Venkat Reddy
Author- NTV Telugu-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. మూవీ లవర్స్ కు ఈ వారం పండగనే చెప్పాలి. యాక్షన్ నుంచి కామెడీ వరకు థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇప్పుడు ఓటీటీ వేదికలు కూడా ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్త కంటెంట్‌ను అందించబోతున్నాయి. జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లలో ఈ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు అలరించనున్నాయి. ఇక ఇంట్లోనే కూర్చుని […] -
Govinda: 7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. మనసులోని బాధ బయటపెట్టిన గోవింద
Govinda: 90వ దశకంలో బాలీవుడ్‌ను తన కామెడీ, డ్యాన్స్, స్టైల్ తో ఏలిన స్టార్ హీరో గోవింద మరోసారి వెండితెరపైకి రాబోతున్నారు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘రూపా’ ను ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాతో నటి రాణి స్వర్ణకర్ బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న గోవింద, తన రీఎంట్రీతో పాటు కెరీర్లో ఎదుర్కొన్న కష్టాలు, బాలీవుడ్ రాజకీయాలు, […] -
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
Faridabad Mystery Death: ఒక యువకుడు, యువతి కాలువలోకి దూకారనే సమాచారం మొదట ఆత్మహత్య కేసులా కనిపించింది. అయితే నీటిలో నుంచి బయటపడిన మృతదేహాల పరిస్థితి చూసిన తర్వాత పోలీసులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇద్దరి చేతులు డేటా కేబుళ్లతో కట్టేసి ఉండటం, ముఖాలపై గాయాలు కనిపించడం, కారులో రక్తపు మరకలున్న సుత్తి లభించడం ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా మార్చేశాయి. ఇప్పుడు ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ ఘటన […] -
UPSC Recruitment: అలెర్ట్..అలెర్ట్.. UPSC నుంచి జాబ్ నోటిఫికేషన్..!
UPSC Recruitment: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుభవార్త చెప్పింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 47 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రత్యక్ష నియామక విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 31, 2026 సాయంత్రం 6 గంటలలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. యూపీఎస్సీ విడుదల చేసిన ప్రకటన […] -
Tumbbad 2: హారర్ ప్రపంచంలోకి ఆలియా భట్.. ‘తుంబాడ్ 2’లో కీలక పాత్ర ఖరారు!
Tumbbad 2: హిందీ చిత్రసీమలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆలియా భట్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’తో బిజీగా ఉన్న ఆమె, తదుపరి చిత్రం ఏదనే ఆసక్తికి తెరదించుతూ ‘తుంబాడ్ 2’లో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే హారర్ చిత్రాల అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్న ఈ సీక్వెల్లో ఆలియా చేరడంతో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. 2018లో విడుదలైన ‘తుంబాడ్’ భారతీయ హారర్ చిత్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. […] -
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
Michael Biopic: ఈ మధ్య బయోపిక్‌ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ బయోపిక్ లు సాధారణంగా సెలెబ్రిటీల జీవితాలను తెరపై చూపిస్తుంటాయి. ఎక్కువ శాతం ఇలాంటి స్టోరీలు మంచి విజయాలనే నమోదు చేశాయి. అయితే రీసెంట్ గా వచ్చిన ఒక బయోపిక్ మాత్రం బాక్సాఫీస్ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయాన్ని రాసింది. పాప్ సంగీత ప్రపంచాన్ని శాసించిన మైఖేల్ జాక్సన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మైఖేల్’ అరుదైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. విడుదలకు ముందు ఎన్నో […] -
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
Lenin: అఖిల్ అక్కినేని కెరీర్లో భారీ విజయంగా దూసుకెళ్తున్న ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా రూ.61.1 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఈ హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అఖిల్‌కు ఇది కెరీర్లోనే అత్యంత బలమైన ఓపెనింగ్గా నిలవడంతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా విశేష స్పందనను అందుకుంటోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అన్ని వర్గాల […] -
Prithviraj Sukumaran: ఇతర భాషల్లో క్రేజ్… మాలీవుడ్‌లో తగ్గుతున్న పృథ్వీరాజ్ జోరు?
Prithviraj Sukumaran: ఒకప్పుడు మలయాళ చిత్రసీమకే పరిమితమైన పృథ్వీరాజ్ సుకుమారన్, పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు పొందారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ ఆయన తనదైన నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. విభిన్న పాత్రలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఆయన, దర్శకుడిగానూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. అయితే ఇలాంటి బలమైన కెరీర్ మధ్యలో ఆయన తాజా చిత్రం ‘ఐ నోబడీ’ మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘ఐ నోబడీ’ […] -
Tollywood: మళ్లీ ట్రెండ్‌లోకి రాయలసీమ యాస.. స్టార్ హీరోల కొత్త ట్రెండ్ ఇదేనా ?
Tollywood: ఒకప్పుడు తెలుగు సినిమాల్లో రాయలసీమ అంటే ఫ్యాక్షన్, భారీ యాక్షన్ సీక్వెన్స్ , పవర్ఫుల్ డైలాగులు గుర్తుకు వచ్చేవి. ముఖ్యంగా వెంకటేష్ ‘ప్రేమించుకుందాం రా’ తో మొదలైన ఈ ట్రెండ్ బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’తో పీక్స్ కి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఆతరువాత వచ్చిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాయి. అయితే కాలక్రమేణా అదే కథలు, అదే తరహా పాత్రలు ఎక్కువవడంతో దర్శకులు ఈ జానర్‌కు కాస్త దూరమయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితి […] -
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
Toxic: ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు ‘టాక్సిక్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ భారీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఇప్పటికే భారీ అంచనాలతో వస్తోంది. ఇప్పుడు ఆ అంచనాలకు మరింత హైప్ తెచ్చేలా మరో ఘనతను ఈ సినిమా సొంతం చేసుకుంది. ప్రముఖ మూవీ డేటాబేస్ ప్లాట్‌ఫామ్ IMDb విడుదల చేసిన తాజా జాబితాలో ‘టాక్సిక్’ ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న […]
తాజావార్తలు
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?