Venkat Reddy
Author- NTV Telugu-
Chennai Love Story:’చెన్నై లవ్ స్టోరీ’ గ్రాండ్ సక్సెస్ మీట్.. కిరణ్ అబ్బవరం ఎమోషనల్, నాగచైతన్యకు ప్రత్యేక కృతజ్ఞతలు!
Chennai Love Story: బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ గ్రాండ్’ విజయోత్సవ వేడుక ఈ రోజు ఘనంగా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు, నిర్మాతలు, దర్శకుడు, నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. సినిమా విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూనే, షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాలను వేదికపై పంచుకోవడంతో సక్సెస్ మీట్ భావోద్వేగంగా సాగింది. అలాగే ముఖ్య అతిధిగా నాగచైతన్య రావడంతో సక్సెస్ మీట్ మరింత కనుల […] -
AK 47: చిట్టిబాబుకు జోడీగా శ్రీనిధి శెట్టి.. స్వర్ణ పాత్రలో ఆకట్టుకుంటున్న గ్లింప్స్
AK 47: ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు పెట్టింది పేరైన విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ (AK47)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వెంకటేష్ పోషిస్తున్న చిట్టిబాబు పాత్రకు సంబంధించిన గ్లింప్స్ మంచి స్పందన అందుకోగా, ఇప్పుడు చిత్ర బృందం మరో కీలక పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ సినిమాలో కథానాయిక శ్రీనిధి శెట్టి పోషిస్తున్న ‘స్వర్ణ’ పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల […] -
Rao Bahadur OTT: ఐదు భాషల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘రావ్ బహదూర్’.. త్వరలోనే స్ట్రీమింగ్
Rao Bahadur OTT: థియేటర్లలో ఉత్కంఠమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘రావ్ బహదూర్’. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నటుడు సత్యదేవ్, రచయిత దర్శకుడు వెంకటేష్ మహాల మరోసారి కలిసి రూపొందించిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి సినీ అభిమానుల్లో మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను డిజిటల్ ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది. నిర్మాతలు ‘రావ్ బహదూర్’ 2026 జూలై 31 నుంచి […] -
Sridevi: వర్షంలో 15 ఏళ్ల శ్రీదేవితో 55 ఏళ్ల హీరో రొమాన్స్ .. అప్పట్లో సంచలనం సృష్టించిన కల్ట్ క్లాసిక్ సాంగ్ ఏంటో తెలుసా ?
Sridevi: భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే నటీమణుల్లో శ్రీదేవి పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. బాలనటిగా కెరీర్ ప్రారంభించి, దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఆమె ప్రయాణం ఎంతో విశేషమైనది. అయితే ఆమె సినీ జీవితంలో ఇప్పటికీ చర్చకు వచ్చే ఓ ఆసక్తికర సంఘటన ఉంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే తనకంటే దాదాపు 40 ఏళ్లు పెద్దవారైన తెలుగు సినీ దిగ్గజం, నటసార్వభౌముడు ఎన్టీ రామారావుతో రొమాంటిక్ పాటలో నటించడం అప్పట్లోనే […] -
Shah Rukh Khan: బాలీవుడ్ చరిత్రను సొంతం చేసుకున్న బాద్షా.. అరుదైన ‘మొఘల్-ఎ-ఆజమ్’ పోస్టర్ల కోసం లక్షలు ఖర్చు!
Shah Rukh Khan: సినిమాలపై షారుఖ్ ఖాన్‌కు ఉన్న ప్రేమ మరోసారి స్పష్టమైంది. వెండితెరపై ఎన్నో విజయాలు అందుకున్న ఈ బాలీవుడ్ బాద్షా, భారతీయ సినీ చరిత్రకు చెందిన అరుదైన జ్ఞాపకాలను సంరక్షించడానికీ అంతే ప్రాధాన్యం ఇస్తారని తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆసక్తికర విషయం చెబుతోంది. ఒకప్పుడు ఆయన 1960లో విడుదలైన చిరస్మరణీయ చిత్రం ‘మొఘల్-ఎ-ఆజమ్’కు చెందిన రెండు అసలైన అరుదైన పోస్టర్లను సొంతం చేసుకోవడానికి రూ.6.84 లక్షలు వెచ్చించినట్లు వెల్లడైంది. ఈ విషయం ఇప్పుడు […] -
Dhanush: ధనుష్ బర్త్‌డే రోజే ‘ఓం’ రిలీజ్ డేట్ ట్విస్ట్.. ‘జైలర్ 2’తో క్లాష్ తప్పించుకుంటుందా?
Dhanush: ఈ రోజు తమిళ స్టార్ హీరో ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘ఓం’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు రంగం సిద్ధమైంది. అభిమానులు అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న వేళ, చిత్రబృందం విడుదల చేసిన తాజా పోస్టర్లు మరో పెద్ద చర్చకు దారితీశాయి. గతంలో ఆఫీషియల్ గా అనౌన్స్ చేసిన 2026 అక్టోబర్ 16 రిలీజ్ డేట్ ఈ పోస్టర్లలో కనిపించకపోవడంతో, సినిమా వాయిదా పడే అవకాశాలపై పరిశ్రమలో ఊహాగానాలు మరోసారి జోరందుకున్నాయి. అయితే […] -
Pyaar Prema Kalyanam OTT: పెళ్ళాం ఇంటికి మకాం మార్చే మొగుడు… ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్..
Pyaar Prema Kalyanam OTT : థియేటర్ల కంటే ఇప్పుడు నేరుగా ఓటీటీలో విడుదలయ్యే సినిమాలపై కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. వీటిలో ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రొమాంటిక్ కామెడీలకు మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’. నటుడు ఎలాన్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీని మేకర్స్ ఆఫీషియల్ గా ప్రకటించారు. దీంతో ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చూసేందుకు […] -
Dhoom 4: ‘ధూమ్ 4’ నుంచి రణబీర్ కపూర్ అవుట్ ?… కొత్త హీరో కోసం యశ్ రాజ్ ఫిల్మ్స్ వేట!
Dhoom 4: బాలీవుడ్లో ‘రామాయణం’, ‘అనిమల్ పార్క్’, ‘లవ్ అండ్ వార్’, ‘బ్రహ్మాస్త్ర 2’, ‘ధూమ్ 4’ వంటి భారీ ప్రాజెక్ట్స్ తో దూసుకెళ్తున్నారు రణబీర్ కపూర్. అయితే వీటిలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ‘ధూమ్ 4’ కూడా ఒకటి. యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించాలనుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో కీలక ప్రచారం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, […] -
Tollywood: టాలీవుడ్లో గాయాల షాక్.. ‘బాబాయ్-అబ్బాయి’ జంటలకు సర్జరీలు, షూటింగ్‌లపై ప్రభావం!
Tollywood: ఇటీవలి కాలంలో టాలీవుడ్ అగ్ర హీరోలు వరుసగా గాయాల బారిన పడటం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ కోసం రిస్క్ తీసుకుంటూ పనిచేస్తున్న స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితి రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆసక్తికరంగా మెగా, నందమూరి కుటుంబాల నుంచి ‘బాబాయ్-అబ్బాయి’ జంటలు ఈ జాబితాలో ఉండటం చర్చకు దారితీసింది. మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత నటసింహం బాలకృష్ణ […] -
Virat Kohli Anushka: లండన్‌లో ఉన్నా భారత్‌లో పెట్టుబడులు.. మరో లగ్జరీ ఇల్లు సొంతం చేసుకున్న విరాట్, అనుష్క
Virat Kohli Anushka: క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మరోసారి తమ రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో వార్తల్లో నిలిచారు. దేశంలోని ప్రీమియం ప్రాపర్టీలపై ఎప్పటి నుంచో ఆసక్తి చూపుతున్న ఈ సెలబ్రిటీ జంట తాజాగా ముంబైలో మరో ఖరీదైన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. గత కొంతకాలంగా లండన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నప్పటికీ, భారతదేశంలో పెట్టుబడుల విషయంలో మాత్రం ఎలాంటి వెనుకడుగు వేయడం లేదని ఈ తాజా డీల్ మరోసారి స్పష్టం […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!