Venkat Reddy
Author- NTV Telugu-
Akhil Akkineni: ‘లెనిన్’తో బ్లాక్‌బస్టర్.. ఇక అఖిల్ టార్గెట్ మరింత పెద్దది.. నెక్స్ట్ మూవీపైనే ఫోకస్!
Akhil Akkineni: సినీ కెరీర్లో ఒక్క హిట్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చిన హీరోలు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో అఖిల్ అక్కినేని ఒకరు. అక్కినేని వారసత్వం, భారీ అంచనాలు, వరుస అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రేక్షకులు ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోవడానికి ఆయనకు దాదాపు పదేళ్లు పట్టింది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన ‘లెనిన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తూ అఖిల్ కెరీర్‌కు కొత్త […] -
Crispy Poori Recipe: పూరీలు వెంటనే అణిగిపోతున్నాయా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గంటల తరబడి ఉబ్బి కరకరలాడతాయి
Crispy Poori Recipe: ఇంట్లో పూరీలు చేసినప్పుడు అవి పెనంలో బాగా ఉబ్బినా, ప్లేట్లోకి తీసిన కొద్దిసేపటికే మెత్తబడి అణిగిపోవడం చాలా మందికి ఎదురయ్యే సమస్య. అదే పెళ్లిళ్లు, హోటళ్లలో ఇచ్చే పూరీలు మాత్రం గంటల తర్వాత కూడా ఉబ్బి కరకరలాడుతూ కనిపిస్తాయి. దీంతో వంటవాళ్ళు ఏదైనా ప్రత్యేక పదార్థం ఉపయోగిస్తారా అనే సందేహం చాలామందికి వస్తుంది. వాస్తవానికి పిండిని కలిపే విధానం, నూనె వేడి, వేయించే టెక్నిక్ వంటి చిన్న చిన్న చిట్కాలే పూరీల రుచిని, […] -
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
Disha Patani: బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి దిశా పటాని. గ్లామర్, యాక్షన్, డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరించిన ఆమె, ఇప్పుడు హాలీవుడ్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రియాంక చోప్రా, దీపికా పడుకోన్, అలీ ఫజల్, అనుపమ్ ఖేర్ వంటి భారతీయ నటులు అంతర్జాతీయ చిత్రాల్లో తమ ప్రతిభను చాటుకోగా, ఇప్పుడు ఆ జాబితాలో దిశా పటాని పేరు కూడా చేరనుంది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్‌తో ఆమె హాలీవుడ్ అరంగేట్రం చేయనున్నట్లు […] -
Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్‌గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్‌లో అభిమానులు
Viral Wedding: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లను చాలా మంది ఫాలో అవుతుంటారు. ఇక వాళ్ళ పర్సనల్ లైఫ్ విషయాలు కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే ఈసారి ఓ 17 ఏళ్ల కంటెంట్ క్రియేటర్ వివాహం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. పాకిస్తాన్‌కు చెందిన ఈ యువ ఇన్ఫ్లుయెన్సర్ రియల్ అజాన్ తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు కొత్త జంటకు […] -
Lenin Box Office Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
Lenin Box Office Collections: అఖిల్ అక్కినేని కెరీర్లోనే ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద బలమైన ఆరంభాన్ని నమోదు చేసింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ రివెంజ్ యాక్షన్ డ్రామా, విడుదలైన తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తూ వసూళ్లలో దూసుకుపోతోంది. మొదటి రోజు వచ్చిన పాజిటివ్ టాక్ తో రెండో రోజు కూడా కలెక్షన్లు మోత మోగుతోంది. ఈ ఊపుతో తొలి వారాంతంలోనే సినిమా భారీ మైలురాయిని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మురళీ కిషోర్ […] -
Muzammil Ibrahim: ప్రేమను మొదలుపెట్టింది ఆమెనే, కానీ బ్రేకప్ చేసింది నేనే!.. దీపికా మాజీ ప్రియుడి సంచలన వ్యాఖ్యలు..
Muzammil Ibrahim: బాలీవుడ్ స్టార్ దీపికా పడుకోన్ పర్సనల్ లైఫ్ గురించి గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఆమె మోడలింగ్ రోజుల్లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు బయటికి వచ్చి వైరల్ అవుతోంది. మోడల్, నటుడు ముజమ్మిల్ ఇబ్రహీం తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దీపికా పడుకోన్‌తో తనకు గతంలో ఉన్న సంబంధం గురించి మాట్లాడటమే అందుకు కారణం. అసలు వారి ప్రేమ ఎలా ప్రారంభమైంది, ఎందుకు ముగిసింది అనే విషయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు […] -
Aamir Khan: పెళ్లి తర్వాత ఆమిర్ ఖాన్ భారీ నిర్ణయం..100 కోట్లకు పైగా ఖర్చుతో కలల ఇంటి నిర్మాణం!
Aamir Khan: కొత్త జీవితానికి శ్రీకారం చుట్టిన తర్వాత చాలా మంది కొత్త ఇంటిని తమ కొత్త ప్రయాణానికి ప్రతీకగా భావిస్తారు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ఇప్పుడు అదే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల తన చిరకాల భాగస్వామి గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్న ఆయన, ఇప్పుడు కుటుంబం మొత్తం ఒకే చోట నివసించేలా ముంబైలో అత్యంత విలాసవంతమైన నివాసాల్లో ఒకటిని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం రూ.100 కోట్లకు […] -
Mohanlal: క్రిషాండ్తో మోహన్‌లాల్ కొత్త ప్రయోగం.. ‘చోటా ముంబై’ తరహా ఎంటర్టైనర్కు రంగం సిద్ధం!
Mohanlal: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ మరోసారి విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నో దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న లాలెట్టన్, ఇప్పుడు కొత్త తరానికి చెందిన దర్శకులతోనూ వరుసగా సినిమాలు చేస్తూ తన వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. ఇటీవల ‘దృశ్యం 3’తో మరో విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు ‘మస్తిష్క మరణం’ దర్శకుడు క్రిషాండ్తో చేతులు కలపనున్నారనే వార్త ఆఫీషియల్ గా బయటకు రావడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ […] -
The Odyssey: కటింగ్ చాయ్ కోసం ముంబై వీధుల్లో హాలీవుడ్ స్టార్లు.. వైరల్‌గా మారిన వీడియో
The Odyssey: లైఫ్ లో కొన్ని క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా మారిపోతాయి. అలాంటి సంఘటనే ముంబైలో జరిగింది. ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మక దర్శకుల్లో ఒకరైన క్రిస్టోఫర్ నోలన్, ఆయనతో పాటు హాలీవుడ్ స్టార్లు టామ్ హాలండ్, మాట్ డామన్ ఒక శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ముంబైలోని ఒక చిన్న కేఫ్‌లో కటింగ్ చాయ్ తాగుతూ కనిపించారు. కోట్ల రూపాయల ప్రచార కార్యక్రమాలకు అలవాటు పడిన హాలీవుడ్ తారలు ఆడంబరానికి దూరంగా ముంబై […] -
Astrology: శ్రావణ మాసానికి ముందే శని వక్రగతి.. ఈ 5 రాశుల వారికి సంవత్సరాంతం వరకు ధన యోగం!
Astrology: జ్యోతిష్యశాస్త్రంలో శని గ్రహానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. శని గ్రహం చేసే ప్రతి సంచారం కోట్లాది మంది జీవితాలపై ప్రభావం చూపుతుందని విశ్వసిస్తారు. ముఖ్యంగా శని వక్రగతి ప్రారంభమయ్యే సమయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఈ ఏడాది శ్రావణ మాసం ప్రారంభానికి కేవలం మూడు రోజుల ముందు శని వక్రగతిలోకి ప్రవేశించనున్నాడు. ఈ పరిణామం ఏ రాశుల వారికి శుభప్రదంగా మారనుంది? ఎవరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది? ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ […]
తాజావార్తలు
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!