Venkat Reddy
Author- NTV Telugu-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
Toxic: ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు ‘టాక్సిక్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ భారీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఇప్పటికే భారీ అంచనాలతో వస్తోంది. ఇప్పుడు ఆ అంచనాలకు మరింత హైప్ తెచ్చేలా మరో ఘనతను ఈ సినిమా సొంతం చేసుకుంది. ప్రముఖ మూవీ డేటాబేస్ ప్లాట్‌ఫామ్ IMDb విడుదల చేసిన తాజా జాబితాలో ‘టాక్సిక్’ ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న […] -
Hair Care Tips: గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఇది నిజమా లేక అపోహా?
Hair Care Tips: చిన్నప్పటి నుంచి మనలో చాలా మంది ఒక మాట వింటూనే పెరిగారు. అదేమిటంటే ఒకసారి గుండు చేయించుకుంటే జుట్టు మరింత ఒత్తుగా, బలంగా పెరుగుతుందని. అందుకు తగ్గట్లే పెద్దలు కూడా కొంతమంది పిల్లలకు చిన్న వయసులోనే గుండు చేయిస్తుంటారు. పెద్దయ్యాక కూడా జుట్టు పలచబడుతోందని భావించిన చాలామంది ఇదే నమ్మకంతో తల గుండు చేయించుకుంటారు. కానీ నిజంగా గుండు చేయించుకోవడం వల్ల జుట్టు మందంగా పెరుగుతుందా? లేక ఇది తరతరాలుగా వస్తున్న ఒక […] -
Fahadh Faasil: ‘పుష్ప 2’ తర్వాత ఫహద్ ఫాసిల్ మరో సర్ప్రైజ్.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్‌తో భారీ హైప్
Fahadh Faasil: ‘పుష్ప 2’లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాసిల్. అయితే ఇప్పుడు తెలుగు హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఫహద్, ఈసారి కూడా భిన్నమైన ఫాంటసీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్ ఈవాల విడుదల అయింది. థ్రిల్లింగ్, ఫాంటసీ, కామెడీ కలగలిపిన ఈ టీజర్ కు ప్రేక్షకుల్లో మంచి హైప్ వస్తోంది. […] -
Puri Jagannath Temple: ప్రతి 12 ఏళ్లకోసారి పూరీ జగన్నాథుడి విగ్రహాన్ని ఎందుకు మారుస్తారు? నవకళేబరంలో దాగిన రహస్యం ఇదే!
Puri Jagannath Temple: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు దర్శించే పూరీ జగన్నాథ క్షేత్రం గురించి ఎన్నో విశేషాలు వినే ఉంటాం. ప్రతి ఏడాది జరిగే జగన్నాథ రథయాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అయితే ఈ ఆలయానికి సంబంధించిన ఒక ఆచారం మాత్రం ఇప్పటికీ భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంది. అదే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవారు, సుదర్శన చక్రం విగ్రహాలను పూర్తిగా మార్చే నవకళేబర మహోత్సవం. ఎందుకు ఇలా […] -
Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్ లో హీరోయిన్ గా దీపికా పడుకోణె? మనసులో మాట చెప్పిన డ్రీమ్ గర్ల్!
Hema Malini Biopic: బాలీవుడ్లో కొన్ని పేర్లు తరాల మారినా తమ ప్రత్యేక స్థానాన్ని ఎప్పటికీ కోల్పోవు. అలాంటి అరుదైన నటీమణుల్లో హేమ మాలిని ఒకరు. ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించి, కోట్లాది మంది అభిమానుల మనసుల్లో ‘డ్రీమ్ గర్ల్’గా నిలిచిపోయిన ఆమె ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి కారణం కొత్త సినిమా కాదు. తన బయోపిక్ వస్తే, అందులో తన పాత్రను ఎవరు పోషించాలనుకుంటున్నారనే ప్రశ్నకు ఆమె […] -
Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
Adah Sharma: హారర్ సినిమాలు చూడాలంటేనే చాలా మంది వణికిపోతుంటారు. అందుకే పక్కన ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటారు. చీకట్లో ఒంటరిగా థియేటర్లో కూర్చొని హారర్ మూవీ చూడాలంటే ధైర్యమే కాదు, గుండె బలమూ కావాలి. అలాంటి సవాలును ప్రముఖ నటి అదా శర్మ స్వయంగా స్వీకరించింది. హాలీవుడ్ హారర్ చిత్రం ‘ఈవిల్ డెడ్ బర్న్’ ప్రమోషన్లో భాగంగా ఖాళీగా ఉన్న సినిమా హాల్లో ఒంటరిగా సినిమా చూస్తూ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ […] -
Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. ‘బొమ్మరిల్లు’ డైరెక్టర్‌తో కొత్త కాంబో?
Nagarjuna: సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కెరీర్లో 100వ సినిమా ఎంత ప్రత్యేకమో, ఆ తర్వాత రాబోయే 101వ చిత్రం కూడా అంతే ప్రత్యేకంగా నిలవబోతోంది. ప్రస్తుతం తన 100వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న నాగ్, ఆ తర్వాత ఎలాంటి కథను ఎంచుకుంటారు? ఏ దర్శకుడితో చేతులు కలుపుతారు? అనే చర్చలు సినీ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త టాలీవుడ్లో వైరల్ అవుతోంది. ‘బొమ్మరిల్లు’ వంటి […] -
Akshay Kumar: ఆ హీరోయిన్ నా మొదటి క్రష్.. క్లైమాక్స్ లేకుండానే సినిమా.. అక్షయ్ షాకింగ్ రివీల్
Akshay Kumar: క్లైమాక్స్ అనేది ఏ సినిమాకైనా ప్రాణం. అలాంటి క్లైమాక్స్ లేకుండానే ఒక సినిమా విడుదలైందంటే నమ్మడం కాస్త కష్టమే. కానీ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ఓ సినిమాకి అలాంటి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అంతేకాదు, ఆ సినిమాలో ఆయనతో కలిసి నటించింది సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన నటి శ్రీదేవి కావడం విశేషం. తాజాగా అక్షయ్ కుమార్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడంతో మరోసారి ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో […] -
Nag Ashwin: నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు… ‘కల్కి’పై విమర్శలకు నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్
Nag Ashwin: సోషల్ మీడియాలో ఎక్కువగా స్పందించని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పుడు తన మౌనాన్ని వీడారు. ‘కల్కి 2898 AD’ చిత్రంలో కర్ణుడి పాత్రను చూపించిన తీరు, క్లైమాక్స్‌పై వస్తున్న విమర్శలకు ఆయన స్వయంగా స్పందించారు. అంతేకాదు ‘పార్ట్ 2 కోసం వేచి ఉండండి’ అంటూ ఆయన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ వివాదానికి కారణం అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ సినిమా విడుదల తర్వాత సోషల్ […] -
Maa Inti Bangaram OTT: 100 కోట్ల క్లబ్లో ‘మా ఇంటి బంగారం’.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
Maa Inti Bangaram OTT: థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి ‘మా ఇంటి బంగారం’ మూవీకి విశేష ఆదరణ అందుకుంది. ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని అధికారికంగా చేరుకుంది. ఈ సంబరాలు కొనసాగుతుండగానే చిత్రబృందం అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందించింది. సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటిస్తూ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు కూడా సిద్ధమవుతోంది. ‘మా ఇంటి బంగారం’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ […]
తాజావార్తలు
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!