Venkat Reddy
Author- NTV Telugu-
Item Songs: బాలీవుడ్లో తొలి ఐటమ్ సాంగ్ ఏది?.. ఈ ట్రెండ్ ఎలా మొదలైందో తెలుసా?
Item Songs: ఈరోజు బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడితే ఐటమ్ సాంగ్స్ ప్రస్తావన తప్పకుండా వస్తుంది. ‘మున్నీ బద్నామ్ హుయీ’, ‘షీలా కీ జవానీ’, ‘చిక్నీ చమేలీ’, ‘ఓం అంత్వా’, ‘ఆజ్ కీ రాత్’ వంటి పాటలు సినిమాలకు ఎంతటి క్రేజ్ తీసుకొచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు కేవలం వినోదం కోసం జోడించే ఈ ఐటమ్ సాంగ్స్ , ఇప్పుడు సినిమా ప్రమోషన్ లలో కూడా కీలకంగా మారాయి. ఐటమ్ సాంగ్ హిట్ అయితే […] -
AK47: వెంకీ కూతురిగా యువినా.. ‘AK47’ నుంచి మరో ఫన్ క్యారెక్టర్ రివీల్
AK47 : విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ (AK47) సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే చిట్టిబాబు పాత్రలో వెంకటేష్‌ను, ఆయన భార్య స్వర్ణ పాత్రలో శ్రీనిధి శెట్టిని పరిచయం చేసిన చిత్ర బృందం, ఇప్పుడు కుటుంబంలోని మరొక క్యారెక్టర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈసారి వెంకటేష్ కుమార్తె ‘సంపూర్ణ’ పాత్రలో యువ నటి యువినా పార్థవిని పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ […] -
Shivangi Joshi: యాక్టింగ్ నేర్పిస్తానంటూ వేధింపులు.. మేనమామ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న శివాంగి
Shivangi Joshi: బుల్లితెరపై చిరునవ్వుతో ప్రేక్షకులను అలరించే నటీనటుల జీవితాల వెనుక ఎన్నో తెలియని బాధలు కూడా దాగి ఉంటాయి. కొన్ని సంఘటనలు కాలం గడిచినా మనసును వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి ఒక చేదు అనుభవాన్ని ప్రముఖ టెలివిజన్ నటి శివాంగి జోషి తాజాగా రియాలిటీ షో ‘లాక్ అప్ 2’లో పంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చిన్నతనంలో ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలతో పాటు, తనపై లైంగిక వేధింపుల ఘటనను వెల్లడిస్తూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ‘యే […] -
Allu Arjun: ‘ఐకాన్జా’తో మరో అడుగు.. హైదరాబాద్‌లో అల్లు అర్జున్ భారీ కార్పొరేట్ ప్రాజెక్ట్?
Allu Arjun: పాన్ ఇండియా స్టార్‌గా వరుస విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్, ఇప్పుడు వ్యాపార రంగంలోనూ తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటున్నారు. సినిమాలతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఆయన, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలోనూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘రాకా’పై అందరి దృష్టి ఉండగా, హైదరాబాద్‌లో ఆయన నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న కొత్త కార్పొరేట్ కార్యాలయం ఇప్పుడు మరో హాట్ టాపిక్‌గా మారింది. సినీ ఇండస్ట్రీ వర్గాల […] -
Chennai Love Story: అమెరికాలోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ జోరు.. ఐదు రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి కిరణ్ అబ్బవరం సినిమా
Chennai Love Story: బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు పెద్ద సంచలనాలు సృష్టించడం కొత్త విషయం కాదు. అయితే ప్రేక్షకుల మనసును హత్తుకునే కంటెంట్ ఉంటే, దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లోనూ ఆదరణ లభిస్తుందని మరోసారి నిరూపిస్తోంది కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా, ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్లోనూ బలమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఈ సినిమా […] -
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్? మరోసారి కలవనున్న దసరా కాంబో!
The Paradise: ‘దసరా’తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ ఇప్పుడు మరోసారి ‘ది ప్యారడైజ్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ భారీ యాక్షన్ కోసం ఆడియన్స్ క్రేజీగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ, ఇప్పుడు మరో ఆసక్తికరమైన హల్చల్ చేస్తోంది. ఈ మూవీలో కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ లో కనిపించబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ షూటింగ్ కొనసాగుతోంది. నిర్మాణ పనులు అనుకున్నదానికంటే […] -
Michael Biopic OTT: రూ.10 వేల కోట్ల సంచలనం.. ఇప్పుడు ఫ్రీగా ఓటీటీలోకి ‘మైఖేల్’ బయోపిక్!
Michael Biopic OTT: మైఖేల్ జాక్సన్ మరణించి దాదాపు రెండు దశాబ్దాలు గడిచినా, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో తన స్థానం పదిలంగా నిలుపుకున్నారు. ప్రపంచ పాప్ సంగీతానికి కొత్త నిర్వచనం ఇచ్చిన మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘మైఖేల్’ బయోపిక్ 2026 ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో మైఖేల్ పాత్రను ఆయన సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషించడం సినిమాపై ప్రత్యేక ఆసక్తిని పెంచింది. అతని రూపం, […] -
Ramayana: ట్రైలర్‌కు ముందే ‘పుష్ప’ రికార్డ్ బద్దలు.. ‘రామాయణం’ మ్యూజిక్ రైట్స్‌కు రూ.75 కోట్ల డీల్!
Ramayana: భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణం’. నితేష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రత్యేక హైప్ ఏర్పడింది. తాజాగా ట్రైలర్ విడుదలకు ముందే ఈ సినిమా మరో సంచలన వార్తతో వార్తల్లో నిలిచింది. ఈ మూవీ మ్యూజిక్ హక్కుల కోసం […] -
Sharwanand: ‘భోగి’ రఫ్ కట్కు శర్వానంద్ ఫుల్ సాటిస్ఫై.. సంపత్ నందికి మరో సినిమా గ్రీన్ సిగ్నల్
Sharwanand: ఒక సినిమా రిలీజ్ కు ముందే హీరో, దర్శకుడి మధ్య మరో ప్రాజెక్ట్‌కు ఒప్పందం కుదరడం అంటే ఆ సినిమాపై ఎంతో నమ్మకం ఉంటేనో జరుగుతుంది. ప్రస్తుతం అలాంటి విశ్వాసమే హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది మధ్య కనిపిస్తోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘భోగి’ మూవీ రఫ్ కట్‌ను ఇటీవల శర్వానంద్ వీక్షించగా, సినిమా అవుట్‌పుట్‌పై ఆయన పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘నారీ నారీ నడుమ మురారి’, ‘బైకర్’ సినిమాలతో […] -
Christopher Nolan: సత్యజిత్ రేకు క్రిస్టోఫర్ నోలన్ నివాళి.. ‘పథేర్ పాంచాలి’ అబ్బురపరిచిందన్న ఆస్కార్ దర్శకుడు!
Christopher Nolan: ప్రపంచ సినీ చరిత్రలో కొంతమంది దర్శకుల ప్రభావం కాలాన్ని దాటి తరతరాలకు చేరుకుంటుంది. అలాంటి అరుదైన దర్శకుల్లో భారతీయ సినీ దిగ్గజం సత్యజిత్ రే ఒకరు. ఆయన సినిమాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కల్ట్ క్లాసిక్లుగా నిలుస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ స్టార్ దర్శకుడు, ఆస్కార్ విజేత క్రిస్టోఫర్ నోలన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి సత్యజిత్ రే గొప్పతనాన్ని ప్రపంచానికి గుర్తు చేశాయి. న్యూయార్క్‌లోని ప్రముఖ క్రైటీరియన్ క్లోసెట్ సందర్శించిన సందర్భంగా నోలన్, సత్యజిత్ రే రూపొందించిన […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!