Venkat Reddy
Author- NTV Telugu-
Mysa: నీటి అడుగున రష్మిక రిస్క్.. ‘మైసా’ నుంచి క్రేజీ అప్డేట్
Mysa: స్టార్ హీరోయిన్గా వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్న మరోసారి తన కమిట్మెంట్ను నిరూపిస్తున్నారు. ఒకవైపు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీ షెడ్యూల్‌ను కొనసాగిస్తూనే, మరోవైపు నటిగా కొత్త ప్రయోగాలకు కూడా వెనుకాడడం లేదు. ఇప్పుడు ఆమె నటిస్తున్న ‘మైసా’ సినిమా కోసం ఓ సాహసమే చేసిందట. రీసెంట్ గా నీటి అడుగున సాగే క్లిష్టమైన సన్నివేశాలను పూర్తి చేసినట్లు చిత్రబృందం కూడా తెలియజేయడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తొలిసారి […] -
The Tatas Web Series: టాటా సామ్రాజ్యం కథ వెబ్ సిరీస్‌గా.. నాలుగు తరాల చరిత్రతో ‘ది టాటాస్’
The Tatas Web Series: వ్యాపార ప్రపంచంలో టాటా పేరు తెలియని వాళ్ళు ఉండరు. కేవలం ఒక కంపెనీకి మాత్రమే కాదు, భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి ప్రతీకగా నిలిచింది టాటా పరిశ్రమ. దేశ పారిశ్రామిక రంగాన్ని తీర్చిదిద్దిన టాటా కుటుంబ చరిత్ర ఇప్పుడు వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతీయ పరిశ్రమ, సామాజిక సేవ, విలువలు, నాయకత్వం కలగలిపిన ఈ గాథను తెరపై ఎలా ఆవిష్కరిస్తారనే ఆసక్తి ఇప్పటికే మొదలైంది. ముఖ్యంగా టాటా కుటుంబం […] -
Wife Murder: స్మూతీలో విషం? అమెరికాలో భార్యను కడతేర్చిన తెలంగాణ భర్త కేసులో సంచలన విషయాలు!
Wife Murder: ఒక గ్లాస్ స్మూతీ… అందులో ఏదో విచిత్రమైన రుచి… అది సాధారణంగా అనిపించిన చిన్న సందేశమే అయినా, చివరకు ఓ హత్య కేసులో అత్యంత కీలక ఆధారంగా మారుతుందని ఎవరూ ఊహించరు. అమెరికాలో నివసిస్తున్న తెలంగాణకు చెందిన యువతి రాజిత సబ్బినేని తన భర్త తయారు చేసిన స్మూతీ తాగిన తర్వాత అది దగ్గు మందులా ఉందని, మందు రుచి వస్తోందని పంపిన మెసేజ్ ఇప్పుడు దర్యాప్తులో కీలక మలుపు తీసుకొచ్చింది. మొదట అనుమానాస్పద […] -
Wamiqa Gabbi: సుమో రెజ్లర్‌ను బురిడీ కొట్టించి గెలిచిన వామికా గబ్బి.. వైరల్ అవుతున్న జపాన్ వీడియో!
Wamiqa Gabbi: జపాన్ పర్యటనలో బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి చేసిన ఓ ఫన్నీ సుమో రెజ్లింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భారీ సుమో రెజ్లర్‌ను తెలివిగా బురిడీ కొట్టించి గెలిచిన ఆమె స్టైల్ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత వామికా నటన కేవలం సినిమాలకే పరిమితం కాదని, రియల్ లైఫ్‌లోనూ ఆమె పూర్తి ఎంటర్టైనర్ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వామికా గబ్బి తెలుగు ప్రేక్షకులకు […] -
Suman: రీల్ హీరో కాదు.. రియల్ హీరో! సైనికుల కోసం సుమన్ చేసిన గొప్ప త్యాగం ఏమిటో తెలుసా?
Suman: కొంతమంది హీరోలు వెండితెరపై మాత్రమే హీరోలు. మరికొందరు మాత్రం నిజ జీవితంలోనూ తమ పనులతో ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. తెలుగు సినీ పరిశ్రమలో అలాంటి వ్యక్తిత్వం కలిగిన నటుల్లో సీనియర్ నటుడు సుమన్ పేరు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. దశాబ్దాల క్రితం చేసిన ఓ గొప్ప దానం గురించి తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోట్లాది రూపాయల విలువైన భూమిని దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల కుటుంబాల కోసం […] -
Ramayana: భారత్ మండపంలో గ్రాండ్ ఈవెంట్.. ‘రామాయణం’ ట్రైలర్‌కు భారీ ప్లాన్!
Ramayana: భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో ‘రామాయణం’ ఒకటి. ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలు, భారీ తారాగణం, అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింబ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, ఇప్పుడు ట్రైలర్ విడుదలకు సంబంధించిన మరో ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ట్రైలర్‌ను దేశ రాజధానిలో అత్యంత వైభవంగా ఆవిష్కరించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు […] -
Garuda Puranam: ఈ 5 రకాల వ్యక్తులతో స్నేహం చేస్తే జీవితమే నరకం.. గరుడ పురాణం హెచ్చరిక కూడా ఇదే!
Garuda Puranam: మనిషి జీవితాన్ని మార్చేది అదృష్టం లేదా కష్టపడే తత్వం మాత్రమే కాదని, అతను ఎలాంటి వ్యక్తులతో కలిసి ఉంటాడన్నది కూడా అంతే ముఖ్యమని శాస్త్రాలు చెబుతాయి. ముఖ్యంగా సనాతన ధర్మంలోని 18 మహాపురాణాల్లో ఒకటైన గరుడ పురాణం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరిస్తుంది. చాలామంది గరుడ పురాణాన్ని కర్మలు, యమలోకం, పాపపుణ్యాల గురించి చెప్పే గ్రంథంగా మాత్రమే భావిస్తారు. కానీ ఇందులో విజయవంతమైన, ప్రశాంతమైన జీవితం కోసం పాటించాల్సిన అనేక నీతి సూత్రాలు […] -
Toxic: ‘టాక్సిక్’ నుంచి ‘తబాహి’ సాంగ్ విడుదల.. యష్, కియారా కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా
Toxic: కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యశ్ ఇప్పుడు ‘టాక్సిక్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆయన నటిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్, టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుండగా, తాజాగా విడుదలైన ‘తబాహి’ వీడియో సాంగ్ ఇప్పుడు ఆ […] -
Spiritual: రావణుడు ప్రతిష్ఠించిన శివాలయాలు ఇవే.. వాటి వెనుక ఉన్న పురాణ రహస్యాలు తెలుసా?
Spiritual: రామాయణంలో రావణుడు అంటే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది సీతాపహరణ, శ్రీరాముడితో యుద్ధం, లంక వినాశనం. కానీ అదే రావణుడు పరమశివుడికి అత్యంత ప్రియమైన భక్తుడిగా కూడా పురాణాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. శివుడి అనుగ్రహం కోసం అతడు చేసిన ఘోర తపస్సు, తన తలలను సైతం సమర్పించిన భక్తి, ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్లాలనే సంకల్పం ఇప్పటికీ పురాణాల్లో విశేషంగా చెప్పబడుతుంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భారతదేశంతో పాటు శ్రీలంకలో కూడా రావణుడితో సంబంధం […] -
Faiza Ali: భర్త ఉన్నాక మరో హీరో చేతుల్లో ఊగలేను.. నటి ఫైజా అలీ ఓపెన్ కామెంట్స్
Faiza Ali: పెళ్లి తర్వాత నటీనటులు తమ కెరీర్లో కొన్ని పరిమితులు పెట్టుకోవడం కొత్త విషయం కాదు. కొందరు రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉంటే, మరికొందరు పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెబుతారు. అయితే పెళ్లి తర్వాత హీరోతో సన్నిహిత రొమాంటిక్ సన్నివేశాల్లో నటించలేనని పాకిస్తానీ నటి ఫైజా అలీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫైజా అలీ 2026లో ఐజాజ్ ఖాన్‌ను రెండో వివాహం చేసుకున్నారు. అంతకుముందు ఆమె ఫవాద్ ఫరూఖ్‌ను వివాహం […]
తాజావార్తలు
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!