Venkat Reddy
Author- NTV Telugu-
Mega158: బర్త్‌డే స్పెషల్‌గా ‘మెగా158’ బీహైండ్ ది సీన్స్ వీడియో.. బాబీ కొల్లి విజన్‌పై మెగా టీమ్ ప్రశంసలు
Mega158: మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ అంచనాలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘మెగా158’. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మరోసారి దర్శకుడు బాబీ కొల్లి, చిరంజీవి కలయికలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కూడా. ఈ రోజు దర్శకుడు బాబీ కొల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన ప్రత్యేక వీడియో ఇప్పుడు అభిమానులను ఆకర్షిస్తోంది. సెట్స్‌లో దర్శకుడి పనితీరు ఎలా ఉంటుంది? […] -
Asmita Dey: తండ్రి చనిపోయి 7 నెలలు… కూతురు తెచ్చిన గోల్డ్ దేశాన్నే కదిలించింది!
Asmita Dey: ఒక చిన్న మట్టి ఇల్లు… రోజంతా సైకిళ్లు బాగు చేస్తే వచ్చే మూడు వందల రూపాయలు… అంతే ఆ కుటుంబానికి ప్రపంచం. కానీ ఆ తండ్రి కళ్లలో మాత్రం తన కూతురి కోసం కోట్ల విలువ చేసే ఒక కల ఉండేది. ఆ కల పేరు అస్మితా దే. ఆ తండ్రి కూతురు మెడలో బంగారు పతకం చూడాలని జీవితమంతా పోరాడాడు. కానీ విధి మాత్రం ఆ రోజు వచ్చే వరకు అతన్ని బతకనివ్వలేదు. […] -
Awaraapan 2: ఇమ్రాన్ హష్మీకి అగ్ని పరీక్ష.. ‘బట్వారా 1947’ క్లాష్‌తో సీక్వెల్‌కు టెన్షన్?
Awaraapan 2: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కల్ట్ క్లాసిక్ ‘ఆవారాపన్’కు సీక్వెల్‌గా వస్తోంది ‘ఆవారాపన్ 2’. ఈ మూవీపై ప్రకటన వచ్చినప్పుడు అభిమానుల్లో ఉత్సాహం బాగా కనిపించింది. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ పరిస్థితులు మారుతున్నాయి. ఆగస్టు 14న ఈ మూవీ థియేటర్లలో అడుగు పెట్టబోతోంది. ఇదే రోజు సన్నీ డియోల్ నటిస్తున్న ‘బట్వారా 1947’ కూడా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు ఏర్పడుతోంది. ఇమ్రాన్ హష్మీ కెరీర్లో అత్యంత గుర్తింపు […] -
Operation Sindoor: 88 గంటల సీక్రెట్ మిషన్.. ‘ఆపరేషన్ సింధూర్’పై డాక్యుమెంటరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సాయుధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ ఆధారంగా రూపొందిన ప్రత్యేక డాక్యుమెంటరీని డిస్కవరీ అధికారికంగా ప్రకటించింది. ‘డీక్లాసిఫైడ్: ఆపరేషన్ సింధూర్’ పేరుతో రూపొందిన ఈ రెండు భాగాల డాక్యుమెంటరీ ఆగస్టు 15న రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు డిస్కవరీ ఛానల్ లో ప్రసారం కానుంది. ఈ డాక్యుమెంటరీలో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం చేపట్టిన వ్యూహాలు, ప్రణాళికలను విపులంగా చూపించనున్నారు. గత ఏడాది […] -
Bengaluru Murder: మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి.. ఇంట్లోనే వదిలేసి తాళం వేశాడు..బెంగళూరులో ప్రకంపనలు రేపుతోన్న వివాహిత మరణం!
Bengaluru Murder: బయటకు చూస్తే తాళం వేసి ఉన్న ఒక మామూలు అద్దె ఇల్లు, లోపల మాత్రం ఐదు రోజులుగా బయటకు రాని దారుణం. చివరకు ఇంటి చుట్టూ వ్యాపించిన దుర్వాసనే ఆ భయంకర నిజాన్ని బయటపెట్టింది. ఉద్యోగానికి వరుసగా హాజరుకాకపోవడంతో సహోద్యోగికి కలిగిన అనుమానం ఒక యువతి హత్య కేసును వెలుగులోకి తీసుకొచ్చింది. బెంగళూరు నగర శివారులో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతురాలిని 20 ఏళ్ల రీమా కుమారిగా పోలీసులు […] -
Ramayan: ‘రామాయణం’లో రణబీర్ కపూర్ పారితోషికం150 కోట్లు.. ఒక్క రూపాయి కూడా తీసుకోని స్టార్ ఎవరో తెలుసా ?
Ramayan: ఇండియన్ హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘రామాయణం’. సుమారు రూ.4,800 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. అయితే రిలీజ్ కు ముందే ఈ మూవీ భారీ చర్చకు దారి తీస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అద్భుతమైన విజువల్స్, గ్రాండ్ స్కేల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు ఈ సినిమా తారాగణం పారితోషికాలపై కూడా ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా […] -
Jana Nayagan: కావేరీ నీటిపై మళ్లీ ఉద్రిక్తత.. విజయ్ ‘జన నాయగన్’ స్క్రీనింగ్‌ను అడ్డుకున్న కార్యకర్తలు!
Jana Nayagan: కావేరీ జలాల వివాదం మరోసారి కర్ణాటక, తమిళనాడు మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. 15 రోజుల పాటు ప్రతిరోజూ 3,500 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కావేరీ జల నియంత్రణ కమిటీ (CWRC) ఆదేశించడంతో కర్ణాటకలో నిరసనలు ఉధృతమయ్యాయి. ముఖ్యంగా మండ్య, మైసూరు జిల్లాల్లో రైతులు, కన్నడ సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. మండ్యలో నిరసనకారులు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా పోస్టర్లను చించివేశారు. […] -
Kartik Aaryan: అస్సాం వరద బాధితులకు కార్తీక్ ఆర్యన్ భారీ సాయం.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి విరాళం
Kartik Aaryan: అస్సాంలో వరదల కారణంగా వేలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ గొప్ప మనసు చాటుకున్నారు. రాష్ట్రంలోని సహాయ, పునరావాస కార్యక్రమాలకోసం ఆయన అస్సాం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందించారు. ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించడంతో కార్తీక్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జూలై 19 నుంచి అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు తీవ్రరూపం దాల్చాయి. అనేక జిల్లాలు నీటమునిగిపోవడంతో […] -
Jagapathi Babu: ఎవరూ నన్ను కొట్టలేదు.. అసలు నిజం చెప్పి ఊరట ఇచ్చిన జగ్గూభాయ్!
Jagapathi Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఎప్పుడూ ఆకట్టుకుంటుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో మాత్రం అభిమానుల్లో మొదట ఆందోళనను, ఆ తర్వాత ఊరటను కలిగించింది. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జగపతిబాబు ఓ వీడియోను పంచుకున్నారు. అందులో తన పెద్ద కుమార్తె […] -
Khalifa: ‘ఖలీఫా’ నుంచి బిగ్ అప్డేట్.. మోహన్‌లాల్ డబ్బింగ్ పూర్తి.. పార్ట్ 2పై హైప్
Khalifa: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖలీఫా: పార్ట్ 1’ మరో కీలక అప్డేట్తో వచ్చింది. ఈ మూవీలో ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనున్న సూపర్ స్టార్ మోహన్‌లాల్ తన డబ్బింగ్‌ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ఆఫీషియల్ గా ప్రకటించడంతో అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. పృథ్వీరాజ్ అధికారిక నెట్వర్క్ పోఫాక్టియో సోషల్ మీడియాలో డబ్బింగ్ స్టూడియోలోని మోహన్‌లాల్ ఫొటోలను పంచుకుంది. ఆ పోస్టులో […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!