Venkat Reddy
Author- NTV Telugu-
Chiranjeevi: వయసు పెరిగినా ఎనర్జీ తగ్గని మెగాస్టార్… 71 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ తో అదరగొడుతున్న ‘కాకా’
Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి పేరు ఒక శకం. ఏడు పదుల వయసుకు చేరుకున్నా ఆయనలోని ఎనర్జీ, డ్యాన్స్‌పై ఉన్న పట్టు, యాక్షన్ సీక్వెన్స్ లో కనిపించే చురుకుదనం ఇప్పటికీ అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఆగస్టు 22న 71వ పుట్టినరోజు జరుపుకున్న మెగాస్టార్‌కు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి భారీగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ఈ వయసులోనూ ఆయన ఇంత ఫిట్‌గా ఎలా ఉంటున్నారు అనేది ఇప్పుడు మరోసారి చర్చగా మారింది. ముఖ్యంగా వరుసగా యాక్షన్ […] -
Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
Raima Islam Shimu: బంగ్లాదేశ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటి రైమా ఇస్లాం షిము. 1998లో ‘బర్తమాన్’ సినిమాతో వెండితెరకు పరిచయమై ‘జమై షాషుర్’ వంటి దాదాపు 25 చిత్రాలలోనూ, 50కి పైగా నాటకాలలోనూ నటించి మెప్పించారు. నటిగానే కాకుండా టెలివిజన్ షోల నిర్మాతగా, బంగ్లాదేశ్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో చురుకైన సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే కుటుంబంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు, అనుమానాల నేపథ్యంలో 2022 జనవరిలో ఆమె భర్త షఖావత్ […] -
Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
Miss Universe India 2026: కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో అందాల పోటీలో సత్తా చాటి మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో 2026 ఆగస్టు 23న జరిగిన గ్రాండ్ ఫినాలేలో దేశవ్యాప్తంగా వచ్చిన పోటీదారులను వెనక్కి నెట్టి ఆమె విజేతగా నిలిచారు. ప్రస్తుత మిస్ యూనివర్స్ ఇండియా 2025 మణికా విశ్వకర్మ.. కజియాకు కిరీటం తొడిగి అభినందనలు తెలియజేశారు. ఈ విజయంతో కజియా ఇప్పుడు భారతదేశం […] -
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
Hollywood: ఇండియన్ బాక్సాఫీస్‌పై హాలీవుడ్ సినిమాల ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు మెట్రో నగరాల ప్రేక్షకులకు మాత్రమే పరిమితమైన హాలీవుడ్ సినిమాలు ఇప్పుడు దేశంలోని చిన్న పట్టణాలలో సైతం భారీగా వసూళ్లు సాధిస్తున్నాయి. తాజాగా ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ సాధించిన భారీ వసూళ్లు ఈ ట్రెండ్‌కు మరోసారి బలమైన ఉదాహరణగా నిలిచాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌తో పోలిస్తే భారతదేశంలో హాలీవుడ్ సినిమాలకు పెరుగుతున్న ఆదరణ ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు ప్రాంతీయ సినీ పరిశ్రమలకు కూడా […] -
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
Rahul Ramakrishna: తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణమైన కామెడీ, డైలాగ్ డెలివరీతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ. రచయిత, జర్నలిస్ట్ అయిన రామకృష్ణ ప్రయాణం 2016లో ‘జయమ్ము నిశ్చయమ్ము రా’తో నటుడిగా మొదలైంది. ఆతరువాత 2017లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘అర్జున్ రెడ్డి’లో ‘శివ’ పాత్ర ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత ‘గీత గోవిందం’, ‘బ్రోచేవారెవరురా’, ‘జాతి రత్నాలు’, ‘ఆర్ఆర్ఆర్ (RRR)’ ‘ఓం భీమ్ బుష్’ వంటి ఎన్నో హిట్ సినిమాలలో కీలక […] -
Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
Ajith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన చేతిలో భారీ సినిమాలు ఉండగా, తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ గురించి కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దగ్గర పనిచేసిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ అజిత్‌కు భారీ పాన్ ఇండియా కథను వినిపించినట్లు సమాచారం. ఈ కథ అజిత్‌కు బాగా నచ్చిందని, పూర్తి వివరాలతో మరోసారి కథ చెప్పాలని ఆయన కోరినట్లు ప్రచారం జరుగుతోంది. […] -
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
Alpha OTT: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ (Alpha)థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినప్పటికీ, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో లేడి ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ ఏడాది జూన్ 3న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ అంచనాలను అందుకోలేక పోయింది. అయితే ఇప్పుడు డిజిటల్ […] -
Kareena Kapoor: మూడోసారి గర్భవతా?.. వైరల్ రూమర్స్‌పై కరీనా కపూర్ ఫన్నీ రియాక్షన్!
Kareena Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ మూడోసారి తల్లి కాబోతున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు కాగా, ఇప్పుడు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. అయితే ఈ పుకార్లకు కరీనా స్వయంగా ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. తాను గర్భవతి కాదని నేరుగా చెప్పకుండా, తనదైన స్టైల్లో ఈ […] -
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్‌లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
Ajith Kumar: తమిళ స్టార్ హీరో, ప్రొఫెషనల్ రేసర్ అజిత్ కుమార్‌కు మరోసారి రేసింగ్ ట్రాక్‌పై ప్రమాదం ఎదురైంది. యూరప్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఎండ్యూరెన్స్ రేసింగ్ ఈవెంట్లో అజిత్ ప్రయాణిస్తున్న కారు అధిక వేగంతో అదుపుతప్పి మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటన ఈరోజు (ఆగస్టు 23) చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం బయటకు రావడంతో అజిత్ అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఆయన ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా […] -
Toxic Advance Booking: రిలీజ్‌కు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డు.. ‘ధురందర్’ను దాటేసిన బుకింగ్స్!
Toxic Advance Booking: రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ రిలీజ్ కు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. ముఖ్యంగా బుక్‌మైషోలో టికెట్ అమ్మకాల జోరుతో ఇప్పటికే ఉన్న కొన్ని బ్లాక్ బస్టర్ రికార్డులను కూడా అధిగమించినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. యష్ నటించిన […]
తాజావార్తలు
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!