్లో హాలీవుడ్ స్టార్లు.. వైరల్‌గా మారిన వీడియో
The Odyssey: లైఫ్ లో కొన్ని క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా మారిపోతాయి. అలాంటి సంఘటనే ముంబైలో జరిగింది. ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మక దర్శకుల్లో ఒకరైన క్రిస్టోఫర్ నోలన్, ఆయనతో పాటు హాలీవుడ్ స్టార్లు టామ్ హాలండ్, మాట్ డామన్ ఒక శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ముంబైలోని ఒక చిన్న కేఫ్‌లో కటింగ్ చాయ్ తాగుతూ కనిపించారు. కోట్ల రూపాయల ప్రచార కార్యక్రమాలకు అలవాటు పడిన హాలీవుడ్ తారలు ఆడంబరానికి దూరంగా ముంబై […] -
Astrology: శ్రావణ మాసానికి ముందే శని వక్రగతి.. ఈ 5 రాశుల వారికి సంవత్సరాంతం వరకు ధన యోగం!
Astrology: జ్యోతిష్యశాస్త్రంలో శని గ్రహానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. శని గ్రహం చేసే ప్రతి సంచారం కోట్లాది మంది జీవితాలపై ప్రభావం చూపుతుందని విశ్వసిస్తారు. ముఖ్యంగా శని వక్రగతి ప్రారంభమయ్యే సమయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఈ ఏడాది శ్రావణ మాసం ప్రారంభానికి కేవలం మూడు రోజుల ముందు శని వక్రగతిలోకి ప్రవేశించనున్నాడు. ఈ పరిణామం ఏ రాశుల వారికి శుభప్రదంగా మారనుంది? ఎవరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది? ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ […] -
Anirudh Wedding: అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి వార్తల్లో నిజమెంత? ‘జైలర్ 2’ తర్వాత పెళ్లి అంటూ జోరుగా ప్రచారం..
Anirudh Wedding: దక్షిణాది స్టార్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, ప్రముఖ వ్యాపారవేత్త కావ్య మారన్ మధ్య డేటింగ్ జరుగుతోందన్న వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ ప్రచారం మరో మెట్టు ఎక్కింది. రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ సినిమా విడుదల అనంతరం ఈ ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ 2026 నవంబర్ రెండో వారంలో వివాహం చేసుకునే అవకాశముందని […] -
Jr NTR: జూలై 18న ఎన్టీఆర్ కీలక ప్రకటన? అభిమాన సంఘాల ఏకీకరణ వెనుక అసలు ఉద్దేశమేంటి?
Jr NTR: స్టార్ హీరోల చుట్టూ రాజకీయ చర్చలు కొత్త విషయం కాదు. అయితే గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న చర్చలు మాత్రం ఆసక్తిగా మారాయి. నిన్నటి వరకు అల్లు అర్జున్ పేరు రాజకీయ వర్గాల్లో వినిపిస్తే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ ఆ ప్రచారం ఊపందుకుంటోంది. జూలై 18న ఆయన ఒక కీలక ప్రకటన చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి అనౌన్స్ లేకపోయినా, ఈ ప్రచారం అభిమానుల్లోనే […] -
Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
Cyber Fraud: ఒకప్పుడు బ్యాంక్ మోసాలంటే ముందుగా గుర్తొచ్చేది ఓటీపీ. ఫోన్ చేసి ఓటీపీ అడగడం, అది చెప్పగానే బ్యాంక్ ఖాతాలోని డబ్బు మాయమవడం వంటి ఘటనలు ఎక్కువగా జరిగేవి. దీంతో ఇప్పుడు చాలా మందికి ఒక అవగాహన వచ్చింది. ఓటీపీ ఎవరికీ చెప్పకూడదని తెలుసుకున్నారు. కానీ ఇదే విషయాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు. ఓటీపీ అడగకుండానే ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. అందుకే ఓటీపీ చెప్పలేదంటే పూర్తిగా […] -
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని చూసిన ప్రతి ఒక్కరూ మొదట ఆశ్చర్యపోయే విషయం దాని నిర్మాణం. సాధారణంగా ఆలయాలను రాయి రాయిగా పేర్చి నిర్మిస్తారు. కానీ మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉన్న కైలాసనాథ ఆలయాన్ని మాత్రం ఒకే భారీ కొండరాయిని పై నుంచి కిందికి చెక్కి రూపొందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా ఆలయాల్లో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది. అందుకే దీనిని భారతీయ శిల్పకళలో అత్యంత గొప్ప అద్భుతాల్లో ఒకటిగా భావిస్తారు. చరిత్రకారుల ప్రకారం […] -
Double Occupancy OTT: పగలు అమ్మాయి.. రాత్రి అబ్బాయి.. ఓటీటీలోకి షాకింగ్ కాన్సెప్ట్ మూవీ
Double Occupancy OTT: సైన్స్ ఫిక్షన్ తరహా కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన చిత్రం ‘డబుల్ ఆక్యుపెన్సీ’. థియేటర్లలో యూత్ ని అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఒకే వ్యక్తి 12 గంటలకు ఒకసారి అబ్బాయిగా, మరో సారి అమ్మాయిగా మారిపోయే ఈ చిత్రం ఇప్పుడు ఇంటి వద్ద నుంచే ప్రేక్షకులను అలరిస్తోంది. అసలు ఈ సినిమా కథ ఏమిటి? ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అనే ఆసక్తి […] -
Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. ‘జైలర్’ విలన్ వినాయకన్‌పై మరో కేసు
Vinayakan: తెరపై విలన్‌గా ప్రేక్షకులను భయపెట్టిన నటుడు ఇప్పుడు నిజ జీవితంలోనూ తీవ్ర వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాలో విలన్ పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు వినాయకన్‌పై కేరళ పోలీసులు బుధవారం మరో కేసు నమోదు చేశారు. ఎనిమిదేళ్ల చిన్నారి ఫోటో, ఆమె తండ్రి మొబైల్ నంబర్‌ను సోషల్ మీడియాలో బహిరంగంగా పోస్ట్ చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఈ ఘటన ఇప్పుడు కేరళలోనే […] -
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా ‘శ్రీశ్రీ’.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
Dulquer Salmaan: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 41వ చిత్రం ఎట్టకేలకు అధికారికంగా టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం. పూజా హెగ్డేతో తొలిసారి జతకట్టిన దుల్కర్, ఈసారి ఎలాంటి ప్రేమకథను ప్రేక్షకులకు అందించబోతున్నాడు? పోస్టర్లో కనిపిస్తున్న ఈ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం వెనుక కథ ఏమిటి? అనే ఆసక్తి ఇప్పటికే సినీ అభిమానుల్లో మొదలైంది. ఇప్పటివరకు #DQ41 పేరుతో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘శ్రీశ్రీ’ […] -
Deepika Padukone: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతున్న దీపిక… త్వరలోనే గుడ్ న్యూస్
Deepika Padukone: సెలబ్రిటీల జీవితంలో ప్రతి చిన్న అప్డేట్ కూడా అభిమానులకు ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ మరోసారి అలాంటి టాపిక్ తో వార్తల్లో నిలిచారు. రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న ఈ జంట గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ప్రెగ్నెన్సీ చివరి దశలో ఉన్న దీపికా తన అనుభవాన్ని సరదాగా పంచుకోవడం సోషల్ మీడియాలో […]
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!