Venkat Reddy
Author- NTV Telugu-
Saif Ali Khan: బట్టలు లేకుండా నటించమన్నారు… 20 ఏళ్ల తర్వాత సైఫ్ అలీ ఖాన్ షాకింగ్ కామెంట్స్
Saif Ali Khan: కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు ఓ నిర్ణయాన్ని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్లో అత్యంత ప్రశంసలు అందుకున్న ‘ఓంకార’ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు విశాల్ భరద్వాజ్ సూచించిన ఒక సన్నివేశాన్ని తాను చేయకపోవడం ఇప్పటికీ బాధ కలిగిస్తోందని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో 2006లో విడుదలైన ‘ఓంకార’ […] -
Rakta Charitra: ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్.. పార్ట్ 3పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. ‘ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు’
Rakta Charitra: రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన సంచలన చిత్రం ‘రక్త చరిత్ర’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 2010లో విడుదలై భారీ చర్చకు దారితీసిన ఈ చిత్రం దాదాపు 16 ఏళ్ల తర్వాత రీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రక్త చరిత్ర పార్ట్ 3 వచ్చే అవకాశం లేదని ఆయన స్పష్టం […] -
Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్.. రోషన్ కనకాల కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
Roshan Kanakala: తెలుగు చిత్రసీమలో కొత్త తరహా కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్న యువ నటుడు రోషన్ కనకాల. ఇప్పుడు ప్రేమ, మిస్టరీ, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న కొత్త చిత్రంతో మందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం నిన్న ఘనంగా ప్రారంభమైంది. టైటిల్‌ను ఇప్పటికీ రహస్యంగా ఉంచినప్పటికీ, చిత్రబృందం వెల్లడించిన వివరాలు చూస్తుంటే ఇది కొత్త తరహా కంటెంట్ అందించే ప్రయత్నంగా కనిపిస్తోంది. ప్రేక్షకులను ఆకట్టుకునే కాన్సెప్ట్‌తో […] -
Sudha Kongara: రూ.8.39 కోట్ల పారితోషిక వివాదం.. సుధా కొంగరకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ
Sudha Kongara: సినిమా పరిశ్రమలో పారితోషిక వివాదాలు కొత్త విషయం కాకపోయినా, కొన్నిసార్లు అవి నేరుగా కోర్టు గడప వరకు వెళ్లి సినిమా విడుదలనే ప్రభావితం చేసే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర, ప్రముఖ నిర్మాణ సంస్థ డాన్ పిక్చర్స్ మధ్య నెలకొన్న భారీ పారితోషిక వివాదం కూడా ఇప్పుడు అలాంటి చర్చకే దారి తీసింది. ‘పరాశక్తి’ సినిమాకు తనకు రావాల్సిన కోట్ల రూపాయల పారితోషికం ఇంకా చెల్లించలేదని ఆరోపిస్తూ సుధా కొంగర […] -
Dhanush: ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా తర్వాత మరో సంచలనం!.. అదే దేవుడిపై ధనుష్ కొత్త ప్రాజెక్ట్
Dhanush: దక్షిణాది సినీ పరిశ్రమలో పురాణ గాథలు, దైవ చరిత్రల ఆధారంగా సినిమాలు తెరకెక్కడం కొత్త విషయం కాదు. అయితే ఒకే దేవుడి నేపథ్యంతో ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలకు సంబంధించిన భారీ ప్రాజెక్టులు తెరపైకి రావడం మాత్రం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఇప్పటికే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో మురుగన్ స్వామి ఆధారంగా ఒక ప్రతిష్టాత్మక చిత్రం రూపొందుతున్నట్లు వార్తలు వచ్చిన వేళ, ఇప్పుడు తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా అదే […] -
Agadha:14 మిలియన్ వ్యూస్‌తో సంచలనం.. ఎంఎస్ రాజు ‘అగధ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Agadha: తెలుగు చిత్రసీమలో ఎన్నో వైవిధ్యమైన కథలను ప్రేక్షకులకు అందించిన దర్శకుడు ఎంఎస్ రాజు. ఆయన మరోసారి భిన్నమైన కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఆధ్యాత్మికత, పురాణాలు, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘అగధ’ ఇప్పటికే టీజర్‌తో ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను అందుకుంది. టీజర్ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు కూడా బాగా ఏర్పడ్డాయి. అసలు ఈ సినిమాలో ఉన్న రహస్యం ఏమిటి? ఎంఎస్ రాజు ఈసారి ఎలాంటి కొత్త […] -
Trikala OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన శ్రద్ధా దాస్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Trikala OTT: థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టిన ‘త్రికాల – ది స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా జడిపించేందుకు సిద్ధమైంది. 2026 మే 28న థియేటర్లలో విడుదలైన ఈ తెలుగు అతీంద్రియ థ్రిల్లర్, మిస్టరీ, సస్పెన్స్, ఫాంటసీ ఎలిమెంట్స్ తో రూపొందింది. థియేటర్లలో చూసే అవకాశం మిస్ అయిన థ్రిల్లర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఇంట్లోనే ఎంచక్కా భయాడుతూ చూసేయచ్చు. సుమారు 40 రోజుల తర్వాత ఈ సినిమా ఈ రోజు నుంచి డిజిటల్ ప్రీమియర్ […] -
Salman Khan: పాకిస్తాన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సల్మాన్ సినిమా ఇదే.. 10 ఏళ్లైనా చెక్కుచెదరని రికార్డు!
Salman Khan: భారత్, పాకిస్తాన్ మధ్య రాజకీయ సంబంధాలు ఎలా ఉన్నా, ఒకప్పుడు రెండు దేశాల ఆడియన్స్ ను బాలీవుడ్ సినిమాలు ఒకే వేదికపైకి తీసుకొచ్చేవి. అయితే సల్మాన్ ఖాన్ సినిమాలకు పాకిస్తాన్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉండేది. 2016కు ముందు భారతీయ సినిమాలు అక్కడి థియేటర్లలో క్రమం తప్పకుండా విడుదలయ్యేవి. ఆ కాలంలో విడుదలైన కొన్ని చిత్రాలు పాకిస్తాన్ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించాయి. వాటిలో సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’ ఇప్పటికీ ప్రత్యేక స్థానం […] -
Huma Qureshi: హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమేనా?.. బాలీవుడ్ ట్రెండ్‌పై హుమా ఫైర్
Huma Qureshi: హిందీ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు బాలీవుడ్ నటి హుమా ఖురేషి. ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేసిన ఆమె, తర్వాత ‘మహారాణి’ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకుల మన్ననలు కూడా అందుకున్నారు. ప్రతి ప్రాజెక్ట్‌లో కొత్తదనం కోసం ప్రయత్నించే హుమా, ఇప్పుడు నిర్మాతగా కూడా తన ప్రయాణాన్ని విస్తరించారు. అయితే సినిమాలలో హీరోయిన్స్ ను చూపిస్తున్న విధానంపై రీసెంట్ గా హుమా ఖురేషి ఫైర్ అయ్యారు. ఒక మహిళ […] -
Mysa: నీటి అడుగున రష్మిక రిస్క్.. ‘మైసా’ నుంచి క్రేజీ అప్డేట్
Mysa: స్టార్ హీరోయిన్గా వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్న మరోసారి తన కమిట్మెంట్ను నిరూపిస్తున్నారు. ఒకవైపు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీ షెడ్యూల్‌ను కొనసాగిస్తూనే, మరోవైపు నటిగా కొత్త ప్రయోగాలకు కూడా వెనుకాడడం లేదు. ఇప్పుడు ఆమె నటిస్తున్న ‘మైసా’ సినిమా కోసం ఓ సాహసమే చేసిందట. రీసెంట్ గా నీటి అడుగున సాగే క్లిష్టమైన సన్నివేశాలను పూర్తి చేసినట్లు చిత్రబృందం కూడా తెలియజేయడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తొలిసారి […]
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!